Page 137

‘గాయపడ్డ సింహం’పై భారీ అంచనాలు

Share


టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గాయపడ్డ సింహం’ సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో నిర్మాత కళ్యాణ్ చక్రవర్తి మంతిన ఈ సినిమా విశేషాలతో పాటు, తన గత చిత్రాల అనుభవాలను కూడా పంచుకున్నారు.
‘డోంట్ లాఫ్… ఇట్స్ ఏ సీరియస్ మేటర్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రం, ఒక డిఫరెంట్ పొలిటికల్ క్రైమ్ కామెడీగా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

ఈ సందర్భంగా మాట్లాడిన కళ్యాణ్ చక్రవర్తి, సినిమా రంగంలో గెలుపోటములు సహజమని అన్నారు. గతంలో తాను నిర్మించిన ‘మిత్రమండలి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని, అయితే ఆ అనుభవం తనను మరింత జాగ్రత్తగా ముందుకు నడిపించిందని తెలిపారు.
“మిత్రమండలి ఇచ్చిన గాయం నుంచి మేం ఇప్పటికే కోలుకున్నాం. ఆ పాఠాలే ఈ రోజు మమ్మల్ని మరింత కాన్ఫిడెంట్‌గా చేశాయి” అంటూ, ఓటమితో ఆగిపోకుండా కంటెంట్‌పై నమ్మకంతో ముందుకు వెళ్లడం తన లక్ష్యమని స్పష్టం చేశారు.

‘గాయపడ్డ సింహం’పై ఇంత నమ్మకంగా ఉండటానికి ప్రధాన కారణం ఇందులోని కథేనని నిర్మాత తెలిపారు. పొలిటికల్ సెటైర్‌, క్రైమ్ ఎలిమెంట్స్‌కు కామెడీని జోడిస్తూ దర్శకుడు కాశ్యప్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారు.
తరుణ్ భాస్కర్ తనదైన శైలిలో అమెరికా వీసా కోసం తపించే యువకుడిగా, పరిస్థితులకు తలవంచని పాత్రలో నటించడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి వంటి టాలెంటెడ్ హీరోయిన్లు, అలాగే విష్ణు ఓయి కామెడీ టైమింగ్ సినిమాను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చనున్నాయి.

ఇటీవల విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో భారీ స్పందన తెచ్చుకుంది. ఆద్యంతం నవ్వులు పూయిస్తూనే, ఒక గంభీరమైన అంశాన్ని సీరియస్‌గా టచ్ చేయబోతున్న సంకేతాలు ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ నిబంధనల వల్ల ప్రభావితమైన యువత ఆవేదనను వ్యంగ్యంగా చూపించిన తీరు ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తోంది.

ప్రమోషన్స్ విషయంలో కూడా నిర్మాత కళ్యాణ్ చక్రవర్తి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ట్రైలర్‌కు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే, ‘గాయపడ్డ సింహం’ బాక్సాఫీస్ వద్ద గర్జించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటమిని చూసి వెనకడుగు వేయకుండా, కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే నిర్మాతలకు టాలీవుడ్ ఎప్పుడూ స్వాగతం పలుకుతుంది. కళ్యాణ్ చక్రవర్తి చూపుతున్న తపన, తరుణ్ భాస్కర్ క్రేజ్ కలిసి ఈ సినిమాను ఒక సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్‌గా మార్చాలని ఆశిద్దాం.

సోగ్గాళ్లకు సంక్రాంతి సవాళ్లు

Share


అక్కినేని ఫ్యామిలీ నుంచి ముగ్గురు హీరోలు ఒకేసారి స్క్రీన్‌పై కనిపిస్తారంటే అంచనాలు సహజంగానే భారీగా ఉంటాయి. అయితే ‘సోగ్గాళ్లు’ సినిమాకు 2027 సంక్రాంతి బరిలో గెలుపు అంత ఈజీగా ఉండేలా కనిపించడం లేదు. ఒకవైపు బాక్సాఫీస్ దగ్గర సీనియర్ హీరోల పోటీ, మరోవైపు పూర్తిగా మారిపోయిన ప్రేక్షకుల అభిరుచి మధ్య పాత ఫార్ములాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు పెద్ద పరీక్షగా మారింది. ఈసారి సోగ్గాళ్ల ప్రయాణం అడుగడుగునా సవాళ్లతో నిండినట్టే కనిపిస్తోంది.

