Page 178

పద్మశ్రీ మాధవన్: నటన, నిబద్ధతకు దక్కిన గౌరవం

Share


గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో తెలుగు నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్‌లతో పాటు తమిళ నటుడు ఆర్. మాధవన్‌కు ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం లభించింది. మ్యాడీగా ప్రేక్షకులకు సుపరిచితమైన ఆర్. మాధవన్‌కు ఈ గౌరవం దక్కడంపై ఆయన అభిమానులు మాత్రమే కాకుండా సినీ పరిశ్రమ మొత్తం హర్షం వ్యక్తం చేస్తోంది.

ఈ సందర్భంగా “పద్మశ్రీకి మాధవన్ ఎలా అర్హుడు?” అనే ప్రశ్నకు సమాధానం వెతికితే, ఆయన సినీ ప్రయాణం, బహుముఖ ప్రజ్ఞ, సామాజిక సేవలే స్పష్టమైన సమాధానంగా నిలుస్తాయి. మాధవన్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు; భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రతిభావంతుడు. దాదాపు మూడు దశాబ్దాలుగా తమిళం, హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల మనసులు గెలిచారు.

నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా ఆయన ప్రతిభను నిరూపించారు. ఆరంగేట్ర దర్శకుడిగా తెరకెక్కించిన రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ కోసం మాధవన్ చేసిన కృషి అసాధారణం. శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ఆయన వ్యక్తిగత ఆస్తులను కూడా పణంగా పెట్టారు. ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఘన విజయాన్ని సాధించి, ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు కూడా అందుకుంది.

ఇదే కాకుండా పర్యావరణ పరిరక్షణ, జంతు సంక్షేమం (PETA పర్సన్ ఆఫ్ ది ఇయర్), విద్యారంగంలో ఆయన చేస్తున్న సేవలు కూడా ఈ పురస్కారానికి ఆయన్ను మరింత అర్హుడిని చేశాయి.

తెలుగు ప్రేక్షకులకు మాధవన్ ఎంతో సుపరిచితుడు. డబ్బింగ్ చిత్రాల ద్వారా మాత్రమే కాకుండా నేరుగా నటించిన తెలుగు సినిమాలతో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా 2000లో విడుదలైన సఖి తెలుగులో ఆయనకు భారీ ఫ్యాన్ బేస్‌ను తెచ్చిపెట్టింది. 2001లో వచ్చిన చెలి రొమాంటిక్ హీరోగా ఆయన ఇమేజ్‌ను మరింత బలపరిచింది. అలాగే రన్, డుం డుం డుం వంటి డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి.

మొత్తంగా, నటన, దర్శకత్వం, సామాజిక బాధ్యత—ఈ మూడు రంగాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఆర్. మాధవన్‌కు పద్మశ్రీ పురస్కారం దక్కడం పూర్తిగా న్యాయసమ్మతమేనని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

బాలీవుడ్‌లో ఔట్‌సైడర్‌గా రకుల్ పోరాటం: నెపోటిజంపై మరోసారి చర్చ

Share


టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగి, ఆ తర్వాత బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా పంచుకున్నారు. ఆమె మాటలతో నెపోటిజం అంశం మరోసారి చర్చకు వచ్చింది. ముఖ్యంగా సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేని ఔట్‌సైడర్స్ ఎదుర్కొనే ఇబ్బందులు మరోసారి వెలుగులోకి వచ్చాయి.

బాలీవుడ్‌కు కొత్తగా అడుగుపెట్టిన రోజుల్లో తనకు ఎవరూ పరిచయం లేకపోయిందని రకుల్ చెప్పారు. క్యాస్టింగ్ డైరెక్టర్లకు ఫోన్ చేస్తే చాలా సందర్భాల్లో వారు కాల్ కూడా లిఫ్ట్ చేయరని, ఎప్పుడైనా ఎత్తితే నిర్లక్ష్యంగా మాట్లాడేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చిన్న ఆడిషన్ కోసం లేదా అవకాశానికి ఆఫీసుల చుట్టూ తిరగడం, గంటల తరబడి వేచి ఉండడం తన మానసిక ధైర్యాన్ని తీవ్రంగా పరీక్షించిందన్నారు.

“మనం బయటి వాళ్లం కాబట్టి రెడ్ కార్పెట్ వెల్‌కమ్ ఉండదు. ప్రతి అడుగులో మనల్ని మనమే నిరూపించుకోవాల్సి ఉంటుంది” అని రకుల్ పేర్కొన్నారు. తెలుగులో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు ఉన్నప్పటికీ, బాలీవుడ్‌లో మాత్రం తనను పూర్తిగా కొత్త నటిగానే చూశారని చెప్పారు. దక్షిణాదిలో తాను స్టార్ అన్న విషయం వారికి తెలిసినా, హిందీ మార్కెట్ లెక్కలు వేరు కావడంతో మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టాల్సి వచ్చిందని తెలిపారు.

అయితే, నిర్మాత-నటుడు జాకీ భగ్నానీని వివాహం చేసుకున్న తర్వాత తన జీవితంలో కొంత స్థిరత్వం వచ్చిందని కూడా రకుల్ చెప్పకనే చెప్పింది. భగ్నానీ కుటుంబానికి ఉన్న పరిచయాలతో బాలీవుడ్‌లో అవకాశాల పరంగా ఇబ్బందులు తగ్గాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. దే దే ప్యార్ దే, రన్‌వే 34, డాక్టర్ జీ వంటి చిత్రాలతో రకుల్ బాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.

2024లో జాకీ భగ్నానీని వివాహం చేసుకున్న తర్వాత రకుల్ కెరీర్ ఎంపికల్లో మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా పట్టుదలతో కష్టపడితే బాలీవుడ్ లాంటి కఠినమైన ఇండస్ట్రీలోనూ స్థానం సంపాదించుకోవచ్చని ఆమె ప్రయాణం చాలా మంది యువ నటీనటులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

టాలీవుడ్‌లో రకుల్ యువ హీరోలతో పాటు సీనియర్ హీరోల సరసన కూడా నటించారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ధృవ వంటి హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. తమిళంలో కూడా స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన రకుల్, చివరిసారిగా భారతీయుడు 2లో కనిపించారు. ఇప్పుడు మళ్లీ స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె పతి పత్ని ఔర్ వో చిత్రంలో నటిస్తోంది. అలాగే దర్శకుడు శంకర్ నుంచి *ఇండియన్ 3 (భారతీయుడు 3)*పై అధికారిక అప్‌డేట్ రావాల్సి ఉంది.

స్పీకర్ పరిస్థితి ధృతరాష్ట్రుడి లాగా ఉంది.. కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు | KTR sensational comments

Share

స్పీకర్ పరిస్థితి ధృతరాష్ట్రుడి లాగా ఉంది.. కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు | KTR sensational comments

Massive Robbery: దేశంలోనే భారీ దోపిడి.. రూ.400 కోట్లు కొట్టేసిన దొంగలు

Share

Massive Robbery: దేశంలోనే భారీ దోపిడి.. రూ.400 కోట్లు కొట్టేసిన దొంగలు

Hero Ravi Teja Comeback Loading..! | #Irumudi

Share

Hero Ravi Teja Comeback Loading..! | #Irumudi

పాన్ ఇండియా సినిమాలు: కథ, కంటెంట్ మరియు మార్కెట్ సంబంధం కీలకం

Share


కొంత మంది హీరోలు పాన్ ఇండియా సినిమాలుగా చూపించేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారని చూస్తాం. కానీ, కథలను సరిగ్గా జడ్జ్ చేయలేకపోవడం కొంత నిజమే. ఇక్కడ దర్శకుల వైఫల్యం హీరోలను మించినట్టుగా కనిపిస్తుంది.

ఇటీవటే ది రాజాసాబ్ మరియు అఖండ 2 అనే రెండు సినిమాలు పాన్ ఇండియాలో రిలీజ్ అయ్యాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా మార్కెట్‌లో డిజాస్టర్‌గా నిలిచాయి. ప్రత్యేకంగా రాజాసాబ్ విషయంలో ప్రభాస్ ఎంత కాన్ఫిడెంట్‌గా లేకపోతే పాన్ ఇండియా రిలీజ్ పై అంత ధీమాగా ఉండడం సాధ్యం కాదు.

మారుతి రాజాసాబ్ రిలీజ్ ముందే సైలెంట్‌గా ఉండగా, ప్రీ-రిలీజ్‌ ఫ్లా వకిలో ధాటిగా మాట్లాడాడు. టీమ్‌లోని కాన్ఫిడెన్స్ చూసి కొత్తగా ఏదో చేసారనే నమ్మకం ప్రేక్షకుల్లో మొదలైంది. కానీ రిలీజ్ తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రభాస్ ఇమేజ్ ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. విమర్శల పరంగా, కథ ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గగా ఉందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.

ఈ చిత్రాన్ని పాన్ ఇండియాకు కాకుండా రీజనల్ మార్కెట్‌లో మాత్రమే రిలీజ్ చేసి ఉంటే, ఫలితం మేకర్స్ అంచనాల మేరకు ఉండేదేమో. ప్రభాస్ పాత్రను ఆస్వాదించేలా చూడగలిగేవారేమో. సినిమా నిడివి 2.5 గంటలలో పరిమితం చేస్తే, విమర్శలకు పెద్దగా అవకాశం ఉండేది కాదు.

అలాగే బాలయ్యతో బోయపాటి శ్రీను అఖండ 2ని పాన్ ఇండియాలో రిలీజ్ చేశారు. ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి, కానీ పాన్ ఇండియా మార్కెట్‌తో సినిమా కనెక్ట్ కాలేదు. రొటీన్ యాక్షన్, హిందుత్వం కాన్సెప్ట్ వల్ల బోయపాటి ప్రయత్నం చేసినా, కంటెంట్ వీక్‌గా ఉండటంతో పాన్ ఇండియాలో విమర్శలు వచ్చాయి. అయితే, ఈ సినిమాను రీజనల్ మార్కెట్‌కు పరిమితం చేసి ఉంటే, అఖండ తరహాలో బాక్సాఫీస్ షేక్ చేయగలిగేది.

పాన్ ఇండియా సినిమాలు తీయాలనుకునే దర్శకులు పూర్తిగా థాట్ ప్రాసెస్ మార్చుకోవాలి. కంటెంట్ యూనివర్సల్‌గా ఉండాలి, పాయింట్ పాతదే అయినా ట్రీట్మెంట్ వినూత్నంగా ఉండాలి. పాన్ ఇండియా మార్కెట్‌కు సినిమా ఎంత వరకు కనెక్ట్ అవుతుంది అనే పూర్తి అవగాహన అవసరం. కథతో పాటు స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేయగలగాలి. లేకపోతే, అనీల్ రవిపూడిలా, సినిమాలు రీజనల్ మార్కెట్‌లో చేసేవిధంగా ఉండాలి.

ఒకటీ రెండు కాదు.. పవర్‌స్టార్‌ మూడు ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నారా? | Pawan Kalyan

Share

ఒకటీ రెండు కాదు.. పవర్‌స్టార్‌ మూడు ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నారా? | Pawan Kalyan

Mana Shankara Varaprasad Garu Rampage at Box Office | Chiranjeevi | Venkatesh | Anil Ravipudi

Share

Mana Shankara Varaprasad Garu Rampage at Box Office | Chiranjeevi | Venkatesh | Anil Ravipudi

Amaravati Hosts State-Level Republic Day Celebrations for the First Time

Share


For the first time since its designation as Andhra Pradesh’s capital, Amaravati is hosting the state-level Republic Day celebrations. The event is being seen as a significant milestone, both politically and from a policy standpoint.

The celebrations coincide with the announcement of the official Capital Bill for Amaravati, which will legally establish the city as the state’s permanent capital, making the decision binding and irreversible.

AP Governor Shri Abdul Nazeer, Chief Minister Chandrababu Naidu, Deputy Chief Minister Pawan Kalyan, IT Minister Nara Lokesh, along with other ministers and MLAs, are participating in the grand Republic Day parade.

