Page 249

Maoist Leader Barsi Deva surrender : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ

Share

Maoist Leader Barsi Deva surrender : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ

Vijayawada : ఫంక్షన్ లో ఊడిపడ్డ సీలింగ్..తప్పిన పెను ప్రమాదం

Share

Vijayawada : ఫంక్షన్ లో ఊడిపడ్డ సీలింగ్..తప్పిన పెను ప్రమాదం

Allu Arjun Shows Love for His Team

Share


Allu Arjun, one of Indian cinema’s biggest superstars, is known not just for his box office pull but also for his close-knit relationship with his internal team—a bond that was on full display this New Year.

While many top heroes preferred to celebrate with family or travel abroad, Allu Arjun chose the opposite. He spent the occasion with his elaborate team, interacting with them, clicking pictures, and sharing special moments. For his team, it must have been an unforgettable experience.

In the film industry, it’s widely known that Allu Arjun values and respects his team beyond measure. Unlike other stars who maintain a formal and regulatory approach, Arjun follows the opposite principle, spending quality time with his team even on special occasions. Photos of him celebrating with his team at the SWAAG Party have surfaced on social media and are going viral, reflecting the love and respect the team has for Bunny, who goes to great lengths for them.

Currently, Allu Arjun is working on one of the biggest projects of his career under Tamil filmmaker Atlee, and he is also set to collaborate with Trivikram on an upcoming project in the near future.

Mohanlal’s Vrishaba Fails at Box Office

Share


Hailed as one of the most consistent stars of today, Malayalam superstar Mohanlal has earned widespread appreciation for balancing films like Lucifer on one end and lighter entertainers like Thudarum on the other. However, critical acclaim doesn’t always translate into box office success—a lesson 2025 drove home.

As the year closed, Mohanlal made his fourth big-screen appearance with Vrishaba, a high-budget, VFX-heavy fantasy reportedly costing over ₹80 crores. Expectations were high, with fans anticipating another blockbuster from the veteran actor.

Unfortunately, the film’s lacklustre content failed to impress audiences, and word of mouth quickly turned negative. Released on Christmas Eve (Dec 25), Vrishaba couldn’t capitalize on the holiday weekend, collecting a meagre ₹2 crores in six days. The biggest takeaway is clear: content matters more than stardom, no matter how legendary the actor. Even audiences who cheered for Mohanlal’s hits like Thudarum in 2025 didn’t engage with Vrishaba, marking it as a complete washout.

Prabhas: Superstar First, Marriage Later

Share


Once again, Superstar Prabhas’ marriage is making headlines, a trend that seems to repeat every time one of his films releases. While the topic grabs attention—since fans of the 46-year-old actor are curious about his personal life—it’s worth asking whether it’s really necessary. Recently, during the Raja Saab pre-release event, anchor Suma asked Prabhas about marriage, to which he replied that he hasn’t yet found the right partner.

Shortly after, Naveen Polishetty, promoting his film Anaganaga Oka Raju, joked that he would get married only after Prabhas ties the knot. While these remarks generate viral chatter, the obsession with his marital status is increasingly irrelevant.

Prabhas is currently one of India’s biggest superstars, whose films entertain audiences nationwide. His personal life, including whether he’s married or not, does not affect his legacy or influence. Many legendary film icons have never married, yet remain celebrated for their contributions.

In today’s context, the question of Prabhas’ marriage adds little value, as he has already cemented his status as a record-breaking, iconic figure in Indian cinema. While media and fans may continue to discuss it, the focus on marriage feels increasingly unnecessary for an actor of his stature.

Talent vs. Story: Nandu’s 2026 Challenge

Share


Talented actor Nandu stepped into 2026 with high hopes, featuring in two contrasting roles that released on January 1. He played the lead in Psych Siddhartha and took on a negative-shaded politician in Vanaveera (earlier titled Vaanara). On screen, Nandu once again proves he is a compelling performer—but as cinema repeatedly reminds us, talent alone isn’t enough to guarantee success.

Despite his unwavering commitment, Psych Siddhartha is struggling to gain momentum at the box office. The film opens on a promising note with a slick setup, but soon loses grip due to a messy narrative and uneven progression. Nandu’s transformation for the role—including a significant weight loss—and the fact that he self-financed the project speak volumes about his dedication. However, the chaotic structure and inconsistent engagement make the film a tough watch, reinforcing the age-old truth that even strong performances can’t rescue weak storytelling.