మొదటి పెద్ద సవాలు బాక్సాఫీస్ వద్ద ఉన్న హెవీ కాంపిటీషన్. చిరంజీవి–బాబీ, బాలకృష్ణ–గోపీచంద్ మలినేని సినిమాలు సంక్రాంతి టార్గెట్ చేస్తున్నాయి. వీటిలో ఏవి ఫైనల్‌గా రిలీజ్ అవుతాయో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉన్నా, వెంకటేష్–అనిల్ రావిపూడి కాంబినేషన్ మాత్రం పక్కా రేస్‌లో ఉండే ఛాన్స్ ఎక్కువ. సీనియర్ హీరోలు మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో పండగ బరిలో ఉంటే థియేటర్ల కేటాయింపు నుంచి వసూళ్ల వరకు పోటీ తీవ్రంగానే ఉంటుంది. ముగ్గురు అక్కినేని హీరోలు ఉన్నా కూడా ఈ కాంబినేషన్ల మధ్య నిలబడటం అంత తేలికైన పని కాదు.

ఇక కేవలం ‘అక్కినేని’ బ్రాండ్ మీదే ఆధారపడితే ఈసారి పప్పులు ఉడికే పరిస్థితి లేదు. కంటెంట్ పరంగా మరో పెద్ద రిస్క్ ఎదురవుతోంది. ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘బంగార్రాజు’ సినిమాల్లో ఆత్మలు, ఫాంటసీ ఎలిమెంట్స్ ఇప్పటికే ప్రేక్షకులకు అలవాటైపోయాయి. మూడోసారి కూడా అదే రొటీన్ ఫార్ములాతో ముందుకు వెళితే బోర్ ఫీలింగ్ వచ్చే ప్రమాదం ఉంది. విలేజ్ కామెడీ, మాస్ ఎలివేషన్లు ఓకే కానీ, ముగ్గురు హీరోలకు సరిపడా బలమైన కథను రెడీ చేయడం కత్తిమీద సామే. ఈసారి సత్యానంద్ స్క్రీన్‌ప్లే నిజంగా మ్యాజిక్ చేస్తే తప్ప కొత్తదనం కనిపించడం కష్టం.

మ్యూజిక్ అంశం కూడా పెద్ద ఛాలెంజ్‌గా మారింది. గత రెండు సినిమాల సక్సెస్‌లో అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. కానీ ప్రస్తుతం ఆయన ఫామ్‌లో లేకపోవడం సినిమాకు మైనస్‌గా మారే అవకాశం ఉంది. ఒకవేళ మ్యూజిక్ డైరెక్టర్ మారినా, ఈ ఫ్రాంచైజీకి ఉన్న సిగ్నేచర్ ట్యూన్స్‌, ఆ వైబ్‌ను కొత్తవారు ఎంతవరకు మ్యాచ్ చేస్తారనేది పెద్ద ప్రశ్నే. పాటలు క్లిక్ కాకపోతే సోగ్గాళ్లకు కావాల్సిన హైప్ రావడం కష్టం.

అన్నిటికంటే ముఖ్యమైన అంశం అఖిల్ పాత్ర హ్యాండ్లింగ్. నాగార్జున, చైతన్యకు ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో బలమైన ఇమేజ్ ఉంది. అఖిల్‌ను ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు? ఆయనకు ఇచ్చే ఎలివేషన్లు సహజంగా ఉంటాయా, లేక అతిగా అనిపిస్తాయా? అన్నదే కీలకం. అక్కినేని వారసులందరినీ సంతృప్తిపరచాలనే ప్రయత్నంలో కమర్షియల్ హంగులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే కథ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది.

ఇక చివరిగా, దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత కళ్యాణ్ కృష్ణ మళ్లీ మెగాఫోన్ పట్టుతున్నారు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ మేకింగ్ స్టైల్, ఆడియన్స్ టేస్ట్ పూర్తిగా మారిపోయాయి. పాత ఫార్ములాతోనే నెట్టుకురావాలనుకుంటే ఈసారి రిస్క్ మరింత పెరుగుతుంది.

