దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా వైరస్ బారిన పడుతున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకునే కరోనా పాజిటివ్ కు గురయ్యారు. ఆమెతోపాటు ఆమె తండ్రి ప్రకాశ్ పదుకునే, కుటుంబం కూడా పాజిటివ్ బారిన పడ్డారు. ప్రస్తుతం వారంతా హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఇటివలే మరో ఇద్దరు స్టార్ హీరోయిన్లు అలియా భట్, కత్రినా కైఫ్ కోరోనా బారిన పడ్డారు. గతంలోనే వారు కోలుకున్నారు. దీపికా ప్రస్తుతం ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
Recent Random Post: