Page 201

LIVE : చెలరేగిపోయిన రేణుదేశాయ్ | Renu Desai SENSATIONAL Press Meet

Share

LIVE : చెలరేగిపోయిన రేణుదేశాయ్ | Renu Desai SENSATIONAL Press Meet

చంద్రబాబు ను అరెస్ట్ చేసినప్పుడు నేను భయపడ్డాను..!! || Bandla Ganesh Comments On CM Chandrababu

Share

చంద్రబాబు ను అరెస్ట్ చేసినప్పుడు నేను భయపడ్డాను..!! || Bandla Ganesh Comments On CM Chandrababu

Introducing Satvika Veeravalli | Aakasamlo Oka Tara | Dulquer Salmaan, GV Prakash, Pavan Sadineni

Share

Introducing Satvika Veeravalli | Aakasamlo Oka Tara | Dulquer Salmaan, GV Prakash, Pavan Sadineni

ఏఆర్ రెహమాన్ కు సపోర్ట్ గా డీఎంకే పార్టీ | DMK Party Support To A. R. Rahman

Share

ఏఆర్ రెహమాన్ కు సపోర్ట్ గా డీఎంకే పార్టీ | DMK Party Support To A. R. Rahman

Dulquer Salmaan–Pavan Sadineni Film ‘Aakasamlo Oka Tara’ Glimpse Impresses

Share


Dulquer Salmaan, celebrated for his versatility and commanding screen presence across multiple languages, continues to impress audiences with his consistent selection of meaningful and engaging roles. After earning widespread acclaim in Telugu cinema through films such as Mahanati, Sita Ramam, and Lucky Baskhar, the actor has now joined hands with director Pavan Sadineni, known for his fresh, contemporary, and emotionally rooted storytelling.

Their upcoming film, Aakasamlo Oka Tara, is being produced by Sandeep Gunnam and Ramya Gunnam under the Light Box Media banner. Adding further strength to the project, leading production houses Geetha Arts and Swapna Cinema are presenting the film, reinforcing its content-driven vision and cinematic scale. The makers are also using this project as a platform to introduce promising new Telugu talent.

Elegant Telugu actress Satvika Veeravalli makes her big-screen debut with Aakasamlo Oka Tara. A recently released glimpse offers a compelling introduction to her character and the world she inhabits. The glimpse opens with a young girl dreaming of touching the sky, only to be reminded of the harsh reality that there are no proper roads even to reach the neighbouring village. The narrative then transitions to Satvika, who appears in a striking and captivating avatar.

Towards the end of the glimpse, Dulquer Salmaan is seen in a simple yet natural look, perfectly aligning with the film’s grounded tone. The soothing background score composed by G. V. Prakash Kumar elevates the emotional depth of the visuals. Rich cinematography and strong production values further enhance the film’s overall appeal.

Aakasamlo Oka Tara is being made as a multilingual project in Telugu, Tamil, Hindi, and Malayalam. With nearly 80 percent of the shoot already completed, the film is steadily progressing toward its next phase of production.

అత్తమ్మ ఇంట్లో భోగి పండుగ హిత్విక కి భోగి పల్లు పోసాము 😘🧿 #madhureddyofficial

Share

అత్తమ్మ ఇంట్లో భోగి పండుగ హిత్విక కి భోగి పల్లు పోసాము 😘🧿 #madhureddyofficial

లేడీ సూపర్ స్టార్‌కు ఛాలెంజ్‌గా మారుతున్న నేషనల్ క్రష్ రష్మిక

Share


దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు? అని అడిగితే, సందేహం లేకుండా వినిపించే పేరు లేడీ సూపర్ స్టార్ నయనతార. తమిళం, తెలుగులో ఆమె సంపాదించుకున్న ఇమేజ్ ఎంతో ప్రత్యేకం. ఎంతమంది హీరోయిన్లు వచ్చినా, కొత్త భామలు ఎంట్రీ ఇచ్చినా నయనతార స్థానాన్ని ఇప్పటివరకు ఎవరూ కదిలించలేకపోయారు. పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్‌ను నయన్ స్వయంగా బిల్డ్ చేసుకుంది. డబ్బుకంటే పాత్ర ప్రాధాన్యానికే ఎక్కువ విలువ ఇస్తానని ఆమె ఎన్నో సందర్భాల్లో నిరూపించింది. ఇదే ఆమె క్రేజ్‌కు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక మరో ఏడాది లేదా రెండేళ్ల వరకు నయనతారకు గట్టి పోటీ కనిపించకపోవచ్చు. అయితే ఆ తర్వాత పరిస్థితి మారే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. లేడీ సూపర్ స్టార్ స్థానానికి పోటీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా దూసుకువస్తోందన్న చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
పుష్ప విజయం తర్వాత రష్మిక పాన్ ఇండియా స్థాయిలో భారీ ఫాలోయింగ్ సంపాదించింది. అదే క్రేజ్‌తో బాలీవుడ్‌లోనూ బిజీ నటిగా మారి, ప్రస్తుత తరం హీరోయిన్లలో అత్యధిక పారితోషికం అందుకునే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా సౌత్‌లో ఆమెకు ఉన్న క్రేజ్ అసాధారణం. సొంత కన్నడ పరిశ్రమలో ఆమె వివాదాలకు లోనవ్వడానికి కూడా పరోక్షంగా ఇదే స్టార్‌డమ్ కారణమన్న వాదన ఉంది.

ఇంతటి డిమాండ్ ఉన్నా, రష్మిక సౌత్ సినిమాలను చాలా సెలెక్టివ్‌గా మాత్రమే ఒప్పుకుంటోంది. తమిళం, తెలుగులో నిజంగా బలమైన పాత్రలుంటేనే కమిట్ అవుతోంది. ఇదే విధానాన్ని నయనతార కూడా కొంతకాలంగా ఫాలో అవుతోంది. అయితే నయన్ బాలీవుడ్ ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఎలాంటి విరామం లేకుండా పనిచేస్తోంది.

మరోవైపు, రష్మిక లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ తన సత్తాను నిరూపించేందుకు సీరియస్‌గా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని, విమర్శకుల ప్రశంసలు పొందింది. త్వరలోనే మైసా అనే హారర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన రావడంతో, ఇది రష్మిక కెరీర్‌లో మరో కీలక మలుపు కావొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా హిట్ అయితే సౌత్‌లో ఆమె ఇమేజ్ మరింత పెరగడం ఖాయం.

నయనతార కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే ఉన్నా, ఇటీవలి కాలంలో వాటితో మార్కెట్‌పై ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ చూపించలేకపోతోందన్న అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో లేడీ సెంట్రిక్ జానర్‌లో నయనతార–రష్మికలను పోలిస్తే, ప్రస్తుతం రష్మిక కొంచెం ముందున్నట్టు కనిపిస్తోంది.
నేషనల్ క్రష్ ఇదే వేగంతో కెరీర్‌ను కొనసాగిస్తే, భవిష్యత్తులో నయనతార లేడీ సూపర్ స్టార్ స్థానానికి గట్టి ఎసరు పెట్టడం ఖాయమనే అంచనాలు బలపడుతున్నాయి.

శ్రీలీల కెరీర్ టర్నింగ్ పాయింట్‌: గ్లామర్ కాదు, నటనకే ప్రాధాన్యం

Share


తెలుగు అమ్మాయి శ్రీలీల ట్యాలెంట్ పరంగా ఇప్పటికే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరాల్సిన స్థితిలో ఉంది. కానీ నటిగా ఆమెకు దక్కాల్సిన పూర్తి స్థాయి గుర్తింపు మాత్రం ఇంకా రావాల్సిందే అన్నది నిజం. చెప్పుకోవడానికి ఇప్పటికే 17 సినిమాలు చేసిన నటే అయినప్పటికీ, పేరు–పాపులారిటీ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన శ్రీలీల, కన్నడలో ‘కిస్’ సినిమాతో హీరోయిన్‌గా లాంచ్ అయింది. ఆ తర్వాత ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతోనే ఆమె నటన, డాన్స్ స్కిల్స్ బయటపడ్డాయి. ముఖ్యంగా మంచి డాన్సర్‌గా ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అప్పట్లో విశ్లేషకులు కూడా శ్రీలీలకు నటిగా మంచి భవిష్యత్ ఉంటుందని అంచనా వేశారు. ఇటీవలి కాలంలో ఇంత ప్రతిభావంతమైన హీరోయిన్ రావడం అరుదనే ఇమేజ్ కూడా ఆమెపై ఏర్పడింది.

అయితే టాలీవుడ్‌లో ఆమె చేసిన సినిమాలను గమనిస్తే, నిజంగా గుర్తింపు తెచ్చిన పాత్రలు మాత్రం మూడు లేదా నాలుగు సినిమాలకే పరిమితం అయినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాలో శ్రీలీల చేసిన పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. విమర్శకుల నుంచి కూడా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో ఆమె నటనకు మంచి స్పందన వచ్చింది కానీ, మొత్తంగా కెరీర్ గ్రాఫ్ మాత్రం ఆశించినంత ఎగబాకలేదు.

ఇప్పటికే తెలుగులో ఎనిమిది–తొమ్మిది సినిమాలు చేసినప్పటికీ, వాటి ద్వారా శ్రీలీల సాధించింది ఏమిటన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. ఈ విషయాన్ని శ్రీలీల కూడా ఇప్పుడు గ్రహిస్తున్నట్టు తెలుస్తోంది. తన కెరీర్‌లో ఎక్కడ తప్పు జరుగుతోందో ఆమె అర్థం చేసుకుని, ఇకపై మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని ఫిక్స్ అయిందట.

ఈ క్రమంలోనే తెలుగుకే పరిమితం కాకుండా హిందీ సహా ఇతర భాషలపై దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తోంది. టాలీవుడ్‌లో కంటిన్యూ అయితే పూర్తి స్థాయిలో ఐటమ్ సాంగ్స్ లేదా గ్లామర్ పాత్రలకే పరిమితం అవ్వాల్సి వస్తుందనే భావన ఆమెకు కలిగిందని టాక్. గ్లామర్ బ్యూటీగా మాత్రమే గుర్తుండిపోవడం కంటే, నటిగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ఆమె కోరుకుంటోంది.

అందుకే కెరీర్‌లో కొంత గ్యాప్ వచ్చినా సరే, మంచి పాత్రలు మాత్రమే చేయాలి అనే నిర్ణయానికి వచ్చింది. ఈ కారణంగా తెలుగులో వచ్చిన కొన్ని అవకాశాలను కూడా తిరస్కరించినట్టు సమాచారం. తాజాగా శ్రీలీల అభిమానులు కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తూ, మంచి సినిమాలు మాత్రమే చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

గౌతమ్ ఘట్టమనేని వెండితెర ఎంట్రీ కోసం నిర్మాతల పోటీ

Share


సూపర్ స్టార్ మహేష్ బాబు వారసుడు గౌతమ్ ఘట్టమనేని వెండితెర ఎంట్రీపై అభిమానుల ఆసక్తి తీరడానికి లేదంటూ ఉంది. బాలనటుడిగా 1 నేనొక్కడినే సినిమాలో మంచి గుర్తింపు పొందిన గౌతమ్, ఇప్పుడు హీరోగా పరిచయం కావడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ గారి లెగసీ మరియు మహేష్ బాబు స్టార్‌డమ్ను carry forward చేసే మూడో తరం వారసుడిగా, గౌతమ్ ఎంట్రీపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం గౌతమ్ తన ట్రైనింగ్లో చాలా సీరియస్‌గా ఉన్నాడు. కేవలం బ్యాక్‌గ్రౌండ్ నామినేషన్ కోసం కాదు, నిజంగా నటనలో మెలకువలు నేర్చుకోవడానికి అమెరికా వెళ్లి, ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు. కోర్స్ పూర్తయిన తర్వాత, హీరోగా పరిచయం కోసం రంగం సిద్ధమవుతుంది.

ఇక ఇప్పుడు ఇంట్రస్టింగ్ అంశం: గౌతమ్ డెబ్యూ సినిమా లక్కీ ప్రొడ్యూసర్ ఎవరు అనే చర్చ. ఈ రేసులో ప్రధానంగా రెండు పెద్ద నిర్మాతల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరు సీనియర్ నిర్మాత అశ్వినీ దత్, మరొకరు మహేష్ బాబుకు అత్యంత సన్నిహితుడు అనిల్ సుంకర. ఈ ఇద్దరూ గౌతమ్ మొదటి సినిమాను తమ బ్యానర్‌లో నిర్మించడానికి పోటీ పడుతున్నారని టాక్.

అశ్వినీ దత్ సెంటిమెంట్ పరంగా బలంగా ఉన్నాయి. ఇంతకుముందు మహేష్ బాబును రాజకుమారుడు సినిమాతో పరిచయం చేశారు. అలాగే, రామ్ చరణ్ (చిరుత), అల్లు అర్జున్ (గంగోత్రి) మొదటి సినిమాలు కూడా వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో వచ్చాయి. ఈ సెంటిమెంట్ ప్రకారం, గౌతమ్ ఎంట్రీకూ అదే బ్యానర్ సరిపోతుందనే అభిప్రాయం ఉంది.

ఇక అనిల్ సుంకర కూడా ఈ ప్రాజెక్ట్ పై అంతే ఆసక్తి చూపుతున్నారు. మహేష్ బాబుతో వారి సన్నిహిత సంబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దూకుడు, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను ఇచ్చిన ఆయన, గౌతమ్ సినిమా కూడా ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకుంటున్నారు.

గౌతమ్ ఎప్పుడు వెండితెరకి రాబోతాడో ట్రైనింగ్ పూర్తయ్యాకే క్లారిటీ వస్తుంది, కానీ ఎవరు నిర్మిస్తారు అనే అంశంపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. దర్శకుడు ఎవరు అవుతారో కూడా పెద్ద టాస్క్; మంచి కంటెంట్ కలిగిన దర్శకుడి చేతిలోనే సినిమా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, నిర్మాతలలో సెంటిమెంట్ ప్రకారం అశ్వినీ దత్ వైపు మొగ్గుతారా, లేక సన్నిహిత సంబంధం ప్రకారం అనిల్ సుంకరకు ఛాన్స్ వస్తుందో చూడాలి.

చెప్పింది విన్నారా లేదా..? Heated Argument B/w Renu Desai vs Reporter

Share

చెప్పింది విన్నారా లేదా..? Heated Argument B/w Renu Desai vs Reporter

Chandrababu Naidu Received Grand Welcome in Zurich by Telugu people

Share

Chandrababu Naidu Received Grand Welcome in Zurich by Telugu people

Naveen Polishetty: The Young Actor Who Chooses Scripts with Care

Share


Young actor Naveen Polishetty has earned a reputation for his meticulous approach to choosing scripts and preparing for roles. According to sources, he takes considerable time before committing to a project. “Once a script reaches him, he studies it from multiple angles and may take up to a year to make a decision,” a source revealed. “He invests deeply in understanding his character, preparing for the role, and often contributes creatively as a writer. Naveen is a rare young talent with multiple skills.”

Despite being brought up in the United States, Naveen is remarkably fluent in various Telugu dialects, adding authenticity to his performances. He impressed audiences with his Godavari slang in Anaganaga Oka Raju, showcased his mastery of the Telangana dialect in the blockbuster Jathi Ratnalu, and convincingly portrayed the Nellore dialect in his debut as a lead actor, Agent Sai Srinivasa Athreya.

What sets Naveen apart is not just his linguistic versatility, but also his disciplined and selective approach to filmmaking. “His success comes from choosing diverse and unconventional scripts while rejecting clichéd roles. He is one of the rare young actors who prefers to carve his own path,” the source added.

TVK చీఫ్ విజయ్పై సీబీఐ ప్రశ్నల వర్షం | TVK Chief Vijay

Share

TVK చీఫ్ విజయ్పై సీబీఐ ప్రశ్నల వర్షం | TVK Chief Vijay

ఈ సంక్రాంతి కి మా ఇంటి అరిసెలు || Zubeda Ali

Share

ఈ సంక్రాంతి కి మా ఇంటి అరిసెలు || Zubeda Ali

Kriti Sanon and Kabir Bahia Spark Rumours at Nupur Sanon’s Wedding

Share


“Nazar na lage” — fans can’t get over the viral pictures of Kriti Sanon with her rumoured boyfriend Kabir Bahia during her sister Nupur Sanon’s wedding festivities in Udaipur. On Sunday, Kabir shared a collection of photos with the Team Bride from Nupur and Stebin’s dreamy wedding, and while all the pictures were adorable, his snaps with Kriti immediately caught everyone’s attention.

For the Christian wedding ceremony, Kriti looked stunning in a turquoise blue gown, while Kabir was dapper in a white tuxedo. The highlighted picture is from Nupur and Stebin’s Haldi ceremony. As soon as Kabir posted the pictures, fans flooded the comment section with heartfelt reactions for the rumoured couple. “Nazar na lage,” wrote one fan. Another commented, “Finally Kabir and Kriti in one frame,” while a third added, “No nazar…lovely.” Kriti didn’t comment but reacted to the post with a like.

This isn’t the first time the duo has sparked relationship rumours. Last November, Kriti shared a cute birthday wish for Kabir on Instagram, posting a selfie from a beach vacation. Kriti looked radiant in green beachwear, and Kabir sported a black outfit. Her sweet note read: “Happy Birthday to the one I can be stupid with! May this world never change the good heart you have!”

Despite the growing speculation, neither Kriti nor Kabir has officially confirmed their relationship. On the professional front, Kriti has a busy year ahead, including the much-awaited ‘Cocktail 2’ opposite Shahid Kapoor and Rashmika Mandanna.

Peddi & The Paradise Postpone Chances | Ram Charan | Nani

Share

Peddi & The Paradise Postpone Chances | Ram Charan | Nani

Shraddha Das Stuns in White Body-Hugging Dress

Share


Clad in a white, body-hugging dress that elegantly traces her silhouette, Shraddha Das effortlessly turns heads with a commanding presence. The shoulderless design, with delicate straps slipping sensuously, adds a daring edge, while her glossy, radiant skin elevates the overall visual appeal, creating a perfect balance of sophistication and bold allure.

Her styling is minimal yet impactful—soft makeup, subtle highlights, and a composed gaze ensure that all attention remains on her striking aura. This look proves that white, when worn right, can be even more provocative than bold colors.

Renowned for her versatility and fearless fashion choices, Shraddha Das continues to captivate both on-screen and off, making every appearance a statement of style, confidence, and glamour.

Peddi Faces Box Office Clash with Dhurandhar 2 and Yash’s Toxic

Share


Peddi, starring Ram Charan and directed by Buchi Babu Sana, has been making waves thanks to its song “Chikiri…” composed by A. R. Rahman, which has become widely popular across multiple languages. While the music has captured nationwide attention, the film’s content and overall flavor remain deeply local. Peddi is scheduled for release on March 27.

However, Peddi faces stiff competition in the box office calendar. Dhurandhar 2, the sequel to a massive blockbuster, is hitting screens on March 19. Given the success of its first part, expectations for the sequel are even higher. On the same day, Yash’s Toxic is also releasing, with its glimpse already creating a frenzy among Gen Z audiences.

While promotional glimpses can generate initial excitement, the ultimate success depends on content resonating with the audience. In this context, Dhurandhar 2 presents a major challenge, and Toxic could also be a potential hurdle for Peddi to dominate the box office.

Though there is an eight-day gap between Peddi and the March 19 releases, it remains to be seen whether this interval will impact Peddi’s performance. Notably, Dhurandhar 2 will release in Telugu this time, unlike the first installment, which was exclusively in Hindi, adding to the competitive landscape for Ram Charan’s film.

Anil Ravipudi’s Most Favourite Film | Balakrishna | Chiranjeevi

Share

Anil Ravipudi’s Most Favourite Film | Balakrishna | Chiranjeevi

Prashanth Kishore Meets Kavita to Strategize Telangana Party Launch

Share


Political strategist Prashanth Kishore (PK), who faced a challenging stint in active politics during the Bihar elections where his party drew a blank in all constituencies, appears to be returning to his core strength: political consultancy.

Recent reports suggest that PK has reportedly held multiple meetings with KCR’s daughter and former BRS MP, Kalvakuntla Kavitha, who is planning to launch her own party in Telangana. Sources indicate that the most recent meeting took place during the Sankranti season and extended over several days, with detailed discussions on party principles, campaign strategy, and voter engagement tailored to Telangana’s electorate.

PK brings significant experience in Telugu politics, having led YS Jagan’s historic 2019 campaign and accurately predicting political shifts in 2024. He has also previously engaged with BRS leadership, including KTR, giving him a deep understanding of the state’s political landscape.

For Kavitha, who is navigating Telangana politics independently, PK’s expertise could prove invaluable in shaping her party and strategy. With PK’s guidance and Kavitha’s vision, this potential collaboration could become a significant factor in Telangana’s evolving political scenario.

More Film News

More Political News