Watch 9 PM | ETV Telugu News | 21st June “2023
కొత్త రూటు లో కుర్ర హీరో.. ఇలా ఎవరు చేయరేమో?

సిద్ధు జొన్నలగడ్డ.. ఈ పేరు కంటే డీజే టిల్లు అంటే చాలా తొందరగా గుర్తుపడతారేమో. గుంటూరు టాకీస్ సినిమా తో హీరోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన సిద్ధుకి డీజే టిల్లు తో మంచి హిట్ లభించింది. అంతక ముందు కృష్ణ విత్ హిస్ లీల వంటి సినిమాలు తీయగా అది డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైంది. సినిమా పాజిటివ్ టాక్ వచ్చినా అతని ని ఎక్కువగా గుర్తించింది మాత్రం టిల్లు గానే.
ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. దీంతో చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరూ టిల్లు కి ఫ్యాన్స్ అయిపోయారు. ముఖ్యంగా మూవీ లో స్టోరీ కన్నా సిద్ధు డైలాగులు చెప్పే విధానానికే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు అనుకోవచ్చు. ఇప్పటికీ ఈ మూవీ లోని డైలాగ్స్ అందరూ వాడుతూ ఉంటారు.
కాగా ఇదే హుషారు లో ఈ మూవీకి సీక్వెన్స్ మొదలుపెట్టాడు. టిల్లూ స్వ్కేర్ పేరిట తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని లో సిద్ధు సరసన అనుపమ నటిస్తోంది. ఇది కూడా పక్కా హిట్ అవుతుందని అందరూ నమ్ముతున్నారు. నిజంగా ఇది కూడా హిట్ అయితే సిద్ధు కెరీర్ ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం అని భావిస్తున్నారు.
అయితే ఇంత మంచిగా కెరీర్ సాగుతున్న సమయంలో సిద్ధూ రాంగ్ స్టెప్ వేస్తున్నాడనే భావన కలుగుతోంది. తాను ఎంచుకునే సినిమాలు నిజంగా అతని కెరీర్ కి ఉపయోగపడతాయా అనే సందేహం కలుగుతోంది. ప్రముఖ స్టైలిష్ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సోదరి నీరజ కోన తొలిసారి డైరెక్టర్ గా మారుతున్నారు. ఆమె సినిమా లో సిద్ధు హీరో గా నటిస్తున్నారు. అసలు దర్శకత్వం మీద అవగాహన లేని ఆమెతో సినిమా అంగీకరించి సిద్ధు తప్పు చేశాడా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది దర్శకులు తొలి సినిమా తో సత్తా చాటినవారు ఉన్నారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడులే అని అనుకుందాం.
మరో సినిమా సమంత హీరోయిన్ నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినమాలో నూ సిద్ధూ హీరో గా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. సమంత హీరోయిన్ అంటే కథ మొత్తం ఆమె చుట్టూ తిరగడం ఖాయం. అలాంటి కథ లో నటిస్తే సిద్ధు కెరీర్ కి పెద్దగా ఉపయోగపడదేమో అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి.
మరోవైపు చిరంజీవి హీరో గా సోగ్గాడే చిన్నినాయన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నూ సిద్ధూ నటిస్తున్నాడట. చిరంజీవి సినిమా లో పాత్ర దక్కడం అంటే అదృష్టం కావచ్చు. కానీ పెద్దగా స్కోప్ నిడివి ఉండే పాత్ర దొరకడం కష్టం కదా అనే వాదన ఎక్కువగా ఉంది.
ఆ మూవీ క్లిక్ అయినా క్రెడిట్ చిరు ఖాతా లోకి పోతుంది కదా. ఇవన్నీ ఆలోచించకుండా సిద్ధు ఇలాంటి సినిమాలు ఎందుకు ఎంచుకుంటున్నాడు అని ఆయన ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. మరి ఆయన ఆలోచన ఎలా ఉందో మనకు తెలీదు కదా. ఆయన కెరీర్ మాత్రం బాగుండాలని కోరుకుందాం.
ఆ స్టార్ హీరోలో ప్లాప్ లు తెచ్చిన మార్పు ఇది!

