కర్నూలు జిల్లా ప్రజల కల నెరవేరింది. ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్‌పోర్టును సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన ఈ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి పి హర్‌దీప్‌సింగ్‌కు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓర్వకల్లు విమానాశ్రయానికి దేశ ప్రధమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్టు ప్రకటించారు. ఈనెల 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి ఇండిగో సంస్థ సర్వీసులు నడపనుంది.
1010.08 ఎకరాల్లో రూ.153 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగింది. 2,000 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పులో ఇక్కడి రన్‌వేను అభివృద్ధి చేశారు. మూడు విభాగాలుగా విమానాశ్రయాన్ని నిర్మించారు. మొదటి భాగంలో ఎనిమిది విమానాలు, రెండో భాగంలో విమానాల మరమ్మత్తుకు అఫ్రాన్ ఐసొలేషన్ ఏర్పాటు చేశారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఫ్యూచర్ అఫ్రాన్ నిర్మించారు. ప్రభుత్వం 7కోట్లతో నైట్ ల్యాండింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. అమెరికా నుంచి 18కోట్లతో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేశారు.










Remember Sureedu aka Suryanarayana Reddy? He was the personal security officer for late YSR and shadowed him wherever he went. He had a striking presence with his trademark safari dress, dark skin and snow white hair Ever since YSR’s unfortunate demise, he maintained a low profile and avoided media glare
Although Alia Bhatt starrer ‘Gangubai Kathiawadi’ had been a much hyped film, it remained in the spotlight for all the wrong reasons. A legal tussle is still prevailing and seem to have not resolved yet. In response to a defamation suit, an additional chief metropolitan magistrate court in Mumbai issued summons against Alia Bhatt and film maker Sanjay Leela Bhansali against the ‘negative portrayal’ of the lead characters in the on-screen adaptation.
సౌత్ ఇండియా టాప్ నటి నయనతార ఎప్పటినుండో తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో రిలేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరూ ఎప్పుడూ రిలేషన్ ను దాచాలని అనుకోలేదు. పబ్లిక్ లో కలిసే తిరిగారు. సోషల్ మీడియాలో కూడా వీరిద్దరూ కలిసున్న ఫోటోను షేర్ చేస్తారు. అయితే రీసెంట్ గా విగ్నేష్ శివన్ పెట్టిన పోస్ట్ ను బట్టి వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయిందేమో అనిపిస్తుంది.
The Parliament passing the Government of National Capital Territory of Delhi (Amendment) Bill on Wednesday, has created an uproar in the Rajya Sabha with the opposition as many as several parties walking out of the House.
Ever since Sonu Sood launched his mission to transport migrant labourers back to their homes during the lockdown and helping families striving with finances, he has been hailed as a national hero. Since the pandemic lockdown, the actor has been stretching help to as many as people who sought help from help.
జాతిరత్నాలు సినిమాతో బంపర్ హిట్ కొట్టాడు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా ఏకంగా 30 కోట్ల షేర్, 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. యూఎస్ లో అయితే 1 మిలియన్ డాలర్స్ మార్క్ ను దాటి కరోనా తర్వాత ఈ మార్క్ అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. జాతిరత్నాలు సూపర్ సక్సెస్ తో నవీన్ పోలిశెట్టికి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.
Days after losing the Municipal elections in his Assembly constituency, Telugu Desam Party(TDP) supremo, former Chief Minister of Andhra Pradesh, Nara Chandrababu Naidu faced another embarrassment.
Sultry siren Disha Patani is known for her glamour show both in her movies and in social media. She raises the temperatures through irresistible bikini scenes in the movies while teases the youth with her sensuous looks in skimpy outfits on Instagram.
రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నితిన్, కీర్తి సురేష్ ల రంగ్ దే సినిమా ప్రమోషనల్ ఈవెంట్ ను నిన్న రాత్రి రాజమండ్రిలో నిర్వహించారు. హీరో హీరోయిన్ నితిన్ మరియు కీర్తి సురేష్‌లతో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి మరియు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు రాజమండ్రిలో సందడి చేశారు. కీర్తి సురేష్ మాట్లాడుతూ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందనే అభిప్రాయంను వ్యక్తం చేసింది. ఈ సినిమాలో అందరు అనుకుంటున్నట్లుగా నేను విలన్ ను కాదు.. విలన్ నితిన్ అంటూ సరదాగా వ్యాఖ్యలు చేసింది.
BJP state president Somu Veerraju and party national secretary Satyakumar recently held a press conference in Tirupati. BJP national secretary Satyakumar has accused YCP of committing irregularities during the elections by using the volunteer system in Andhra Pradesh.
For the unversed, senior actress Shriya was roped in to play Ajay Devgan’s wife in Rajamouli’s magnum opus action thriller RRR. She even shot for a few of her scenes prior to the lockdown.
మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ కోసం ఇప్పటికే సాయి పల్లవి ఎంపిక అయిన విషయం తెల్సిందే. పవన్ మరియు రానాలు నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నిత్యామీనన్ ను ఎంపిక చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా సగం షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా తదుపరి షెడ్యూల్ లో ఇద్దరు హీరోయిన్స్ నటించాల్సి ఉందట.
Remember former DGP Swarnajit Sen? This swashbuckling and good-looking DGP was known for his cool demeanors and also controversies. His wife Anitha was accused in child trafficking related cases and he himself was in the dock for openly participating in missionary activities. But, he went off the radar once he retired and maintained an unusually low profile.