Vanaveera, on the other hand, suffers from a lacklustre plot and underwritten drama that fails to translate effectively onto the screen. The execution feels dated, and the film lacks a compelling hook to sustain interest. Still, Nandu stands out as a politician with negative shades, delivering a solid performance that once again highlights his range. Unfortunately, even this antagonist role doesn’t bring him the success he was aiming for.

While audiences and critics can appreciate Nandu’s dedication and versatility—handling both a lead role and a villain with ease—the twin disappointments underline a crucial reality. To truly break through, sharper script choices and stronger storytelling are just as vital as performance. For an actor of Nandu’s calibre, the potential is clearly there; what he now needs are the right stories to match his talent.

యంగ్ టాలెంట్‌కు మంచు విష్ణు వేదిక

Share


సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ అవ్వాలని ఎంతోమంది కలలు కంటారు. కానీ ఆ కలను నిజం చేసుకునే సరైన అవకాశం ఎప్పుడు వస్తుందో, ఎవరి తలుపు తట్టాలో తెలియక చాలామంది ప్రతిభావంతులు వెనకబడిపోతుంటారు. అలాంటి టాలెంట్ కోసమే హీరో మంచు విష్ణు ఒక అద్భుతమైన వేదికను సిద్ధం చేశారు. తన సొంత నిర్మాణ సంస్థ ‘అవా ఎంటర్టైన్మెంట్’ ద్వారా కొత్త ప్రతిభను వెలికితీసేందుకు ఆయన ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.

ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ వినగానే ఆసక్తి కలిగించేలా ఉంది. “10 మినిట్స్ షార్ట్ ఫిలిం టు 10 క్రోర్ ఫీచర్ ఫిలిం” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేస్తున్నారు. అంటే, మీ దగ్గర కేవలం పది నిమిషాల నిడివి ఉన్న బలమైన షార్ట్ ఫిలిం ఐడియా ఉంటే చాలు – అదే ఐడియా మిమ్మల్ని నేరుగా పది కోట్ల బడ్జెట్‌తో సినిమా తీయించే డైరెక్టర్‌గా మార్చే అవకాశం ఉంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, కొత్త వాళ్లకు ఇది నిజంగా ఓ సువర్ణావకాశం.

నిజానికి సినిమా స్థాయి అనేది దాని బడ్జెట్‌లోనో, భారీ సెట్లలోనో కాదు. ఒక చిన్న ఆలోచనలో, కథలోని భావోద్వేగంలోనే అసలైన శక్తి ఉంటుంది. ఇదే విషయాన్ని మంచు విష్ణు బలంగా నమ్ముతున్నారు. మన మట్టికథలు, కొత్త విజన్, క్రియేటివిటీతో ముందుకు వచ్చే న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్‌ను ఒక్కచోట చేర్చడమే ఈ ప్రోగ్రామ్ ప్రధాన లక్ష్యం. టెక్నికల్ గ్రాండ్నెస్ కంటే స్టోరీలో దమ్ము ఉన్న వాళ్లకే ఇక్కడ పెద్దపీట వేయనున్నారు.

సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే చాలా మందికి సరైన మార్గం తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి నమ్మకమైన, పారదర్శకమైన వేదికను అందించడానికే విష్ణు ఈ అడుగు వేశారు. ఇది ఏదో సాధారణ పోటీలా కాకుండా, ఇండస్ట్రీపై అవగాహన కల్పిస్తూ, నిజమైన టాలెంట్‌ను గుర్తించేలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్రోగ్రామ్‌గా కనిపిస్తోంది. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేని వారికి కూడా ఇది ఓ గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి.

ఈ కాంటెస్ట్‌లో ఎలా పాల్గొనాలి? నియమ నిబంధనలు ఏంటి? అనే పూర్తి వివరాలు మాత్రం ఇంకొన్ని రోజుల్లోనే వెల్లడికానున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 15, 2026న ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం అధికారికంగా విడుదల చేయనున్నారు. అంతవరకు యంగ్ రైటర్స్, ఆసక్తి ఉన్న డైరెక్టర్స్ తమ కథలను, స్క్రిప్ట్‌లను సిద్ధం చేసుకోవాలని చిత్ర బృందం ఇప్పటికే హింట్ ఇచ్చింది.

