ఎన్ని రంగులు ఉన్నా చిలుకాకు పచ్చ ప్రత్యేకతే వేరు. దూరానికి కూడా జిగేల్మనిపించే ఛాయిస్ ఈ రంగు దుస్తులకు ఉంటుంది. ఇప్పుడు బుట్టబొమ్మ పూజా హెగ్డే చిలుకాకుపచ్చలో ఛమక్కుమనిపించిన తీరు యూత్ లో హాట్ టాపిక్ గా మారింది.
రొటీన్ కి భిన్నంగా చిలుకాకుపచ్చ షార్ట్.. అదే రంగు టాప్ దానికి కాంబినేషన్ పచ్చ బ్యాగుతో బుట్టబొమ్మ జిమ్ కి వెళుతూ ప్రత్యక్షమైంది. ఇంకేం ఉంది? ఈ లుక్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. అయితే మరీ అలా టైట్ ఫిట్ లుక్ లో పూజా హెగ్డే ఒంపుసొంపులన్నీ బట్టబయలయ్యాయి. ఆ నడుము మడతలు హైలైట్ గా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది.
పూజా ప్రొఫెషనల్ కెరీర్ విషయానికి వస్తే .. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన `రాధేశ్యామ్`లో నటిస్తోంది. అలాగే అఖిల్ తో `మోస్ట్ ఎలిజిబుల్` బ్యాచిలర్ లో.. అటు మెగాస్టార్ చిరంజీవి- చరణ్ రేర్ కాంబినేషన్ లో `ఆచార్య` లోనూ ఒక నాయికగా నటిస్తోంది. అలాగే పలు హిందీ.. తమిళ్ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. తమిళంలో విజయ్ సరసన బీస్ట్ లోనూ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ లో `సర్కస్`.. `భాయిజాన్` చిత్రాల్లో.. తమిళ్ లో విజయ్ సరసన `బీస్ట్` అనే చిత్రంలోనూ నటిస్తోంది.
Recent Random Post: