No Lockdown Proposal in Telangana Says Director of Health
ఫ్యాన్స్ సీఎం అంటూ అరుపులపై ఎన్టీఆర్ రియాక్షన్
తెల్లవారితే గురువారం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. జక్కన్న రాజమౌళి మరియు కీరవాణిల కుటుంబంతో ఉన్న అనుబంధంతో ఈ వేడుకలో పాల్గొన్నాడు. నా కుటుంబ వేడుకకు వచ్చినట్లుగా ఉందని నేను ఇక్కడ ఏదో ప్రత్యేక అతిథిని కాదంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. కాస్త ఎమోషనల్ గా మాట్లాడుతున్న సమయంలో అభిమానుల్లో కొందరు సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున అరిసిన నేపథ్యంలో ఎన్టీఆర్ సీరియస్ అయ్యాడు.
ఆపండి చాలు, ఆపమన్నా కదా అంటూ అసహనం వ్యక్తం చేశాడు. సమయం సందర్బం లేకుండా అభిమానుల అరుపులపై ఎన్టీఆర్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఎన్టీఆర్ ఏ కార్యక్రమంలో హాజరు అయినా కూడా అభిమానులు రాజకీయాల గురించి ప్రశ్నిస్తున్నారు. ఆయన రాజకీయ ఎంట్రీ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని ఎన్టీఆర్ కు మాత్రం అస్సలు ఆసక్తిగా ఉన్నట్లుగా లేదు. ఆయన ముందు ముందు కూడా రాజకీయాల్లోకి వస్తాడా లేదా అనేది క్లారిటీ ఇవ్వడం లేదు. అభిమానులు మాత్రం ఎప్పటిలాగే సీఎం సీఎం అంటూ నినదిస్తున్నారు.
JC loves JMR, Hates CBN, Stays In TDP
JC Diwakar Reddy is irrepressible. It’s difficult to put him down. He rncan come up with the most shocking comment and even go on to justify it.rn He is the only leader who has managed to save his face in the rnmunicipal elections by retaining Tadpatri. But, ask him, he begins rnsinging paeons to YS Jagan.
In a recent interview, he said the rnpeople are happy with Jagan’s rule. As if this was not enough to make rnChandrababu see red, he further said that he has always been rnanti-Chandrababu. “But I joined TDP only because it was a lesser evil rnthat Jagan Mohan Reddy. He said he was continuing in the TDP as he has rnno other option. The comments were so confusing and one would not know rnwhether JC is with Jagan or with Chandrababu.
He further said rnthat Jagan Mohan Reddy belonged his community and that the people were rnvoting it because they like his regime. He also said that no force on rnearth can stop the privatisation of the Vizag Steel Plant. He said that rnthe PM has taken a decision and it would be implemented come hell or rnhigh fire. He also said there is no reason why the idea of rnthree-capitals should be rejected. He also wanted an alliance between rnTDP and BJP.
Popular Tamil actor Theepetti Ganesan passes away
Popular Tamil comedian Theepetti Ganesan breathed his last at Madurai Government Hospital because of ill health today.
As per reports, the actor was admitted to the hospital after his health worsened. He is survived by his wife and two children.
Ganesan had acted in films like Billa 2, Neerparavai, Thenmerku Paruvakaatru, Kanne Kalaimaane, Kolamavu Kokila, and Ustad Hotel. He is best known for his role in ‘Renigunta’ which came out in Telugu in 2009.
Director Seenu Ramasamy took to his Twitter page to confirm the tragic news. “I was shocked to know the sad demise of actor Karthik aka Theepetti Ganesan who had acted in my films. He was under treatment at Madurai Rajaji Hospital. Heartfelt condolences Ganesa”, tweeted Seenu Ramsamy.
During the Covid-19 pandemic, the actor had released a video explaining his financial crisis. He also did small-scale businesses to survive in that hard period. Lyricist Snehan and Raghava Lawrence helped him out then.
వకీల్ సాబ్ కోసం మరోటి ట్యూన్ చేస్తున్న థమన్
పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన వకీల్ సాబ్ సినిమా షూటింగ్ విడుదలకు ముస్తాబు అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన వకీల్ సాబ్ లో కేవలం మూడు పాటలే ఉన్నాయి. ఇప్పటికే ఆ మూడు పాటలు వచ్చేశాయి. ఇప్పుడు కొత్తగా మరో పాటను ట్యూన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. థమన్ వకీల్ సాబ్ కోసం ఒక ప్రమోషనల్ సాంగ్ ను రెడీ చేస్తున్నాడట. సినిమాకు ఇది సంబంధం లేకుండా ఉంటుందని అంటున్నారు.
సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ విషయమై శృతి హాసన్ పాత్రను క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు పవన్ సినిమా క్రేజ్ ను మరింతగా పెంచేందుకు గాను వకీల్ సాబ్ కోసం ప్రమోషనల్ సాంగ్ ను ట్యూన్ చేయిస్తున్నారు. ఈ పాటను వచ్చ వారంలో చిత్రీకరించబోతున్నారు. పవన్ అభిమానులు మరియు చిత్రంలో నటించిన నటీనటులు కూడా ఈ పాటలో కనిపించే అవకాశం ఉందంటున్నారు. పవన్ ను కూడా ఒక్క రోజు షూటింగ్ కు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రమోషనల్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంటుందని అంటున్నారు.