MLC కల్వకుంట్ల కవిత అలా ఎందుకు అన్నారు..? | MLC Kalvakuntla Kavitha

Share

MLC కల్వకుంట్ల కవిత అలా ఎందుకు అన్నారు..? | MLC Kalvakuntla Kavitha

40 దాటినా నంబర్ వన్ నయనతార

Share


ఏ నటికైనా వయస్సుతో పాటు అవకాశాలు తగ్గడం సహజం. దర్శకులు, నిర్మాతలు, హీరోలు కొత్త భామల వైపు ఆసక్తి చూపుతుంటారు. కొత్త ఫేస్ ఉంటే సినిమాకు ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందని భావిస్తారు. కానీ లేడీ సూపర్ స్టార్ నయనతార విషయంలో మాత్రం ఈ లాజిక్ అస్సలు పని చేయదనిపిస్తుంది. లేకపోతే ఆమెతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన, ఆమె తర్వాత ఎంట్రీ ఇచ్చిన ఎంతోమంది హీరోయిన్లు ఈ పాటికే కనుమరుగైపోయేవారు కారు.

నయనతారతో పాటు త్రిష, కాజల్ అగర్వాల్, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు ఒకప్పుడు వరుస సినిమాలతో ఫామ్‌లో కొనసాగారు. కానీ ఇప్పుడు వారికి అవకాశాలు పరిమితంగా మారాయి. అప్పుడప్పుడు ఏదైనా సినిమా లేదా యాడ్‌లో కనిపించడం తప్ప, హీరోయిన్లుగా మునుపటిలా ఇండస్ట్రీని ఏలడం లేదు. వయోభారం, మార్కెట్ మార్పులు, కొత్త తరం ఎంట్రీతో చాలామంది అవకాశాలకు దూరమయ్యారు. కొంతమంది రిటైర్మెంట్ కూడా తీసుకున్నారు.

కానీ నయనతార ప్రయాణం మాత్రం వీరందరికీ భిన్నంగా సాగుతోంది. ఇప్పటికే 40 ఏళ్ల మైలురాయిని దాటినప్పటికీ, అవకాశాల విషయంలో ఆమెకు ఆమెనే సాటి అనిపిస్తోంది. పాత్రల ఎంపికలో, తన ఇమేజ్‌కు తగ్గ సినిమాల విషయంలో నయనతార చూపిస్తున్న క్లారిటీ ఆమెను ఇప్పటికీ నంబర్ వన్ స్థానంలో నిలబెడుతోంది.

అంతేకాదు, అవకాశాలకు తగ్గట్టే భారీ పారితోషికం కూడా అందుకుంటోంది. ఒక్కో సినిమాకు కొన్ని కోట్ల వరకు ఛార్జ్ చేస్తూ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ఇంకా టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఇటీవల కాలంలో తమిళ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, తెలుగులో మాత్రం సెలెక్టివ్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా సీనియర్ హీరోలతో నటించడంలో ఆమె వెనుకాడటం లేదు.

తరువాతి తరం హీరోలతో అవకాశాలు రావడం లేదా? లేక తానే నో చెబుతోందా? అన్నది బయటికి తెలియదు. కానీ సీనియర్ హీరోల సినిమాలకు ఆఫర్ వస్తే మాత్రం నయనతార ఎప్పుడూ వెనక్కి తగ్గడం లేదు. వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ, పాత్ర నచ్చితే వెంటనే ఓకే చెబుతోంది. ఈ విషయంలో నయనతారను తప్పకుండా ప్రశంసించాలి.

బాలకృష్ణ, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాల విషయంలో పాత్ర బలంగా ఉంటే ‘వై నాట్?’ అంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో నటిస్తోంది. సాధారణంగా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతార, ఈ సినిమా విషయంలో మాత్రం పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తోంది.

సినిమా లాంచ్ నుంచే చివరి దశ వరకు దర్శకుడు అనిల్ అడిగితే చాలు, కాదనకుండా ప్రచారానికి పూర్తి సహకారం అందిస్తోంది. త్వరలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా నయనతార పాల్గొంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి.

