Page 2349

పవన్ కల్యాణ్ వారాహి యాత్రకి తాత్కాలిక బ్రేక్

Share

Watch పవన్ కల్యాణ్ వారాహి యాత్రకి తాత్కాలిక బ్రేక్

CM Mamata Banerjee Injured as Chopper makes Emergency Landing

Share

Watch CM Mamata Banerjee Injured as Chopper makes Emergency Landing

Komatireddy Venkat Reddy Sensational Decision | Rahul Gandhi |

Share

Watch Komatireddy Venkat Reddy Sensational Decision | Rahul Gandhi |

ఆ స్టార్ హీరో కోసం ఏకంగా హాలీవుడ్ మాస్టర్ నే దించారే!

Share

సల్మాన్ ఖాన్-కత్రినా కైఫ్ జంటా మనీశ్ శర్మ దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ ‘టైగర్ -3’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గూడాచారి చిత్రాల సిరీస్ లో ఇది మూడవది. తొలి రెండు భాగాలు భారీ విజయం సాధించడం తో థర్డ్ సిరీస్ పై అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి. యశ్ రాజ్ ఫిలింస్ చిత్రాన్ని అంతే ప్రతిష్టాత్మ కంగా నిర్మిస్తుంది. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడటం లేదు. ఈ సిరీస్ లో యాక్షన్ సన్నివేశాలు ఎప్పుడూ హైలైట్. వాటి కోసం కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తుంటారు.

భారీ బ్లాస్టింగ్ సీన్స్..ఛేజింగ్ సీన్స్ కోసం డబ్బు మంచి నీళ్లలో ఖర్చు చేస్తుంటారు. తాజాగా ‘టైగర్ -3’ కోసం ఏకంగా హాలీవుడ్ స్టంట్ మాస్టర్ నే రంగంలోకి దించారు. ప్రఖ్యాత హాలీవుడ్ కొరియోగ్రాఫర్ క్రిస్ బార్న్స్ ని ముంబై కి రప్పిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు డిజైన్ చేయడంలో పెట్టింది పేరు ఈయన.

అందులోనూ నావికాదళ పోరాట సన్నివేశాలు కంపోజ్ చేయడంలో స్పెషలిస్ట్. ‘జోకర్’..’డాక్టర్ స్ట్రేంజ్’..’స్పైడర్ మ్యాన్’.. ‘ఫార్ ఫ్రం హోమ్’..’అవెంజెర్స్’ లాంటి ఎన్నో హాలీవుడ్ సినిమాలకు కొరియోగ్రఫీ చేసారు.

ఇప్పుడు ‘టైగర్ -3’ యాక్షన్ చిత్రాలకు పోరాట సన్నివేశాలే కీలకం. ఈ విషయంలో యశ్ రాజ్ ఫిలింస్ 100 శాతం ఎఫెర్ట్ పెట్టి పనిచేయడానికి సిద్దంగాఈ ఉంది. దీనిలో భాగంగా హాలీవుడ్ మాస్టర్ ని రంగంలోకి దించుతున్నారు. ఆయన రాకతో సినిమా రేంజ్ కూడా మారిపోతుంది.

యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకులకు కొత్త అనుభూతినివ్వడం ఖాయం. సినిమా ఎలా ఉన్నా క్రిస్ డిజైన్ చేసిన యాక్షన్ సన్నివేశాలు చూడటం కోసమైనా థియేటర్ కి వెళ్లే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు.

ఇందులో ఇమ్రాన్ హష్మి విలన్ గా నటిస్తున్నాడు. సల్మాన్ తో అతని భారీ పోరాటాలు ఆకట్టుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో క్రిస్ అతి త్వరలోనే ముంబైలో ల్యాండ్ కానున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం టైగర్ -3 బృందం యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన పనుల్లోనూ బిజీ అయినట్లు సమాచారం.

1500 మంది డాన్సర్ల మధ్యలో స్టార్ హీరో!

Share

కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా శివ దర్శకత్వంలో భారీ పిరియాడిక్ చిత్రం ‘కంగువ’ తెరకెక్కు తోన్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామగా తెరకెక్కుతోన్న సినిమాలో సూర్య కొత్త లుక్ లో చూపించ బోతున్నారు.

సాహసోపేతమైన ఇన్నోవేటివ్ స్టోరీలు పడితే సూర్య చెలరేగిపోతాడని చెప్పాల్సిన పనిలేదు. ‘కంగువా’ కోసం అలాగే పనిచేస్తున్నాడు. పైగా హిట్ కాంబో కావడంతో సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. సినిమా గ్లింప్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా అప్ డేట్స్ ఎప్పుడొస్తాయా? అని ఎగ్జైట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి ఓ కీలక అప్ డేట్ అందింది. ఇందలో ఓ పాటని ఏకంగా 1500 మంది డాన్సర్లతో చిత్రీకరించనున్నట్లు సమాచారం.

ఆ పాట షూట్ ఆగస్టులో చేస్తారని తెలిసింది. అయితే ఈ పాట ఓ పెన్ గ్రౌండ్ లో షూట్ చేయాలా? సెట్ చేయాలా? అన్న దానిపై సందిగ్దత నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వర్క్ జరుగుతుందిట. అది పూర్తయిన తర్వాత ఎక్కడ చిత్రీకరించాలి అన్న దానిపై క్లారిటీ వస్తుందని తెలుస్తుంది.

అలాగూ ఈ పాటలో 1500 మంది డాన్సర్లతో పాటు ప్రధాన తారాగణమంతా పాల్గొంటారుట. సూర్య..దిశా పటానీ..యోగిబాబు..కోవై సరళ..ఆనంద్ రాయ్ సహా పలువురు పాల్గొంటారని తెలుస్తుంది. మరి ఈ భారీతనంతో కూడిన పాట ప్రత్యేకత ఏంటి? అన్నది తెలియాలి. ఇటీవలి కాలంలో సాంగ్ షూట్ కోసం కొరియోగ్రాఫర్లు భారీ ఎత్తున డాన్సర్లని రంగంలోకి దించుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా సెట్లు నిర్మిస్తున్నారు.

కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పాటల్లో భారీతనం సాధారణంగా శంకర్ సినిమాల్లోనే కనిపిస్తుంది. కానీ ఈ మధ్య చాలా మంది మేకర్స్ శంకర్ తరహాలోనే పాటల్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు స్టార్ హీరోల చిత్రాల్లోనూ ఈ భారతనం కనిపిస్తుంది. ఏ హీరో సినిమా చేసినా ఏదో పాటలో కనీసం 500 మంది డాన్సర్లు ఉన్న ఒక్క పాటైన చేస్తున్నారు.

ఎన్టీఆర్ చరణ్.. ఆ టెన్షన్ ఎలా తట్టుకుంటున్నారో?

Share

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఇటీవల కాలంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు మాత్రం ఊహించిన విధంగా ఉన్నాయి. ఒక కేటగిరి కి చెందిన హీరోలు అయితే చాలా ఆలస్యంగా రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. మరి కొంతమంది అగ్ర హీరోలు మాత్రం చకచకా సినిమాలు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ప్రభాస్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అందులో సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ కూడా అదే తరహాలో వేగాన్ని పెంచుతున్నారు. ఇక రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. అయితే సినిమా ఆలస్యమైన పర్వాలేదు కానీ సినిమా కంటెంట్ మీద టెన్షన్ పెరుగుతూ ఉంటే దాన్ని ఎలా ఫేస్ చేస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

జూనియర్ ఎన్టీఆర్ చాలా ఆలస్యంగానే దేవర ప్రాజెక్టును తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కొరటాల శివ ఆచార్య దెబ్బ పడిన తర్వాత ఎన్టీఆర్ను పూర్తిస్థాయిలో సిద్ధం చేయడానికి చాలా టైం తీసుకున్నాడు. స్క్రిప్ట్ ఎంతో పర్ఫెక్ట్ గా సెట్ అయితే గాని జూనియర్ ఎన్టీఆర్ దాన్ని సెట్స్ పైకి తీసుకురాలేదు. ఇక సైఫ్ అలీఖాన్ రావడం ఆ తర్వాత సినిమా అప్డేట్స్ మీద కాస్త నమ్మకం పెరిగినట్టే అనిపించింది.

కానీ దర్శకుడు కొరటాల విషయంలో మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో అయితే ఫాన్స్ కు నమ్మకం రాలేదు అనిపిస్తోంది. అతను మొన్నటి వరకు వచ్చిన ఫార్ములాను మార్చకుంటే తప్ప కంటెంట్ కరెక్ట్ గా క్లిక్ కావడం కష్టం. ఇక మరోవైపు రాంచరణ్ పరిస్థితి అయితే మరింత ఊహించని విధంగా ఉంది. ప్రముఖ దర్శకుడు శంకర్ ఒకప్పుడు ఎన్నో సందేశాత్మక చిత్రాలతో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఆయన ఫార్ములా మాత్రం పెద్దగా వర్కౌట్ కావడం లేదు.

దానికి తోడు ఇండియన్ 2 ఆగిపోవడం మళ్ళీ గేమ్స్ చేంజర్ షూటింగ్లో కూడా సడన్ గా బ్రేకులు పడడం కొంత నెగిటివ్ వైబ్రేషన్స్ ను క్రియేట్ చేసింది. ప్రస్తుతం శంకర కమిట్మెంట్ ప్రకారం ఇండియన్ 2 పూర్తి చేసే పనులు బిజీ అయ్యాడు. ఈ తరుణంలో గేమ్ చెంజర్ సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశాలు పూర్తిస్థాయిలో తగ్గుతున్నాయి.

కనీసం సినిమా అప్డేట్ విషయంలో కూడా స్పీడ్ పెంచడం లేదు. ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అంతగా కట్టుకోలేదు. ఏదేమైనా కూడా RRR హీరోలిద్దరికీ కూడా దర్శకుల మీద కొంత ఎక్కువ టెన్షన్ అయితే పెరిగిపోతుంది. మరి ఆ టెన్షన్ దాటి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి

King Khan Spills The Beans On ‘Jawan’!

Share

Bollywood Baadshah Shah Rukh Khan has completed 31 years in the film industry and he is the biggest superstar in Indian cinema over the past three decades. He is the face of Indian cinema on an international level for a long time and he is the second richest actor in the world. He is a phenomenal actor and his aura is unmatched. His story is an inspiration for many budding artists who aspire to make it big in the movie industry.

He recently interacted with his fans through Twitter and mesmerized everyone with his witty replies. In the #AskSRK session, he spilled some beans on his upcoming action thriller ‘Jawan’ as well. When asked about the one thing which he is following consistently over the years, he said, “I write a whole backstory and ideology of the character. Sometimes share it with the director or just keep it to myself. It could be a poem or a whole story.”

When a fan said that he would like to name his twin babies ‘Pathan’ and ‘Jawan’, SRK replied, “All the best but please name them something better.” He sounded pretty confident about ‘Jawan’ and said that the teaser is all ready. He stated, “It’s all ready getting other assets in place. Don’t worry it’s all in a happy place… #Jawan.” He even gave a message to students by saying, “All the best in life and remember whatever u have learnt will come handy in life…sometime.”

Coming to ‘Jawan’, Nayanthara is the heroine in this project. Vijay Sethupathi is playing a key role while Priyamani, Sanya Malhotra, Yogi Babu, Sunil Grover and others are also a part of this movie. Sources say that Deepika Padukone will be seen in a special cameo as well. Written and directed by star Tamil filmmaker Atlee, Anirudh is giving the music for this high-budget Bollywood flick. Gauri Khan is bankrolling this film under ‘Red Chillies Entertainment’ banner.

SPY Pre Release Event LIVE | Nikhil Siddharth | Ishwarya Menon | Garry BH | Charantej Uppalapati

Share

Watch SPY Pre Release Event LIVE | Nikhil Siddharth | Ishwarya Menon | Garry BH | Charantej Uppalapati

నేను చెప్పేది అబద్దం అని నిరూపిస్తే..రాజకీయాల నుంచి తప్పుకుంటా..! Minister KTR Open Challenge

Share

Watch నేను చెప్పేది అబద్దం అని నిరూపిస్తే..రాజకీయాల నుంచి తప్పుకుంటా..! Minister KTR Open Challenge

#Rangabali Trailer | Naga Shaurya | Pawan Basamsetti | YuktiThareja | Pawan Ch | In Cinemas July 7th

Share

Watch #Rangabali Trailer | Nagaa Shaurya | Pawan Basamsetti | YuktiThareja | Pawan Ch | In Cinemas July 7th

Rajamouli & Family Chilling In Chennai!

Share

Superstar director Rajamouli seems to have enjoyed the hot summer in a cool way in Chennai. He and his family went to Thoothukudi to spend the summer holidays and their clicks are going viral on social media. They planted trees at a resort and the PR team of those resorts posted a few clicks on Instagram. Rajamouli’s son Karthikeya too posted a few pictures and wrote that he will come back once again.

After creating a sensation across the globe with ‘RRR’, Rajamouli is getting ready to join hands with superstar Mahesh for a globetrotting adventure drama. Sources say that Vijayendra Prasad and Rajamouli are not completely done with the movie’s script yet and are still working on it. The final draft is expected to take a few more months.

KL Narayana will be producing this film which is expected to go on floors in 2024. Mahesh is the perfect hero to make a globetrotting adventure film with and his fans are hoping that Rajamouli delivers another Oscar-winning movie that will shatter a lot of records.

Currently, Mahesh is working on ‘Guntur Kaaram’. It is being directed by Trivikram Srinivas. Sreeleela is the heroine in the film and Meenakshi Choudhary’s name is being considered for the 2nd female lead role. The movie will be released in January and we need to see how big Rajamouli’s film turns out.

వైసీపీ వ్యూహం సినిమాకి టీడీపీ ప్రతి వ్యూహం సినిమా..? | Off The Record |

Share

Watch వైసీపీ వ్యూహం సినిమాకి టీడీపీ ప్రతి వ్యూహం సినిమా..? | Off The Record |

Rahul Gandhi Strong Warning To Telangana Congress Leaders

Share

Watch Rahul Gandhi Strong Warning To Telangana Congress Leaders

Love at first sight scenes | Rab Ne Bana Di Jodi, Jab Tak Hai Jaan |Shah Rukh Khan, Anushka, Katrina

Share

Watch Love at first sight scenes | Rab Ne Bana Di Jodi, Jab Tak Hai Jaan |Shah Rukh Khan, Anushka, Katrina

Nikhil Perfects Krav Maga Technique For ‘SPY’!

Share

There is a lot of curiosity surrounding Nikhil’s upcoming action thriller ‘SPY’. The promotional content has raised the expectations heavily and it is all set to hit the screens worldwide on 29th July. The movie deals with the sensitive subject of India’s best-kept secret about freedom fighter Subhash Chandra Bose. Garry BH is the director of this movie and people are eager to see what Nikhil and team has in store for us.

The promotions have already begun and the movie was given a ‘U/A’ certificate by the censor board with zero cuts. The final duration is 2:15 hours and it’s a perfect runtime for a movie of the spy genre. Action sequences are going to be a big highlight of this movie. The movie is going to be a gripping thriller with a racy screenplay and the visuals will be grand all through.

As we are aware, Nikhil will be seen as a RAW agent and he has undergone intense training to look the part. Apparently, he perfected Krav Maga fighting for this film and has also learned weapon handling and other facets of RAW training. Israeli Krav Maga is a mixture of fighting techniques like boxing, wrestling, judo and aikido. People can’t wait to witness flexing all these fighting skills on the big screen this Thursday.

Producer K Rajashekhar Reddy penned a novel script that is very informative and he made the movie on a high budget with elite production values. Aryan Rajesh will be seen as Nikhil’s brother in this movie. Iswarya Menon is the leading lady opposite Nikhil and Sanya Thakur will be seen as the second lead in the movie playing a powerful role. Rana’s special appearance and Abhinav Gomatam’s humor will be major highlights, other than Nikhil’s amazing performance.

Dhee Premier League Latest Promo – #DPL – Starting From 28th June 2023 @9:30 PM

Share

Watch Dhee Premier League Latest Promo – #DPL – Starting From 28th June 2023 @9:30 PM

I am the Bad Guy Lyrical Video | Hidimbha | Ashwin | Nandita Swetha | Aneel Kanneganti

Share

Watch I am the Bad Guy Lyrical Video | Hidimbha | Ashwin | Nandita Swetha | Aneel Kanneganti

Special Focus : High Command Focus on T-Congress

Share

Watch Special Focus : High Command Focus on T-Congress

What Next For Akhil Now?

Share

Akkineni Akhil arrived with massive expectations on 28th April. His movie ‘Agent’ was supposed to be the turning point in his career but it turned out be a nightmare instead. This spy thriller which was made on a grand budget under Surender Reddy’s direction ended up being a huge disaster. All of Akhil’s hard work went in vain and no one knows what he is going to do next.

Some suggest that he should pick a love story while others claim that he needs a family entertainer. There are people who are suggesting on the internet that he should continue doing action flicks. But only Akhil knows what he wants and everyone is curious to find out what his next project is going to be. As per reports, the official news regarding his next movie will arrive at the end of July. Apparently, it will be produced by UV Creations banner. We need to wait and see what happens.

Akhil arrived in Tollywood with a lot of hype but his first three movies ‘Akhil’, ‘Hello’ and ‘Mr Majnu’ turned out to be failures. After getting his first hit in the form of ‘Most Eligible Bachelor’, Akkineni Akhil has taken the pan-Indian route with his spy action thriller ‘Agent’. He is supposed to be the next big thing in Tollywood but he is unable to score a big hit and create a market for himself despite having a lot of craze. Hope he bounces back soon.

CM KCR Maharashtra Tour | Huge Response In Maharashtra | BRS Party

Share

Watch CM KCR Maharashtra Tour | Huge Response In Maharashtra | BRS Party

More Film News

More Political News