ఖిలాడీ అక్షయ్ కుమార్ కి కొన్నాళ్లగా సరైన సక్సెస్ పడలేదు. వరుస గా సినిమా లైతే రిలీజ్ చేస్తున్నాడు గానీ బ్లాస్టింగ్ మాత్రం అనుకున్న రేంజ్ లో ఉండటం లేదు. ‘ఆత్రంగిరే’ తర్వాత అన్ని పరాజయాలే ఎదురవు తున్నాయి. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’..’రక్షా బంధన్’..’కట్ పుటిల్లి’..’రామసేతు’..’సెల్పీ’ చిత్రాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి బోల్తా కొట్టినవే. అన్ని భారీ నష్టాలు తెచ్చిన చిత్రాలే.
అయినా సరే ఖిలాడీ జోరు మాత్రం తగ్గలేదు. కొత్త సినిమాల కు సైన్ చేయడం…వాటిని సెట్స్ తీసుకెళ్లే వేగం లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం అక్షయ్ హీరో గా ఐదారు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే తాజాగా తన ప్లాప్ ల పరంపరని ఉద్దేశించి అక్షయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ‘నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులున్నాయి. సాధారణ విషయం ఎంటంటే సినిమాలు మంచి గా ఉన్నప్పుడు అందరూ ప్రశంసలు కురిపిస్తారు.
కానీ అవి సరైన ఫలితాలు సాధించకపోతే అంతకు మించి విమర్శలు ఎదురవుతాయి. నేను మనిషిని. మంచి చెడు రెండింటి ని స్వీకరిస్తాను. ఈ సామర్ధం నాలో ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో నైనా ముందుకు సాగాల్సిందే. పని చేస్తూ ఉంటేనే ఫలితం దక్కుతుంది. నా సినిమాల హిట్లు ప్లాప్ లకు కొలమానం అన్నది బాక్సాఫీస్ లెక్కలు మాత్రమే. ప్రజజలు సినిమా చూడటానికి రాలేదంటే ఆ సినిమా వాళ్లకి అర్దం కాలేదని అర్ధం.
అంతకు మించి వంద రకాలుగా నేను ఆలోచించను. అలా చించినా ఎలాంటి ఉపయోగం లేదు. సినిమా ప్రేక్షకుల కు నచ్చిందే బాక్సాఫీస్ నిండుతుంది. నచ్చలేదంటే ఖాళీగా ఉంటుంది. అంతకు మించి ఇంకెలాంటి కారణాలు చెప్పను. ఇప్పుడు నేను మారాల్సిన సమయం కూడా ఇదే. ఇప్పుడు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను. ప్రేక్షకులు నచ్చే సినిమాలు ..కథలు మాత్రమే ఎంచుకోవాలి’ అని చెప్పుకొచ్చారు. మొత్తానికి వరుస పరాజయాలు ఖిలాడీ లో చాలా మార్పులే తెచ్చినట్లు కనిపిస్తుంది.
Talented Actor To Enter The World Of Devara?

After seeing a humongous success and super popularity with magnum opus RRR, Young Tiger NTR is busy with his upcoming projects. The talented star will be seen next in Devara, helmed by Koratala Siva. The successful combination of Koratala Siva and Jr NTR joined hands again after Janatha Garage. There are a lot of expectations on the film.
The upcoming film has a stellar cast and Bollywood star Saif Ali Khan is playing a key role in the film. Devara is also a landmark film in NTR’s career as it marks the 30th film of the Nandamuri hero.
Now the world of Devara became big with a prominent Mollywood actor entering it. A talented star shared a fan-made poster on his Instagram stories and many think that he shared it to indirectly announced his induction into the Devara fold.
If everything goes well, we might see noted Malayalam actor Shine Tom Chacko in Devara. He played a fierce baddie in Natural Star Nani’s Dasara. It would be going to be a treat to watch Shine Tom Chacko in Devara and against NTR. Let us wait for the official word from the makers.
Devara is directed by Koratala Siva and bankrolled by Yuvasudha Arts in association with NTR Arts. The NTR starrer is slated for a grand release on April 5, 2024. Bollywood diva Janhvi Kapoor is playing the leading lady in the film which marks her south debut.
Siddu Jonnalagadda Takes Us Into World Of Bhaag Saale