స్పిరిట్ రూమర్స్‌కు ప్రకాష్ రాజ్ ఫుల్ స్టాప్

Share


సందీప్ రెడ్డి వంగా – ప్రభాస్ కాంబినేషన్‌పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘స్పిరిట్’ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచే సోషల్ మీడియాలో ఏదో ఒక అప్‌డేట్ వైరల్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలోని కాస్టింగ్ విషయంలో రకరకాల ఊహాగానాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న సమయంలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ బయటకు వచ్చింది.

పెద్ద సినిమాల చుట్టూ గాసిప్స్ రావడం సహజమే. కానీ కొన్ని సందర్భాల్లో అవే హద్దులు దాటి నెగెటివ్ ప్రచారంగా మారుతాయి. గత కొన్ని రోజులుగా ‘స్పిరిట్’ సెట్స్‌లో గొడవలు జరిగాయి, ఒక స్టార్ నటుడు సినిమా నుంచి తప్పుకున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేశాయి. దర్శకుడికి, నటుడికి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయంటూ రకరకాల కథనాలు ప్రచారం కావడంతో అభిమానులు కూడా కన్ఫ్యూజన్‌లో పడ్డారు.

ఈ రూమర్స్‌పై తాజాగా నటుడు ప్రకాశ్ రాజ్ స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చారు. తనకు సంబంధించి వైరల్ అయిన వార్తలను ఆయన పూర్తిగా ‘ఫేక్ న్యూస్’ అంటూ కొట్టిపారేశారు. అసలు తన సీన్స్ షూటింగ్ ఇంకా ప్రారంభమే కాలేదని, అలాంటప్పుడు తాను సినిమా నుంచి ఎగ్జిట్ అయ్యానని వార్తలు ఎలా వస్తాయంటూ తీవ్రంగా మండిపడ్డారు. వాట్సాప్ ఫ్యాక్టరీల్లో ఇలాంటి కట్టుకథలు తయారు చేయడం మానుకోవాలని చురకలంటించారు. ఆయన ఇచ్చిన స్పష్టతతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టయింది. ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సెట్స్‌లో గొడవలు జరిగాయన్నా, తీవ్రమైన టెన్షన్స్ ఉన్నాయన్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన మాటలతో స్పష్టమైంది. ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ సినిమాలో ప్రకాష్ రాజ్ వంటి పవర్‌ఫుల్ నటుడు ఉండటం సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

ఇప్పటి వరకు ఈ రూమర్స్‌పై మేకర్స్ కూడా అధికారికంగా స్పందించలేదు. అయితే షూటింగ్ పూర్తిగా ట్రాక్‌లోనే సాగుతోందని, షెడ్యూల్స్ ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయని సమాచారం. ప్రకాష్ రాజ్ సీన్స్ కూడా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రభాస్‌ను ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మొత్తానికి ‘స్పిరిట్’ సినిమా చుట్టూ నెలకొన్న హైప్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు ఖాయమనిపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ ఇచ్చిన రియాక్షన్‌తో నెగెటివ్ ప్రచారానికి బ్రేక్ పడింది. వచ్చే ఏడాది ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ థియేటర్లలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర ఏ రేంజ్‌లో ఉండబోతుందో చూడాలి.

Kiran Abbavaram to Lead Big Pan-India Mythological Action Film

Share


Tollywood young hero Kiran Abbavaram is set to headline a massive pan-India project backed by leading producer Prerna Arora of Ess Kay Gee Entertainment, in association with Zee Studios head Umesh Bansal.

The film will be mounted on a grand scale and is rooted deeply in Indian culture and traditions. Conceived as a mythological action entertainer, the project promises stunning visuals, expansive world-building, and top-tier technical standards to match its ambitious vision.

Keerthan will serve as the co-producer for this prestigious venture. Pre-production is currently progressing at a brisk pace, with the team focusing extensively on visual design, production planning, and the overall cinematic scale. The makers are aiming to commence shooting in September.

Meanwhile, discussions are ongoing regarding the female lead, with several well-known actresses from both Bollywood and Tollywood reportedly under consideration. Details about the film’s title, director, supporting cast, and technical crew will be officially announced soon.

Blending devotion, emotion, drama, and high-intensity action, the film is expected to deliver a powerful theatrical experience, targeting audiences across the country and marking a significant milestone in Kiran Abbavaram’s career.

