An Honest Conversation with Renu Desai | Exclusive Full Interview | Swapna |
పెళ్లి కాని ప్రసాద్ గా శర్వానంద్
శర్వానంద్ హీరోగా వరుసగా సినిమాలు అయితే రూపొందుతున్నాయి. కాని ఇటీవల కాలంలో ఈయన సక్సెస్ దక్కించుకున్న దాఖలాలు లేవు. దాంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాలపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న మహా సముద్రంతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను కూడా శర్వానంద్ చేస్తున్నాడు. ఇప్పటికే మహాసముద్రం సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఆడవాళ్లు మీకు జోహార్లు మాత్రం అతి త్వరలో పట్టాలెక్కబోతుంది.
సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో శర్వానంద్ పెళ్లి కాని ప్రసాద్ పాత్రలో కనిపించబోతున్నాడు. చాలా ఏళ్ల క్రితం వెంకటేష్ మల్లీశ్వరి సినిమాలో పెళ్లి కాని ప్రసాద్ పాత్రలో నటించి నవ్వించాడు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కామెడీ పాత్ర అయిన పెళ్లి కాని ప్రసాద్ పాత్రను శర్వానంద్ చేయబోతున్నాడు. ఈ సినిమా తో మళ్లీ శర్వానంద్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను దక్కించుకోవడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.
MP Revanth Reddy tests Covid-19 positive, goes into isolation
There is no stopping for the novel Coronavirus in Telangana. Days after hundreds of students studying at various schools have come in contact with the respiratory disease, an MP has tested positive for the virus.
Congress Malkajgiri MP, Telangana Pradesh Congress Committee (TPCC) working president Revanth Reddy has tested positive for the Coronavirus pandemic. The MP announced the same.
The Firebrand leader took to Twitter to announce the news of getting infected with the Coronavirus. In the tweet he said, he went into isolation going by the doctors’ advice and urged everyone who came in contact with him to undergo tests.
“I have been tested positive for covid and isolated myself on doctor’s advice. Who ever has been in contact from the past few days, please take necessary precautions…,” Revanth Reddy tweeted.
Telangana reported as many as 337 Covid-19 cases in the past 24 hours, taking the total toll of cases to 3,03,455. With two people breathing their lives in the same period, the total fatalities related to the virus zoomed to 1,671.
Nani’s Heroine Roped In To Romance Rana In ‘AK’ Remake!
The shooting of Pawan Kalyan and Rana Daggubati’s ‘Ayyappanum Koshiyum’ remake directed by Saagar K Chandra is going at a decent pace. The makers are planning to finish this film quickly and they have already shot some important sequences.
Trivikram has penned the dialogues and there are expected to be one of the biggest assets of this film. There is a lot of speculation about the heroines besides Pawan and Rana in this film. The team is planning to bring Sai Pallavi onboard as the heroine of Pawan but the ‘Rowdy baby’ girl turned the offer down due to her busy schedule.
On the other hand, Aishwarya Rajesh who made a good impressed in the minds of the Telugu audience with films like ‘Nawab’, ‘World Famous Lover’ and ‘Kausalya Krishnamurthy’ is expected to be paired up with Rana. While it was a rumor till recently, the film’s producer Naga Vamsi confirmed it officially. He did not reveal the heroine for Pawan yet but talented actress Aishwarya Rajesh is surely a part of the ‘AK’ remake now.
Aishwarya Rajesh will be also be seen playing one of the female leads in Nani’s upcoming film ‘Tuck Jagadish’.
షూటింగ్ కు వెళ్లాలంటేనే భయంగా ఉంది
కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో షూటింగ్ లపై ప్రభావం పడుతోంది. సినిమా షూటింగ్ అంటే వందల మంది పాల్గొనాల్సి ఉంటుంది. అందులో ఎవరు ఎలా ఉన్నారో చెప్పడం కష్టం. షూటింగ్ ఆరంభం సమయంలో పరీక్ష చేసినా తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం కనుక షూటింగ్ లు కరోనా వ్యాప్తికి మార్గం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతుంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇదే విషయాన్ని తాజాగా ఒక చిట్ చాట్ లో చెప్పుకొచ్చింది.
