ఏపీ ప్రభుత్వం ఈ ఏడాదికి కూడా బడ్జెట్ ఆర్డినెన్స్ ను తీసుకు వచ్చింది. కరోనా కారణంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాల వారు ప్రకటించారు. మంత్రి వర్గ సమావేశంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు ఓకే చెప్పారు. మూడు నెలల బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ బడ్జెట్ లో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మరియు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కేటాయింపులను చేయడం జరిగింది. మూడు నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతున్నట్లుగా ఈ సందర్బంగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
బడ్జెట్ కేటాయింపులు..
మూడు నెలలకు మొత్తం రూ.70,983.11 కోట్ల కేటాయింపులు
స్త్రీ శిశు సంక్షేమం, గిరిజన, మైనరార్టీ, వికలాంగుల సంక్షేమం కోసం రూ.10 వేల కోట్లు
రెవిన్యూ వ్యయం కోసం రూ.7171 కోట్ల కేటాయింపులు
పెట్టుబడి వ్యయం కోసం రూ. 167.64 కోట్లు
నీటి పారుదల రంగం ప్రాజెక్ట్‌ల కోసం రూ. 2,000 కోట్లు
వైధ్య రంగం కోసం రూ. 3,567 కోట్లు
విద్యారంతం కోసం రూ. 7,972 కోట్లు కేటాయించారు.










After an extremely creditable performance in the MLC elections, what is the next plan for TV personality Teenmaar Mallanna? He challenged TRS candidate Palla Rajeshwar Reddy in the Graduate MLC contest for the Warangal-Nalgonda-Khammam seat. Though he lost the polls, Teenmaar Mallanna has go considerable number of votes and got more support than both the BJP and the Congress. In fact, he had even pipped past Prof Kodandaram, who is more well-known.
Nagarjuna Akkineni’s upcoming action-drama ‘Wild Dog‘ has created a lot of buzz ever since the movie announcement. The film has completed its censor formalities and received a U/A certificate from the Central Board of Film Certification.
‘వైసీపీకి 2019లో 22 మంది ఎంపీలు దక్కారు. కానీ, ఏం లాభం.? తిరుపతిలో వైసీపీ గెలిస్తే పెద్దగా మార్పు ఏమీ వుండదు. అదే, బీజేపీ గెలిస్తే.. అద్భుతాలు చేసి చూపించేస్తాం..’ అంటోంది భారతీయ జనతా పార్టీ. అత్యంత వ్యూహాత్మకంగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభను తిరుపతి నుంచి జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ఖరారు చేసిన విషయం విదితమే. ‘గెలిస్తే, రత్నప్రభ కేంద్ర మంత్రి అవుతారు.. విశాఖను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తారు..’ అని బీజేపీ చెబుతోంది. కేంద్ర మంత్రి పదవితోనే రత్న ప్రభను తిరుపతి అభ్యర్థిగా బీజేపీ ఖరారు చేసిందనే ప్రచారం జరుగుతోంది. రత్న ప్రభ కూడా అదే ధీమాతో వున్నారట.
Covid-19 is booming once again in Maharashtra. More than half of the corona cases being reported across the country are from Maharashtra alone. The Maharashtra govt is preparing for another lockdown to prevent the situation from escalating despite already imposing restrictions.
With a spike in the number of Covid-19 cases across the country, people have started speculating that the second wave has already begun. This is directly affecting the film industry now as a few Bollywood releases are being postponed as audiences are not stepping out to watch movies in theatres, fearing the risk of Covid transmission.
Bold Bollywood beauty Kangana Ranaut had been venturing out actively to promote her much hyped release ‘Thalaivi’ and the team has planned a special strategy for the same which involves active participation from fans.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియాలోనే మోస్ట్ క్రేజీ స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన ఏం చేసినా కూడా అది దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించే విధంగా ఉంటుంది. ఇక ప్రభాస్ తాజాగా తన తండ్రి జయంతి సందర్బంగా లంబోర్గిని కారును కొనుగోలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన లంబోర్గిని కార్లను స్టార్స్ స్టేటస్ సింబల్స్ గా చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ప్రభాస్ ఈ కారును కొనుగోలు చేశాడు.
In Punjab, farmers chased a BJP MLA who spoke in support of farmer laws and insulted farmers. The farmers had torn the clothes of BJP MLA and beaten him. Even the police were unable to rescue him. It went viral on social media.
Having made his debut as a character artist in Sekhar Kammula‘s Life Is Beautiful (2012), Naveen Polishetty has now emerged as one of the bankable actors in Tollywood. Even in the brief span since he made his lead hero debut, the 31-year-old actor has earned a reputation for taking up meaty roles.