Lokesh Kanagaraj Clarifies Kaithi 2 Delay, Confirms Allu Arjun Project

Share


Hotshot Kollywood director Lokesh Kanagaraj has been making frequent headlines lately, especially following the announcement of his highly anticipated next project with pan-India star Allu Arjun, which has created a wave of excitement among fans.

Meanwhile, the long-standing uncertainty surrounding the Kaithi sequel has sparked several unfounded speculations, largely due to Lokesh’s prolonged silence. With the announcement of the Allu Arjun project, rumors quickly spread that Lokesh had abandoned Kaithi 2 in favor of higher remuneration.

Breaking his silence, the Coolie director has now clarified his upcoming commitments. Lokesh firmly denied the rumors about shelving Kaithi 2 for financial reasons, stating that the sequel will go on floors once he completes Allu Arjun’s film, which is his immediate next project. He also confirmed that his ambitious LCU lineup—including Kaithi 2, Vikram 2, and Rolex—remains very much on track and will be completed as planned.

Addressing the much-discussed Rajinikanth–Kamal Haasan project, which was initially supposed to be helmed by him, Lokesh revealed that he had worked on an action-packed script for the duo after Coolie. “I worked sincerely on the script for one and a half months, and both of them liked it very much. However, since they had already done numerous action films in their careers, they were expecting a light-hearted film. As I don’t know how to make a light-hearted film, I honestly conveyed this to them and stepped away from the project,” he explained.

Lokesh further stated that the delay in Kaithi 2 was due to Karthi signing other commitments and his prior promise to work with Mythri Movie Makers for Allu Arjun’s project. He expressed confidence in starting his LCU movies soon after completing the Allu Arjun film.

Even before the release of Coolie, Lokesh was confident about its success, though it fell short of high expectations. Nonetheless, if he proceeds with Kaithi 2 after completing the Allu Arjun project, the sequel is expected to generate significant hype and excitement among fans.

Thiru Veer Unveiled as Rugged Yadagiri in Oh..! Sukumari

Share


Young hero Thiru Veer is all set to charm audiences in the upcoming rural rom-com Oh..! Sukumari, directed by newcomer Bharat Dharshan and produced by Maheswara Reddy Mooli under Gangaa Entertainments. The film promises a delightful mix of romance, humor, and village flavor, offering a true slice-of-life entertainer.

Following Aishwarya Rajesh’s stunning reveal, the team has now unveiled Thiru Veer’s first look as the lovable Yadagiri. Donning a sleeveless vest and lungi, with a towel slung over his shoulder and a toothbrush dangling from his mouth, he is captured walking through the streets, eyes fixed on something ahead. The poster radiates pure mass-hero energy, showcasing his effortless, raw desi swagger.

The first look perfectly captures Thiru Veer as a rugged rural protagonist, brought vividly to life through CH Kushendar’s cinematography and Bharath Manchiraju’s music, setting high expectations for the entertainer.

కాస్టింగ్ కౌచ్ పై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు | Chiranjeevi comments on casting couch

Share

కాస్టింగ్ కౌచ్ పై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు | Chiranjeevi comments on casting couch

Massive Robbery: దేశంలోనే భారీ దోపిడి.. రూ.400 కోట్లు కొట్టేసిన దొంగలు

Share

Massive Robbery: దేశంలోనే భారీ దోపిడి.. రూ.400 కోట్లు కొట్టేసిన దొంగలు

Manchu Manoj Unveils Fierce First Look in Pan-India Historical Action Film

Share


Rocking Star Manchu Manoj is making a powerful comeback with a careful selection of intense roles. After much deliberation, he chose the character David Reddy, which promises to showcase his commanding screen presence. From the earlier War Dog introduction video to the recently unveiled first look, Manoj exudes fierceness and authority, raising audience expectations.

The first look poster of this pan-India historical action film was released on Republic Day, featuring Manoj in a striking warrior avatar. The poster highlights his impressive physical transformation, sharp expression, and strong posture, hinting at a performance driven by intensity and depth.

The film is produced by Nallagangula Venkat Reddy and Bharat Motukuri, and directed by Hanuma Reddy Yakkanti under reputed banners. Set during the British India era, the movie is being simultaneously made in Telugu, Hindi, Tamil, Malayalam, and Kannada. Actress Maria Ryaboshapka plays the female lead, bringing a fresh presence to the film.

