Page 4019

నా ఫస్టు మూవీ ఎలా ఉంటుందంటే .. దగ్గుబాటి అభిరామ్!

Share

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేశ్ సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఇప్పటికీ ఆయన జోష్ తగ్గలేదు .. ఆయన సినిమాలకి వసూళ్లు తగ్గలేదు. అలా ఆయన ఒక వైపున దూసుకుపోతుండగానే రానా రంగంలోకి దిగాడు. విభిన్నమైన పాత్రలతో రానా తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉండగానే ఆయన తమ్ముడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజా ఇంటర్వ్యూలో అభిరామ్ మాట్లాడుతూ తన గురించిన విషయాలను షేర్ చేసుకున్నాడు. “మొదటి నుంచి కూడా నేను మా తాతగారితో కలిసి షూటింగ్ లొకేషన్స్ కి ఎక్కువగా వెళుతూ ఉండేవాడిని. అలా సినిమాలు .. షూటింగులు చూస్తూ పెరిగాను. దర్శకుడు తేజగారు కనిపించినప్పుడల్లా నేను హీరోను అయితే నా మొదటి సినిమా మీతోనే చేస్తాను అనేవాడిని. ఎందుకంటే ఆయన చాలామంది హీరోలను తెరకి పరిచయం చేశారు. కొత్త హీరోల నుంచి యాక్టింగ్ రాబట్టుకోవడం ఆయనకి బాగా తెలుసు.

నా కోసమే ఆయన ఒక కథను రెడీ చేశారు .. ఆ కథ మా నాన్నగారితో పాటు మా అందరికీ నచ్చింది. ఇందులో లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ .. ఇలా అన్నీ ఉంటాయి. అన్నివర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ. కోవిడ్ కారణంగా ఈ సినిమాకి సంబంధించిన పనులు ఆగిపోయాయి. ఆ తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. గతంలో నేను కాస్త దూకుడుగా ఉండేవాడిని .. ఇప్పుడు తగ్గించాను. మా తాతగారు కోరుకున్నట్టుగా .. మా నాన్నగారు ఆశించినట్టుగా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు.

If the same continues, soon, AP will be free from Covid: AP DGP

Share

AP DGP Gautam Sawang said that everyone should take precautions like social distance and double masks to curb the spread of the corona. Speaking to the media, he said that there is self-discipline among the people of the state. Once again he reminded the people that they should come out of their homes only for basic necessities. He urged the people of the state to stay home. He said that they have recently examined the curfew in the state at the field level.

Gautam Sawang expressed confidence that if people continue the same precautions for some days, the state of Andhra Pradesh will be free of covid. DGP Gautam Sawang warned that strict action would be taken against the people if they come out unnecessarily.

Mahesh Babu’s suggestion to the people of both the Telugu States

Share

Celebrities are making people be aware of the corona virus outbreak in the country. Actor Vijay Devarakonda made a video with the Telangana police to create awareness among the people. Recently, superstar Mahesh Babu advised some precautions to people of both the Telugu states.

Taking to his Twitter platform, he tweeted, ‘Come out of the houses only if necessary. Do not come out unnecessarily. Precautions must be taken while coming out of the house. Find out what symptoms a coronavirus can cause. Go to the hospital only on the advice of a doctor. This will provide beds for those in need.’ He urged everyone to be safe and take all the necessary precautions.

చిరంజీవి మదర్స్ డే స్పెషల్ వీడియో | Chiranjeevi Mothers Day Greetings |

Share

చిరంజీవి మదర్స్ డే స్పెషల్ వీడియో | Chiranjeevi Mothers Day Greetings |

పుట్ట మధు విచారణలో కదులుతున్న డొంక

Share

టీఆర్‌ఎస్‌ నాయకుడు, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. గత కొన్ని రోజులుగా ఆయన కనిపించడం లేదు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పోలీసులు కూడా ఆయన కోసం వెదుకుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకు పుట్ట మధు చేసిన తప్పేంటీ, ఆయన ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు అనేది చర్చనీయాంశంగా మారింది. పుట్టా మధును భీమవరంలో పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తీసుకు వచ్చి ఎంక్వౌరీ చేస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా మంథనిలో జరుగుతున్న అక్రమాల గురించి పోలీసుల విచారణలో బయట పడుతున్నట్లుగా తెలుస్తోంది. మధుతో పాటు ఇంకా పలువురు వ్యాపారులు కూడా ఈ విషయంలో బయట పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు పోలీసుల నుండి అధికారికంగా ఎలాంటి సమాచారం అయితే రాలేదు. విచారణ పూర్తి అయిన తర్వాత పోలీసులు లేదా ప్రభుత్వ వర్గాల వారు పుట్ట మధు విషయమై అధికారికంగా మీడియా ముందుకు వచ్చి వివరాలు చెప్పే అవకాశం ఉంది.

Shiv Sena hits BJP, but Congress gets hurt

Share

Shiv Sena, it appears, is in no mood to mend fences with its once-upon-a-time friend and now-foe – the BJP. Shiv Sena is continuing its tirade against the BJP over what it calls the MOdi Government’s failure in handing Covid second wave. But while doing so, it has also made snide remarks against its current friend – the Congress Party.

Shiv Sena’s mouthpiece Saamna has criticized the Modi government and said that the Central government is still following the footsteps of the failed Nehru-Gandhi system. It said that instead of addressing domestic vaccine needs, the government had exported the vaccines to foreign countries. Now, with the crisis hitting India, the government is seeking the help of these very small countries. The Modi government is continuing with Nehruvian follies, Saamnaa said.

Now this comment is sure to offend the Congress Party, which considers Nehruvian policies sacrosanct. What is the use of talking about Atmanirbhar Bharat when the country if begging for the support of small countries, Saamnaa asked in a stinging writeup. The BJP has not responded so far. But, we are sure Shiv Sena’s partner Congress will surely react.

Inside News: Balakrishna and Boyapati forced to change their plans

Share

The shooting of Balakrishna’s Akhanda was halted very recently due to the Covid situation. The unit tried to brave the Covid outbreak and continued shoot even till early this month. But the gravity of the situation has forced Balakrishna and Boyapati Sreenu to change their plans.

As per a source close to the movie unit, Balakrishna and Boyapati tried their best to complete shoot at a brisk pace in a bid to stick to 28th May release. After understanding it wouldn’t be possible to release the film in May, given the Covid situation, they planned release the film in July and went ahead with shoot.

However, the alarming surge in Covid cases has forced them to call off the forthcoming schedules. The makers felt it would be highly unsafe to carry on with the shoot in these challenging times.

Akhanda shoot will be resumed only after normalcy is restored. The release date will be altered accordingly.

పుట్టా మధు హత్యకు ముందు 2 కోట్లు ఎందుకు డ్రా చేశారు l Advocate Vamanrao Couple Case

Share

పుట్టా మధు హత్యకు ముందు 2 కోట్లు ఎందుకు డ్రా చేశారు l Advocate Vamanrao Couple Case

దేశంలో లాక్ డౌన్ కు పెరుగుతున్న డిమాండ్, కేంద్రంపై పెరుగుతున్న ఒత్తిడి

Share

దేశంలో లాక్ డౌన్ కు పెరుగుతున్న డిమాండ్, కేంద్రంపై పెరుగుతున్న ఒత్తిడి

నేను ఎప్పటికి అలాంటి తప్పు చేయనంటున్న ఛార్మీ

Share

హీరోయిన్స్‌ మూడు పదుల వయసు దాటిన తర్వాత ఆఫర్లు తగ్గడంతో పెళ్లి బాట పడుతారు. కొందరు మాత్రం నాలుగు పదుల వయసు కు వచ్చినా కూడా పెళ్లి చేసుకోవాలని కోరుకోవడం లేదు. టాలీవుడ్‌ హీరోయిన్స్ లో కొందరు ముద్దుగుమ్మలు పెళ్లికి రెడీ అవుతున్నారు. సీనియర్‌ హీరోయిన్‌ త్రిష ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోవడం ఖాయం అని తేలిపోయింది. మరి కొందరు హీరోయిన్స్ కూడా పెళ్లి పీఠలు ఎక్కారు ఇంకొందరు పెళ్లికి సిద్దం అవుతున్నారు. కాని ఛార్మీ మాత్రం పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పేసింది.

తాజాగా సోషల్‌ మీడియ ద్వారా తనకు పెళ్లి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తన లైఫ్‌ మరియు కెరీర్‌ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను. నేను నా కెరీర్‌ లో ఎలాంటి తప్పులు చేయలేదు. అలాగే జీవితంలో కూడా నేను పెళ్లి చేసుకుని తప్పు చేయను అంది. జీవితంలో అలాంటి తప్పు చేయకూడదు అంటూ ఎప్పుడో నిర్ణయించుకున్నట్లుగా ఛార్మీ చెబుతోంది. ఛార్మీ నిర్ణయం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమెను సోషల్‌ మీడియాలో సమర్ధిస్తున్నారు.

Konda Surekha’s political graph on the downslide

Share

Till a few years ago, they were the tallest leaders in Warangal district. The couple was considered quite powerful. But today, they are a mere shadow of their former self. For a couple who was Insert Ordered Listconsidered king makers, they are today finding themselves at the crossroads.

Yes. We are talking of the Konda Surekha and Konda Murali couple. Konda Surekha and Konda Murali were MLA and MLC for many years and Surekha was a key minister during the YSR regime. However, things began changing for them. They left the Congress to join the YSRCP. After the YSRCP decided to wind up its operations in Telangana, they joined the TRS. Surekha did become an MLA, but did not have any importance. Later, the couple joined the Congress. But, the Congress graph itself is plummeting so fast in Telangana that it is unable to revive the fortunes of the Konda couple.

Recent GWMC elections have shown that Konda Surekha has lost her Midas touch. The Congress had performed poorly despite her leadership. Now a big question mark hangs over the head of the Konda family. They see no future. Though there was an invite from YS Sharmila, Konda Surekha is unable to trust her as she sees no future for Sharmila’s party.

Prabhas waiting for an opportunity to work with this acclaimed director?

Share

Prabhas is one of the busiest actors in Indian cinema currently. He already has close to half a dozen films in the pipeline including Adipurush, Salaar, Nag Ashwin’s sci-fi thriller, a film with Siddharth Anand and another collaboration with Prashanth Neel after Salaar.

Top producers and directors across the country are queuing up to work with Prabhas. He is one of the biggest stars in Indian film industry if not the biggest. Interestingly, Prabhas seems to be waiting for an opportunity to work with one particular acclaimed Bollywood filmmaker and he opened up about the same in a recent interview.

“Three Idiots and Munna Bhai MBBS are two of my all-time favourite films. I would have watched each of them at least 20 times till now. I hope I get an opportunity to work with the genius behind these films, Raj Kumar Hirani. Let us see if it happens in the near future,” he said.

At a time when top filmmakers are eager to join hands with Prabhas, he is waiting for an opportunity to work with Raj Kumar Hirani. A project marking this collaboration would certainly evoke unprecedented buzz and anticipation.

Bengal CM Mamata Banerjee Letter To PM Modi Over Covid Crisis

Share

Bengal CM Mamata Banerjee Letter To PM Modi Over Covid Crisis

TRS Activists Request To TRS Leader To Provide Covid Treatment | Warangal |

Share

TRS Activists Request To TRS Leader To Provide Covid Treatment | Warangal |

https://www.youtube.com/watch?v=myEjtXBdopA

రాకెట్ కూలిన ప్రదేశం ఇదే: China’s Biggest Rocket Long March 5B Lands in Indian Ocean

Share

రాకెట్ కూలిన ప్రదేశం ఇదే: China’s Biggest Rocket Long March 5B Lands in Indian Ocean

మంచు వారి అమ్మాయి వ్యాక్సినేషన్‌ పై విమర్శలు

Share

మంచు లక్ష్మి ఏం చేసినా చిరిగి చాట అంత అవుతుంది. ఆమె చిన్న వీడియో పెట్టినా లేదా చిన్న విషయాన్ని షేర్‌ చేసినా కూడా ఆ విషయాన్ని అటు తిప్పి ఇటు తిప్పి రకరకాలుగా చూసి కొందరు ట్రోల్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మంచు లక్ష్మి తాజాగా హైదరాబాద్‌ యశోద ఆసుపత్రిలో వ్యాక్సిన్‌ ను తీసుకున్నారు. ఆమె వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం మే 1 వ తారీకు నుండి 45 లోపు వారికి కూడా వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. కాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 45 లోపు వారికి ఇవ్వడం లేదు, అలాగే 15వ తారీకు వారికి మొదటి డోసు ఇవ్వడం లేదు అంటూ అధికారికంగా ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంత కఠినంగా చెప్పినా కూడా మంచు లక్ష్మి ఎలా మొదటి డోసు వ్యాక్సిన్‌ తీసుకుంది. ఆమెకు ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ లభించింది అంటూ ప్రశ్నిస్తున్నారు. సెలబ్రెటీ అవ్వడం వల్లే ఆమెకు వ్యాక్సిన్‌ దక్కిందా అంటూ విమర్శలు చేస్తున్నారు. సెలబ్రెటీల ప్రాణాలకు మాత్రమే ఈ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందా అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మంచు లక్ష్మి వయసు 43 ఏళ్లు. ఆమె ఈ సమయంలో వ్యాక్సిన్‌ తీసుకోవడం విమర్శలకు తావిస్తుంది.

Suspense Continues On Assam Chief Minister

Share

Suspense Continues On Assam Chief Minister

టిఆర్ఎస్ లో ఉత్కంఠగా మరీనా ఈటల తీరు | Etela Rajendar Vs CM KCR | Land Scam |

Share

టిఆర్ఎస్ లో ఉత్కంఠగా మరీనా ఈటల తీరు | Etela Rajendar Vs CM KCR | Land Scam |

14 రాష్ట్రాల్లో లాక్ డౌన్ | Corona Lockdown in India Live Updates

Share

14 రాష్ట్రాల్లో లాక్ డౌన్ | Corona Lockdown in India Live Updates

Second vaccine shot at govt centres on May 10-12 in Telangana

Share

HYDERABAD: Chief Secretary Somesh Kumar, during a visit to Golconda Area Hospital on Saturday, said those who had taken the first dose of the vaccine and completed four and six weeks since then in case of Covaxin and Covishield respectively, could get the second dose from May 10-12 at any government centre.

Vax shot took only 45 mins, say patients

Somesh Kumar interacted with people who had come to get their second shot at the hospital, who expressed satisfaction with the arrangements made for the process. They informed him that the vaccination took a maximum time of 15 minutes, and with 30 minutes of observation time, they were able to return to their houses in 45 minutes.

The entire experience was hassle-free, they said. Kumar also inspected the wards and various facilities in the hospital. He said that all beds were getting oxygen pipeline facility in an accelerated way. Within a week, 100 Covid-19 beds with oxygen supply will be available in the hospital.

More Film News

More Political News