Jagan to Attend Budget Session Opening After Prolonged Boycott

Share


YSR Congress Party (YSRCP) president and former Andhra Pradesh Chief Minister Y S Jagan Mohan Reddy has decided to attend the first day of the upcoming State Assembly budget session, which begins on Wednesday.

The budget session will open with Governor S. Abdul Nazeer’s address to the joint sitting of the Legislature, followed by a Business Advisory Committee (BAC) meeting to finalise the session’s agenda, schedule, and duration.

There had been uncertainty over YSRCP’s participation, as the party has been boycotting Assembly proceedings since the 2024 elections. However, during a recent meeting with party leaders, Jagan reportedly confirmed that he, along with YSRCP MLAs, would attend the Governor’s address on the opening day.

Sources said YSRCP leaders have also approached Assembly authorities seeking permission for Jagan’s vehicle to enter the Assembly premises in his capacity as a former Chief Minister. Legislative officials are said to have responded positively to the request.

Since the 2024 elections, YSRCP legislators have limited their Assembly presence to oath-taking ceremonies and the Governor’s address, while continuing to boycott regular sessions. The party has been demanding official recognition as the Opposition in the House.

There are also indications that YSRCP MLAs and MLCs may stage protests during the Governor’s address, alleging attacks on the residences of party leaders.

After the Assembly proceedings, Jagan is expected to hold a separate meeting with party MLAs and MLCs to chalk out future political and legislative strategy.

Meanwhile, leaders of the ruling coalition have criticised YSRCP legislators for skipping Assembly sessions while continuing to draw salaries and allowances, and are reportedly considering action over their prolonged absence.

Political observers note that Jagan appears to be preparing to intensify pressure on the government through both legislative and political means. The decisions expected to emerge from the upcoming party meeting are being keenly watched.

BookMyShow Buzz: Santosh Sobhan Edges Past Vishwak Sen

Share


Vishwak Sen, who previously delivered three consecutive box-office successes, is currently going through a relatively dull phase in his career. Santosh Sobhan, meanwhile, has had an uneven journey in the industry and even took an extended break from films. Despite these contrasting trajectories, the pre-release buzz surrounding their upcoming films presents an interesting comparison.

Vishwak Sen is set to return to theatres this weekend with “Funky”, directed by Jathi Ratnalu fame KV Anudeep. The film’s team has gone all out with promotions, including interviews, events, and digital campaigns. However, the online response has remained lukewarm so far. According to BookMyShow, Funky has garnered around 12.1K user interests ahead of its release.

In contrast, Santosh Sobhan’s “Couple Friendly”, directed by Ashwin Chandrasekar and produced by UV Concepts, is scheduled to hit screens a day later. Despite relatively muted pre-release publicity, the film has managed to generate stronger traction on ticketing platforms. BookMyShow currently shows 22.1K users expressing interest in Couple Friendly, nearly double the interest registered by Funky.

Ultimately, these early online indicators offer only a partial picture. The real test will begin once both films release in theatres, with box-office numbers revealing how much this pre-release interest translates into actual footfalls.

ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తకం పై వివాదం | Controversy on EX Army chief Book Row | Rahul Gandhi

Share

ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తకం పై వివాదం | Controversy on EX Army chief Book Row | Rahul Gandhi

No Confidence Motion Against Lok Sabha Speaker Om Birla? | Special Report

Share

No Confidence Motion Against Lok Sabha Speaker Om Birla? | Special Report

వైఎస్ జగన్ భద్రతపై వైసీపీ ఆందోళన | YS Jagan | YSRCP | AP

Share

వైఎస్ జగన్ భద్రతపై వైసీపీ ఆందోళన | YS Jagan | YSRCP | AP

మున్నక్కాయ రొయ్యలు Recipe || Prawns Drumstick Curry || Neeli Meghaalaloo

Share

మున్నక్కాయ రొయ్యలు Recipe || Prawns Drumstick Curry || Neeli Meghaalaloo

పిల్లల కోసం పిల్లలు చేసిన వంట || Zubeda Ali ||

Share

పిల్లల కోసం పిల్లలు చేసిన వంట || Zubeda Ali ||

Tiger Spotted in Medak, Locals Panic

Share

Tiger Spotted in Medak, Locals Panic

ఏపీలో ఆందోళన కలిగిస్తున్న టీనేజీ ప్రెగ్నెన్సీలు | Teenage pregnancy

Share

ఏపీలో ఆందోళన కలిగిస్తున్న టీనేజీ ప్రెగ్నెన్సీలు | Teenage pregnancy

Andhra Pradesh’s Rural Transformation Through Action, Not Promises

Share


Development of villages cannot be achieved through speeches or promises alone. It demands sustained effort, strategic planning, and firm financial commitment. In Andhra Pradesh, rural development has moved beyond rhetoric to action over the past 19 months, with the government placing strong emphasis on visible and measurable progress.