Ee 10 Years Lo Maa Tabasum Life Ila Maarutunte Happy Ga Undi | Shanoor Sana

Share

Ee 10 Years Lo Maa Tabasum Life Ila Maarutunte Happy Ga Undi | Shanoor Sana

Mana Shankara Varaprasad Garu Nears ₹350 Crore Worldwide

Share


After crossing the massive ₹300 crore gross mark within its first week, Mana Shankara Varaprasad Garu saw a slight slowdown during weekdays. However, the Republic Day long weekend gave the film a fresh boost, putting it back into strong box office form.

Ticket sales surged over the second weekend, with over one lakh tickets sold on BookMyShow on Saturday and more than 1.2 lakh on Sunday. With Republic Day being a national holiday, bookings continued to rise. The film has now touched around ₹350 crore worldwide, and the makers celebrated the milestone with a grand event in Hyderabad. Except for Nayanthara, the entire team attended, marking the occasion in a festive mood.

As the film completes two weeks in theatres, the coming days are crucial. Reaching the ₹400 crore mark is achievable, though it may take some time. With no major releases posing serious competition and only a small film arriving on Friday, the upcoming weekend looks favourable. If the film sustains its momentum, another strong weekend could push it closer to the next milestone, keeping fans eagerly engaged.

From a wider perspective, Mana Shankara Varaprasad Garu has set a new benchmark for regional cinema. Without being a pan-India release, it proved that a single-language film can still deliver extraordinary results. Director Anil Ravipudi’s understanding of the family audience played a key role. While his style may seem simple on the surface, replicating such success is far from easy.

Looking ahead, the film’s success has raised expectations for upcoming Telugu releases. Anil Ravipudi is reportedly preparing for a major project aimed at the 2027 Sankranthi season, with an official announcement expected soon.

మీరాలం చెరువు ఘటన.. కార్మికులు క్షేమం | Hydra Rescues 9 Workers Trapped in Miralam Lake | Hyderabad

Share

మీరాలం చెరువు ఘటన.. కార్మికులు క్షేమం | Hydra Rescues 9 Workers Trapped in Miralam Lake | Hyderabad

Happiness Overloaded By Krithika Surprise | Food Lovers | Hiyya Mandi | Vithika Sheru

Share

Happiness Overloaded By Krithika Surprise | Food Lovers | Hiyya Mandi | Vithika Sheru

Allu Arjun’s Upcoming Collaboration with Sandeep Reddy Vanga Teased

Share


Allu Arjun’s dedication and focus on his career are truly unparalleled. He is extremely selective when it comes to choosing directors, a fact evident from his previous collaborations with seasoned filmmakers like Trivikram and Sukumar.

Currently, Allu Arjun is working with two talented young Tamil directors, Atlee and Lokesh Kanagaraj, who are helming his upcoming projects. Both films are highly anticipated, showcasing his continued knack for picking dynamic storytellers.

Meanwhile, discussions around his collaboration with the popular filmmaker Sandeep Reddy Vanga—first announced a few years ago—have resurfaced. The topic gained momentum after T-Series producer Bhushan Kumar, during a recent interview with a Hindi channel, spoke about Sandeep’s upcoming lineup: Spirit, Animal Park, and then the Allu Arjun project.

This confirmation from the producer suggests that a collaboration between Allu Arjun and Sandeep Reddy Vanga is indeed on the horizon. However, both stars currently have packed schedules—Allu Arjun with his projects under Atlee and Lokesh Kanagaraj, and Sandeep Reddy Vanga with Animal Park after completing Spirit, which features Ranbir Kapoor and Prabhas.

While their joint venture may take some time to materialize, when it does, it promises to be a landmark collaboration, bringing together two of Indian cinema’s most powerful forces.

అమరావతిలో ఘనంగా గణతంత్ర వేడుకలు | 77th Republic Day Celebrations in Amaravati

Share

అమరావతిలో ఘనంగా గణతంత్ర వేడుకలు | 77th Republic Day Celebrations in Amaravati

More Film News

More Political News