రానా బాహుబలి సినిమాలో నటించిన భల్లాలదేవ పాత్ర కోసం ఎంత కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి పాత్రలో నటించిన రానా మళ్లీ ఇన్నాళ్లకు అంత కష్టపడి అరణ్య సినిమాలో నటించాడట. తాజాగా అరణ్య సినిమా విడుదల సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను భల్లాలదేవ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. కాని అరణ్య సినిమా కోసం మాత్రం అంతకు మించి కష్టపడ్డాను అంటూ సినిమాపై అంచనాలు భారీగా పెంచేలా వ్యాఖ్యలు చేశాడు.
ఏనుగులతో మచ్చిక చేసుకోవడం కోసం షూటింగ్ వారం రోజులు ఉండగానే వాటితో గడపడం మొదలు పెట్టే వాడిని. ఎప్పుడు నా వద్ద అరటి పండ్లు పెట్టుకుని వాటితో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించే వాడిని. ఒక సారి నా పాకెట్ లో అరటి పండ్లు ఉన్న విషయం చూసి ఒక్కసారి చాలా ఏనుగులు నా చుట్టు చేరాయి. ఆ సమయంలో చాలా ఆందోళన చెందాను. అసలు ఏం జరుగుతుందా అని కొన్ని సెకన్లు టెన్షన్ పడ్డాను అన్నాడు.










HYDERABAD: Animal Husbandry minister Talasani Srinivas Yadav on Tuesday said the State government has been promoting sheep rearing in a big way ever since the formation of Telangana, taking it to the top spot on the National Livestock Census in terms of sheep population.
Previously Sunny Singh had hinted his fans to be ready for a surprise up his sleeve. It is expected as some good film by everyone. But as the news was confirmed a week ago for being part of pan india film, ‘Adipurush’, it really intrigued his fans.
కళ్యాణ వైభోగమే సీరియల్ కు మంచి ఆధరణ ఉంది. వెయ్యి ఎపిసోడ్ లకు పైగా పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ద్వారా వీజే సన్నీ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. హీరోగా ఆయన ఈ సీరియల్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. కళ్యాణ వైభోగమే సీరియల్ నుండి తాజాగా ఆయన తప్పుకున్నట్లుగా ప్రకటించాడు. స్వయంగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తాను ఆ సీరియల్ నుండి వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నాను. అంతే తప్ప ఆ సీరియల్ యూనిట్ సభ్యులతో నాకు ఎలాంటి విభేదాలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చాడు.
Adani Ports has announced that it will acquire a 58% stake in Gangavaram Port for Rs 60,604 crore. Adani Ports said that it was acquiring a 31.5% stake in Warburg Pincus in GPL.
Prabhas’ upcoming film ‘Adipurush‘ caught everyone’s attention since its announcement in mid-2020. Directed by Om Raut of Tanhaji fame, the film is an adaptation of the Indian epic Ramayana that revolves around the triumph of good over evil.
నవీన్ పొలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో, మహా నటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణంలో వచ్చిన జాతి రత్నాలు సూపర్ హిట్ టాక్ ను దక్కించుకోవడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద డబుల్ ప్రాఫిట్స్ తో దూసుకుపోతోంది. మొదటి నాలుగు రోజుల్లోనే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయిన ఈ సినిమా మొదటి 13 రోజుల్లో ఆంధ్ర – తెలంగాణాలో 30 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. వరల్డ్ వైడ్ గా ‘జాతిరత్నాలు’ 11.5 కోట్ల మార్క్ ని టచ్ చేస్తే లాభాలు సాధించినట్టే అనుకున్న ఈ సినిమాకి ప్రతి ఏరియాలోనూ డబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి.
Chief Minister YS Jaganmohan Reddy has demanded the purchase of 8,000 automatic trucks at the rate of two per ward for garbage collection in cities and towns as part of keeping the state clean.
Rana Daggubati will be sharing the screen space with Pawan Kalyan for the first time in his career as the duo is joining hands for the Telugu remake of Ayyappanum Koshiyum.
MADRID: Spain will on March 30 lift restrictions on arrivals from Britain that have been in place since December to prevent the spread of new coronavirus strains, government spokeswoman Maria Jesus Montero said Tuesday.
మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయే స్వయంగా తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. తాను ప్రస్తుతం డాక్టర్ల సూచన మేరకు ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా తనతో పాటు ఉన్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. వీలైతే టెస్టులు చేయించుకోవాలని రేవంత్ సూచించారు.
Former Finance Minister, Health Minister of Telangana Etela Rajender who earlier grabbed the attention by making sensational comments against the TRS government did it yet again.
Glamorous beauty Payal Rajput might not have found the success she hoped for in Tollywood after ‘RX100’ but she surely got a lot of craze among the youth. Her bold and liberal display of beauty in the movies brought her a lot of followers on social media.
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన జెర్సీ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది. ఈ ఆనంద సమయంలో నిర్మాత నాగవంశీ మీడియాను కలిసాడు. ఈ నేపథ్యంలో మీడియా నుండి నాగవంశీకి ఎక్కువగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సినిమాల గురించే ప్రశ్నలు ఎదురయ్యాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పవన్ – రానా హీరోలుగా అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమా రీమేక్ షూటింగ్ జరుగుతోంది.