Under the leadership of Panchayati Raj Minister and Deputy Chief Minister Pawan Kalyan, large-scale investments have been directed toward strengthening rural infrastructure, improving livelihoods, and enhancing the overall quality of life in villages. This approach marks a clear shift from symbolic initiatives to meaningful, on-ground execution.

Several flagship programmes have been implemented with substantial financial backing. Palle Panduga 1.0 was launched with an allocation of ₹2,500 crore, followed by Palle Panduga 2.0, which received an even larger outlay of ₹5,700 crore. These programmes focus on upgrading village infrastructure, sanitation systems, green spaces, and public amenities.

Another key initiative, Adavi Thalli Bata, was supported with ₹1,005 crore to strengthen forest-based livelihoods and improve accessibility for tribal and forest-dwelling communities. Additionally, ₹2,123 crore was allocated under the SASCI programme, aimed at enhancing irrigation facilities and providing vital agricultural support.

The Jal Jeevan Mission, one of the most significant rural welfare schemes, received a massive allocation of ₹28,000 crore to ensure safe and reliable drinking water supply to rural households. Supporting environmental sustainability, ₹200 crore was invested in Urban Forestry to increase green cover and promote ecological balance.

Overall, ₹11,328 crore has been specifically allocated for strengthening rural infrastructure. Crucially, this is not merely a budgetary announcement. Projects worth nearly ₹10,000 crore are already under execution, reflecting a strong focus on implementation rather than paperwork.

These investments represent a long-term vision for village development. Improved roads, clean drinking water, irrigation facilities, greenery, and public infrastructure directly contribute to better health, education, employment opportunities, and living standards. When villages grow stronger, the state’s economy and social fabric grow stronger as well.

True development is evident when people experience positive change in their everyday lives. The ongoing rural development initiatives in Andhra Pradesh demonstrate how committed leadership, adequate funding, and effective execution can transform villages into sustainable and resilient communities.

Siddharth–Aditi Rao Hydari Plan To Turn Film Producers

Share


One is a hero, the other a heroine — Siddharth and Aditi Rao Hydari’s love story began on the sets of Maha Samudram. Keeping things low-key from the very start, the duo chose to stay away from media glare, quietly nurturing their relationship before eventually tying the knot in a private ceremony.

After marriage, both Siddharth and Aditi Rao continued to focus on their respective acting careers, remaining busy with film commitments across industries. Now, the star couple is reportedly planning to embark on a new journey together — this time behind the camera.

According to industry buzz, Siddharth and Aditi are considering stepping into film production. While both are established actors, they are now said to be exploring the idea of becoming producers and backing films of their own. The couple is reportedly keen on producing small, content-driven projects that resonate with their personal taste rather than big commercial ventures.

Aditi Rao Hydari is primarily known for her work as an actress, whereas Siddharth brings multifaceted experience to the table. Apart from acting, he has previously worked as a singer, screenwriter, and producer, giving him a well-rounded understanding of filmmaking.

Actors turning producers is nothing new in the industry. Recently, Samantha also launched her own production house and began backing films under her banner. Now, it appears Aditi may be taking a similar path.

Known for their strong script sense and unconventional choices, Siddharth and Aditi have consistently impressed audiences with meaningful roles. If their production plans materialise, movie lovers can expect fresh, thoughtful, and distinctive films from this star couple.

RAZOR – A Ravi Babu Film | Shoot Wrapped Up | Flying Frogs Production | In Cinemas May 2026

Share

RAZOR – A Ravi Babu Film | Shoot Wrapped Up | Flying Frogs Production | In Cinemas May 2026

Ishaan Khatter Buys ₹29.37 Cr Luxury Apartment In Pali Hill

Share


Sridevi Vijaykumar continues to captivate fans with her timeless beauty and quiet confidence. As she turns 40 this year, the actress looks radiant, fit, and effortlessly glowing, once again proving that age is truly just a number.