Grok AI: ఆ కంటెంట్ ను తక్షణమే తొలగించండి..! ఎక్స్ తీరుపై తీవ్రంగా స్పందించిన కేంద్రం

Share

Grok AI: ఆ కంటెంట్ ను తక్షణమే తొలగించండి..! ఎక్స్ తీరుపై తీవ్రంగా స్పందించిన కేంద్రం

‘ఛాంపియన్’తో రోషన్‌కు ఎదురుదెబ్బ

Share


టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకడైన శ్రీకాంత్‌ సినీ వారసత్వాన్ని అందుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన యువ నటుడు రోషన్ మేక. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే ‘రుద్రమదేవి’ సినిమాలో బాల నటుడిగా కనిపించాడు. ఆ తర్వాత టీనేజ్ దశలో ‘నిర్మలా కాన్వెంట్’తో హీరోగా ప్రయత్నం చేశాడు. జెన్-జి భాషలో చెప్పాలంటే అది ఓ నిబ్బా–నిబ్బీ ప్రేమకథ. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో వర్కవుట్ కాలేదు.

తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న రోషన్, ‘పెళ్ళిసంద-డి’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ మారుతున్న కాలానికి తగ్గ కథనాలు, ట్రీట్‌మెంట్‌కు దూరంగా ఉన్న రాఘవేంద్రరావు పర్యవేక్షణలో, ఒక లేడీ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. అయినప్పటికీ రోషన్–శ్రీలీల జంట అందం, అభినయం ఆకట్టుకోవడం, పాటలు బాగుండడంతో సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఈ సినిమాతో హీరో, హీరోయిన్ ఇద్దరికీ అవకాశాలు వచ్చాయి.

శ్రీలీల వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోగా, రోషన్ మాత్రం ఆచితూచి అడుగులు వేశాడు. తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిదే కానీ, అతని కెరీర్‌లో ఈ గ్యాప్ మరీ ఎక్కువగా మారింది. ఫలితంగా ప్రేక్షకుల్లో అతని గుర్తింపు క్రమంగా తగ్గిపోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో రోషన్ ‘ఛాంపియన్’ రూపంలో ఒక మంచి కథను ఎంచుకున్నాడు. కానీ కెరీర్ ఆరంభ దశలో ఉన్న హీరోకి ఆ సినిమా మోయలేని భారంగా మారింది. కథ మరీ సీరియస్‌గా ఉండటం, కమర్షియల్ ఎలిమెంట్స్ లోపించడం సినిమాకు మైనస్ అయ్యాయి. ‘ఛాంపియన్’ను చెడ్డ సినిమా అని అనలేం గానీ, రోషన్ కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యాక, స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత ఇలాంటి కథను ఎంచుకుని ఉంటే ఫలితం వేరేలా ఉండేది.

తొలి వీకెండ్ వరకు ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిన ‘ఛాంపియన్’ ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కడం, ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో ఈ సినిమాను బాక్సాఫీస్ పరంగా డిజాస్టర్‌గా చెప్పాల్సిందే. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత చేసిన సినిమానే ఇలా ఫలించకపోతే, రోషన్ కెరీర్‌పై దాని ప్రభావం తప్పకుండా పడుతుంది.

ఇప్పటివరకు చూస్తే రోషన్ కథల ఎంపికలో స్పష్టమైన తప్పిదాలు ఉన్నాయన్నది అర్థమవుతుంది. ఇకనైనా సరైన స్టోరీలు ఎంచుకుని, ఎక్కువ ఆలస్యం చేయకుండా సినిమాలు పూర్తి చేసి, ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తేనే అతని కెరీర్‌కు కొత్త ఊపిరి వస్తుంది.