ఇటీవల కాలంలో షూటింగ్ కు వెళ్లాలంటేనే భయంగా ఉంది. చాలా మంది షూటింగ్ లో ఉంటున్నారు. వారిలో కొందరు మాస్క్ లు ధరించడం లేదు. మరి కొందరు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. షూటింగ్ సమయంలో మేకప్ వేసుకుని హెయిర్ స్టైల్ వేసుకుని ఉండటం వల్ల మాస్క్ పెట్టుకోలేని పరిస్థితి. తద్వారా షూటింగ్ సమయంలో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళనగా ఉంది. ఎవరు దగ్గరకు వచ్చినా కూడా అనుమానించాల్సిన పరిస్థితి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
Venkaiah Naidu heaped praise on ‘Srikaram’ movie
Vice President of India Venkaiah Naidu showered praises on the ‘Sreekaram‘ movie starring Sharwanand. Venkaiah Naidu, who recently watched the film, said that the film ‘Sreekaram’ conveys a good message to the youth.
On this occasion, Venkaiah Naidu provided a good analysis of the film via Twitter. He tweeted, “‘Sreekaram’ is a great film that evokes the spirit of ‘Return to the Villages for Agricultural Revival’ among the youth. Congratulations to the filmmakers and actors who conveyed the great message that nothing is unattainable if the family and the village are all together.”
Venkaiah Naidu made a series of tweets saying, “Sreekaram is a good movie for the youth to watch.” However, Hero Sharwanand responded to Venkaiah Naidu’s tweets and thanked him.
Allu Arjun setting up his ‘AAA Cinemas’ in Ameerpet
Following the path of Superstar Mahesh Babu, Stylish star Allu Arjun is venturing into Multiplex business with his AAA Cinemas–Asian Allu Arjun Cinemas. The actor has collaborated with leading multiplex chain Asian Cinemas for this venture.
We know Mahesh Babu’s AMB Cinemas has all the latest and modern facilities for the film buffs to enjoy. After Mahesh, young actor Vijay Deverakonda has also jumped into the business with his multiplex AVD Cinemas at his home town, Mahbubnagar.
Now, Allu Arjun is gearing up to create his mark in the business with his AAA Cinemas, which will be ready in another year. The multiplex, which is currently under construction, is located in Ameerpet, Hyderabad. Pictures of the multiplex with Bunny’s photo and AAA Cinema’s logo are making rounds on the Internet.
Not just in Hyderabad, the actor is also planning to expand the multiplex chain in other metro cities like Mumbai, Bangalore and Chennai.
On the movie front, Bunny is currently working on his pan-India project ‘Pushpa’ directed by Sukumar. He also locked his next film with director Koratala Siva.
ఎట్టకేలకు దిల్ రాజుకు చిక్కిన ప్రభాస్
బాహుబలి సినిమా సమయం నుండి కూడా ప్రభాస్ తో సినిమా కోసం దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో దిల్ రాజు బ్యానర్ లో ప్రభాస్ సినిమాలు చేశాడు. కనుక ఆ సన్నిహిత్యంతో ప్రభాస్ ను దిల్ రాజు సినిమా అడిగాడు. అందుకు ఓకే చెప్పిన ప్రభాస్ ఎప్పుడు అనే విషయం లో ఇన్నాళ్లు క్లారిటీ ఇవ్వలేదు. అడ్వాన్స్ ను కూడా తీసుకునేందుకు ఇన్నాళ్లు వెనుకాడిన ప్రభాస్ ఎట్టకేలకు దిల్ రాజుకు ఇచ్చిన హామీ మేరకు సినిమా చేసేందుకు ఓకే చెప్పడంతో పాటు అడ్వాన్స్ ను కూడా తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత బాలీవుడ్ లో మరో సినిమాను చేయాల్సి ఉంది. ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో ప్రభాస్ పాన్ ఇండియా సినిమాను చేయబోతున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ కు భారీ మొత్తంలో దిల్ రాజు అడ్వాన్స్ ను కూడా ఇచ్చాడని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే రెండేళ్ల తర్వాత వీరి కాంబోలో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్.. ఆదిపురుష్.. సలార్ మరియు నాగ్ అశ్విన్ ల దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు. వీటి తర్వాత దిల్ రాజు బ్యానర్ లో పాన్ ఇండియా మూవీని ప్రభాస్ చేయబోతున్నాడు. వచ్చే ఏడాదికి వీరి కాంబో దర్శకుడిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
Telangana budget 2021: Government employees elated over 30 per cent pay hike
HYDERABAD: The State government employees erupted in joy and celebrated at BRKR Bhavan immediately after Chief Minister K Chandrasekhar Rao announced a pay hike. “We have faith in the Chief Minister. Finally, the government employees benefited with a huge hike,” TNGOs (Telangana Non-Gazetted Officers) president M Rajender said.