Her youthful skin, expressive eyes, and natural poise reflect a sense of calm self-assurance that comes with experience. Carrying herself with grace and warmth, Sridevi has managed to win hearts across generations, blending maturity with an evergreen charm.

In her latest photos, she stuns in a contemporary black dress that perfectly highlights her elegance and inner strength. Her electric smile lights up every frame as she effortlessly plays to the camera. The look strikes a fine balance between boldness and class, combining modern trends with comfort and individuality. Her fashion choice reflects confidence and a strong sense of self.

On the professional front, Sridevi Vijaykumar was last seen in the 2025 Telugu film Sundarakanda. While she is yet to announce her next project, her screen presence and enduring appeal continue to keep audiences eager for what’s next.

Sridevi Vijaykumar Stuns At 40 With Timeless Grace

Share


Sridevi Vijaykumar continues to captivate fans with her timeless beauty and quiet confidence. As she turns 40 this year, the actress looks radiant, fit, and effortlessly glowing, once again proving that age is truly just a number.

Her youthful skin, expressive eyes, and natural poise reflect a sense of calm self-assurance that comes with experience. Carrying herself with grace and warmth, Sridevi has managed to win hearts across generations, blending maturity with an evergreen charm.

In her latest photos, she stuns in a contemporary black dress that perfectly highlights her elegance and inner strength. Her electric smile lights up every frame as she effortlessly plays to the camera. The look strikes a fine balance between boldness and class, combining modern trends with comfort and individuality. Her fashion choice reflects confidence and a strong sense of self.

On the professional front, Sridevi Vijaykumar was last seen in the 2025 Telugu film Sundarakanda. While she is yet to announce her next project, her screen presence and enduring appeal continue to keep audiences eager for what’s next.

Tharun Bhascker Reaffirms Commitment To Direction Despite Setbacks

Share


Tharun Bhascker is a versatile talent who has explored multiple facets of the film industry, including television hosting, acting, dialogue writing, and direction. While he has recently stepped into lead roles, his films as a hero have not delivered the expected results at the box office.

Addressing these setbacks during a press meet for his upcoming film Gaayapadda Simham, Tharun Bhascker said that failures should never discourage anyone. He stressed that one should not give up after one or two disappointments and must continue striving toward success with confidence and perseverance.

The filmmaker also made an exciting announcement, revealing that he is set to return to direction with ENE Repeat, the sequel to his cult classic Ee Nagaraniki Emaindi. The news has already generated strong buzz among fans and film lovers.

Speaking further about his future plans, Tharun Bhascker said, “I have signed a film with Venkatesh, a project for Amazon Prime, and another off-beat film that is currently in the planning stage. These will be my upcoming directorial ventures. I have not quit direction, and I will not stop acting either.”

Excel Entertainment Seeks ₹40 Cr Compensation From Ranveer Over Don 3 Exit

Share


Farhan Akhtar’s production banner, Excel Entertainment, has reportedly demanded a hefty compensation from Ranveer Singh following his exit from Don 3. According to industry sources, the production house is seeking damages of nearly ₹40 crore.

Don 3 was scheduled to go on floors in January 2026 and had already reached an advanced stage of pre-production. Sources reveal that Excel Entertainment had made substantial investments in script development, scheduling, location scouting, and other preparatory work well in advance.

The compensation claim is said to be based on these sunk costs, as well as the production delays caused by Ranveer Singh’s sudden withdrawal from the project. While neither Excel Entertainment nor Ranveer has released an official statement so far, the development has sparked intense speculation and buzz within film industry circles.

Ranveer Singh was officially announced as the new face of the Don franchise in 2023, stepping into the iconic role previously portrayed by Shah Rukh Khan in Don (2006) and Don 2 (2011), both of which also starred Priyanka Chopra.

The Don franchise originally began with Amitabh Bachchan’s 1978 cult classic, written by Salim–Javed, and has since evolved into one of Bollywood’s most recognisable and enduring action-thriller series.

Meanwhile, Ranveer Singh is currently focused on Dhurandhar 2, directed by Aditya Dhar. The film, which also stars Arjun Rampal, Sanjay Dutt, and several other prominent actors, is slated for a theatrical release on March 19.

More Film News

More Political News