కాలువలో పడిన స్కూల్ బస్సు..| School Bus Overturns into Canal in Khammam – Students injured

Share

కాలువలో పడిన స్కూల్ బస్సు..| School Bus Overturns into Canal in Khammam – Students injured

9PM | ETV Telugu News | 2nd January” 2026

Share

9PM | ETV Telugu News | 2nd January” 2026

Actor Suman Reaction on Naa Anveshana Comments | Prapancha Yatrikudu

Share

Actor Suman Reaction on Naa Anveshana Comments | Prapancha Yatrikudu

Nari Nari Naduma murari Teaser | Sharwanand | Samyukta Menon | Sakshi vaidya | Bhanu bogavarapu

Share

Nari Nari Naduma murari Teaser | Sharwanand | Samyukta Menon | Sakshi vaidya | Bhanu bogavarapu

Pawan Kalyan: సినిమాలు, రాజకీయాల విషయంలో రెండు కళ్ళ సిద్ధాంతం పాటిస్తున్నారా? | Off The Record

Share

Pawan Kalyan: సినిమాలు, రాజకీయాల విషయంలో రెండు కళ్ళ సిద్ధాంతం పాటిస్తున్నారా? | Off The Record

Malavika Mohanan on Destiny, Prabhas, and Her Telugu Debut

Share


Malavika Mohanan has carved a niche for herself in the film industry, working across Malayalam and Bollywood cinema. However, her journey into Telugu cinema took an unexpectedly long route, filled with near misses and postponed opportunities.

She was initially set to make her Telugu debut opposite Vijay Deverakonda in a film titled Hero, which was eventually shelved. Later, she was approached to star alongside Prabhas in Salaar, but the makers replaced her at the last minute with Shruti Haasan.

Reflecting on her journey, Malavika believes it was all a matter of destiny. “I was always meant to make my Telugu debut with Prabhas. Even though I missed out on two projects, being finally cast in The Raja Saab feels like fate,” she shared.

The actress also expressed her admiration for Prabhas, revealing that she has been a long-time fan. She added that audiences would be even more enamored with him if they knew about his warm and grounded personality off-screen.

ఏడాదికి రూ.2.5 కోట్ల.. బంపర్ ఆఫర్ కొట్టిన ఐఐటీ విద్యార్థి.. | IIT Student Received Rs 2.5cr package

Share

ఏడాదికి రూ.2.5 కోట్ల.. బంపర్ ఆఫర్ కొట్టిన ఐఐటీ విద్యార్థి.. | IIT Student Received Rs 2.5cr package

Vijay Deverakonda’s Kingdom 2 Shelved After Part 1 Underperforms

Share


In a major setback for Vijay Deverakonda, the planned sequel to his 2025 film Kingdom, written and directed by Gowtam Tinnanuri, has been shelved. Kingdom, which followed the violent journey of a troubled undercover cop, was originally conceived as a two-part franchise, with portions of the second film even shot during the making of the first.

The producers had been confident of the franchise’s success, making bold announcements about the sequel even before Part 1 hit theaters. However, the film underperformed, forcing them to quietly abandon plans for Kingdom 2.

An industry source revealed, “Vijay is hugely disappointed. The past few years have been challenging for him. He is now pinning his hopes on Rowdy Janardhana, his next release, to revive his career.”

Mega Heroes Gear Up for a Grand Comeback in 2026

Share


From Megastar Chiranjeevi to Ram Charan, Pawan Kalyan to Allu Arjun, and Sai Dharam Tej to Varun Tej, the mega heroes of Telugu cinema have, at times, delivered back-to-back blockbusters. While Pawan Kalyan wowed audiences with #OG, and Allu Arjun reached national acclaim with Pushpa 2, some of the other mega heroes have faced a string of recent disappointments.

Chiranjeevi, after the underwhelming performance of Acharya and Bhola Shankar, is all set to bounce back this Sankranthi with Anil Ravipudi’s Mana Shankara Varaprasad Garu. Additionally, his VFX-driven fantasy Vishwambhara is slated for release later this year, raising hopes for a double success.

Ram Charan, despite the massive buzz post-RRR, saw his Game Changer fail last Pongal. Fans are optimistic that his upcoming Peddi, directed by Buchi Babu and already making waves with the hit Chikiri song, will mark a strong comeback when it hits theaters in March 2026.

Sai Dharam Tej is aiming for a blockbuster with Sambarala Yeti Gattu, a high-budget venture expected to make a big impact. Meanwhile, Varun Tej is preparing Korean Kanakaraju, following the lukewarm reception of films like Matka and Operation Valentine.

For younger mega stars like Vaishnav Tej and Allu Sirish, selecting their next projects will be crucial to joining the upcoming mega festival releases at the box office.

After a period of back-to-back flops for several members of the Mega family, 2026 promises hope and a chance for a grand comeback for Telugu cinema’s powerhouse heroes.

More Film News

More Political News