He said around 1.5 lakh employees covered under the contributory pension scheme would benefit with the family pension. TGOs (Telangana Gazetted Officers) president V Mamatha said no other State had announced such a hefty hike during the Covid-19 crisis.
TSUTF (Telangana State United Teachers Federation) president K Jangaiah and general secretary Chava Ravi too welcomed the announcement. However, TSUTF demanded that the financial benefit should be extended from July, 2018. They opposed the decision to pay the arrears along with the retirement benefits.
If an employee was retiring after ten years, he/she should wait for the arrears for ten years. The State government announced a salary hike only due to the agitations taken up by the employees and teachers, they added. They also demanded that the gratuity should be Rs 20 lakh – on par with Central government employees.
They further demanded that employees whose recruitment process was completed before September, 2004, and who received employment orders after that should be covered under the old pension scheme.
Thaman: Tears rolled down while watching Vakeel Saab
Vakeel Saab marks the maiden collaboration of Pawan Kalyan and in-form music composer Thaman. The latter is very much excited about the project and even made a few interesting revelations about it.
“Vakeel Saab is a film that is very close to my heart. I was supposed to work with Pawan Kalyan Garu for Gabbar Singh itself but things did not fall into place. Trivikram Garu was the only who referred me to Dil Raju for this project,” he said.
Thaman went on to say that Vakeel Saab is a blend of action, social message, comedy, drama, and every other commercial element.
“Tears rolled down my eyes while watching certain portions of Vakeel Saab. Such is the kind of emotions the film evokes. Venu Sriram did a fantastic job in adopting the original script and marking subtle changes to it to suit native audiences,” Thaman added.
Vakeel Saab is up for theatrical release on 9th of April and promotions are in full swing already. Pawan Kalyan has started dubbing for the film and the post-production works will be wrapped by the end of this month or early next month.
‘పుష్ప’కు అల సెంటిమెంట్
అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న పుష్ప సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్పకు ముందు బన్నీ మరియు సుకుమార్ లు ఇద్దరు కూడా ఇండస్ట్రీని దక్కించుకున్నారు. కనుక పుష్ప కూడా ఇండస్ట్రీ హిట్ ఖాయం అన్నట్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో పుష్ప వెయిట్ మరింత పెంచేందుకు భారీ స్టార్ కాస్టింగ్ ను రంగంలోకి దించుతున్నారు. భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమాలో విలన్ పాత్రకు గాను మలయాళం స్టార్ ను ఎంపిక చేశారు. తాజాగా ఈ సినిమాలో తమిళ స్టార్ నటుడు సముద్ర ని కూడా నటింపజేస్తున్నట్లుగా తెలుస్తోంది.
విలక్షణ నటుడు సముద్రఖని ఇప్పటికే బన్నీతో కలిసి అల వైకుంఠపురంలో సినిమాలో నటించాడు. ఆ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమాలో యస్‌ఐ పాత్రను సముద్ర ఖని చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదే కనుక నిజం అయితే అల వైకుంఠపురంలో సెంటిమెంట్‌తో పుష్ప సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంను బన్నీ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాలున్న పుష్ప సినిమా కు సముద్ర ఖని అదనపు ఆకర్షణగా నిలుస్తాడని అంటున్నారు.
2016 Hyderabad civic polls: MLA KP Vivekananda granted relief in MCC violation case
HYDERABAD: In a relief to MLA KP Vivekananda of Quthbullapur constituency, the Telangana High Court on Monday stayed all further proceedings in the case registered against the MLA by the Jeedimetla police for alleged violation of model code of conduct in the 2016 GHMC elections.
Justice K Lakshman passed this interim order in the petition filed by Vivekananda, seeking to quash the case registered against him by the police in 2016. The police named him as Accused No. 1 in the case, and framed charges against him for violation of election code.
Petitioner’s counsel B Nalin Kumar brought to the notice of the court that the cases registered against all the co-accused were already quashed by the HC earlier. In fact, the police have levelled false allegations against the petitioner MLA, he added and urged the court to quash the case proceedings.
Taking into consideration the petitioner counsel’s submission, Justice Lakshman granted stay of all further proceedings in the case.