Sri Simha started his acting career as a child artist with Yamadonga. He proved his acting skills with his debut film as the lead. Sri Simha won the SIIMA debut for Mathu Vadalara. The actor will be seen next in Bhaag Saale which will hit the theatres soon.
The upcoming film has an additional aspect as Siddu Jonnalagadda gave a voice-over. He will introduce us to the world of Siddu Jonnalagadda. A young hero coming out in support of another young hero is a good thing and would enthrall the audience for sure.
Siddu has a typical diction and the young hero narrates the story and answers the questions like whom the hero is chasing in the trailer and what are the reasons behind this. The DJ Tillu hero brought a new weightage to the trailer with his voice.
Going by the trailer, Bhaag Saale is a crime thriller laced with entertainment elements as it links British time and the Nizam era. The world of Bhaag Saale increased the expectations around the film and kept movie lovers eagerly waiting for the film to hit the screens.
Bhaag Saale is a commercial entertainer helmed by Praneet Brahmandapalli. The Simha Koduri starrer has Neha Solanki as the leading lady. Bhaag Saale is bankrolled by Arjun Dasyan, Yash Rangineni and Kalyan Singanamala under Big Ben and Cine Valley Movies Association under the Vedansh Creative Works banner. The film will hit the theatres on the 7th of next month.
Sounds Detected Where Titanic Submarine Went Missing!

Titanic ship needs no introduction. The world got to know about the sad incident of the gigantic vehicle submerging in water when celebrated director James Cameron made a movie on this. Many have a dream of seeing the wreck of the Titanic. One such team went on a trip.
Unfortunately, things went upside down when a submersible vessel went missing. The vessel carrying Pakistani businessman Shahzada Dawood, his son, Action Aviation Chairman Hamish Harding, and two others went missing. The big concern is that the vessel has limited oxygen hours and they have to be rescued before they get over.
The news has become a big sensation and the concerned authorities are busy looking for the vessel. While searching for the vessel, an aircraft is said to have detected some noises in search areas.
As the noises are coming from underwater, there are a few hopes that the noise might be of the missing people. At regular intervals, the vessel is dropping sounds giving big hope. The teams are searching for the victims. The search operation is underway. However, no positive outcome came as of now.
US Coast Guard, Canadian Joint Rescue Centre, and research vessels from France are working together to rescue them. They are running against time as only a few oxygen hours are left. All eyes are on the teams hoping that they will save the missing people and bring them safely.
The sounds are said to be coming from the area where the vessel went missing. As both areas are the same, the cornered teams are giving their best in searching for the victims.
Rashmika Mandanna Takes the Lead in her Career!

Actress Rashmika Mandanna has been busily juggling multiple projects across various locations. She recently completed shooting for Sandeep Reddy Vanga’s upcoming film “Animal,” in which she stars alongside Ranbir Kapoor.
Taking to Instagram, Rashmika expressed her admiration for Kapoor’s acting skills and praised him as a person. She also extended her gratitude to director Sandeep Vanga for the wonderful opportunity. With the conclusion of this project, Rashmika wraps up her current set of Bollywood commitments.
Now, she is focusing her attention on Telugu and Tamil projects. Currently, she is actively involved in filming for “Pushpa The Rule,” where she portrays the wife of Allu Arjun’s character. In addition to that, Rashmika has signed on for a film alongside Nithiin, directed by Venky Kudumala.
Furthermore, she is working on “Rainbow,” a female-centric Telugu-Tamil bilingual film. Unfortunately, due to her prior commitments in Bollywood, Rashmika missed out on some exciting opportunities in big Telugu films. In a recent development, she made the decision to part ways with her manager and take charge of her career on her own.
Rashmika believes that her former manager mishandled her professional journey. Fans and industry enthusiasts eagerly anticipate the release of Rashmika’s upcoming projects as she continues to establish herself as a prominent actress in the Telugu and Tamil film industries.
