Village Volunteers + Mandal Supervisors = Ysrcp Victory
What is the secret of YS Jagan’s unprecedented success in the just-concluded panchayat and municipal elections? How did it make a mince-meat of the TDP? What is behind the YSRCP’s historic victory? Those in the know say that a formula studiously adopted and implemented by YS Jagan is behind this success story.
The formula is CM to CP. Yes. CM to CP is Chief Minister to Common People. Ever since he came to power, Jagan always believed in the effective distribution of the welfare measures. He has taken quite a few steps to ensure effective delivery system. He has put in place the system of village volunteers in a big way. Sources say that this was suggested by poll wizard Prashant Kishore.
If sources are to be believed, Jagan is now trying to further strengthen the system. Besides the village level volunteers, who are working at the grassroots level as an interface between the Chief Minister and the people, a now mandal supervisor system too would be appointed. The mandal supervisors would keep tab on the village volunteers to ensure effective disbursal of the benefits. These supervisors would be paid Rs 25000 towards salary.
The decision is based on the information input that some MLAs, though with the party, are working against the party diktats at the local level. To ensure that the MLAs cannot subvert the system, the government is going to appoint mandal supervisors. Jagan has reportedly taken this decision in view of the feedback that volunteers’ system is primarily responsible for YSRCP’s success.
Allu Sirish makes his maiden entry to Bollywood with a music video
Young Tollywood star Allu Sirish has gained good fan base in Tollywood. The actor has always been on the forefront to work on experimental narratives in Telugu films.
Although there had been a brief gap in the cinemas, Allu Sirish has hosted several award functions in the south including IIFA, Filmfare and SIIMA, where his crazy combo with Lakshmi Manchu on stage remained a hit.
He was also one of the first actors to join Tiktok and to hit a million followers. After Rashmika’s appearance in Bollywood independent song ‘Top Tucker’, Sirish seem to have jumped on the bandwagon too. Of late he starred in Hindi music video and now emerged as one of the few actors to star in a Hindi music video.
‘Vilayati Sharab’, crooned by Darshan Raval and Neeti Mohan, are a hit among the Hindi audience already. This will be the maiden entry for Sirish in Bollywood.
The video features himself and Heli Daruwala based out from Surat in Gujarat. She made her acting debut with the 2011 television series ‘Love U Zindagi’ and has been a part of popular shows like Naagin, Dastaan-E-Mohabbat, Yeh Rishtey Hain Pyaar Ke etc.
The music video is directed by Adil Shaikh and the camera is handled by Anurag Solanki.
‘వకీల్ సాబ్’ ట్రైలర్ థియేట్రికల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్
పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత వస్తున్న వకీల్ సాబ్ సినిమా కోసం అభిమానులు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా రూపొందిన వకీల్ సాబ్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ఉంటాయని అంటున్నారు. వకీల్ సాబ్ సినిమా నుండి వచ్చిన పోస్టర్ లు మరియు పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడా అంటూ ఎదురు చూస్తున్న వారి కోసం అప్ డేట్ వచ్చేసింది.
ఈ సినిమా ట్రైలర్ ను ఈనెల 29వ తారీకున భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రథాన పట్టణాలు మరియు నగరాల్లో థియేటర్లలో ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. థియేటర్లలో 29వ తారీకు సాయంత్రం 5.30 గంటలకు విడుదల చేయబోతున్నారు. థియేటర్ల వద్ద అభిమానుల సందడి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇక అదే రోజు సరిగ్గా సాయంత్రం 6.30 గంటలకు యూట్యూబ్ లో వకీల్ సాబ్ ను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. వకీల్ సాబ్ ట్రైలర్ కట్టింగ్ దాదాపుగా పూర్తి అయ్యిందని థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అద్బుతంగా వచ్చిందని మేకర్స్ అంటున్నారు.
TRS misused power in MLC polls: Telangana Jana Samithi president Prof M Kodandaram
HYDERABAD: Telangana Jana Samithi (TJS) president Prof M Kodandaram on Sunday said the fact that the State government is preparing to announce pay hike for the employees is a moral victory for his party and its campaign in the Nalgonda-Warangal-Khammam Graduates’ constituency election.
Accusing the TRS of grossly abusing power in the MLC elections, Kodandaram said that the ruling party would repeat the same in the ensuing Nagarjunasagar bypoll. “The TRS party distributed money through polling agents. Nowhere in the country, the Graduates’ MLC elections would take place in this manner. There was no action despite lodging a complaint with Election Commission,” he said.
He also alleged that the officials of Electricity Department intimidated their employees to vote for the TRS’ candidates. “In Nagarjunasagar bypoll too, they would threaten the officials and sarpanches,” he said, adding that “They (TRS) have won the election, but its a moral victory for us as more than one lakh graduates voted for us.”
Janhvi Kapoor gives a witty reply to a fan who asked for a kiss during virtual interaction
Janhvi Kapoor has proven her mettle in b town by coming out of the image of being labelled as the daughter of Sridevi and Boney Kapoor. The actress always been actively engaging her fans through her social media posts.
Her fan following has grown to a massive extent in the recent times with her good stint in Hindi films. Of late, she stumbled across an embarrassing incident from a fan.
Earlier she wisely tackled a tough situation when one of her bodyguard pushed a fan away after he rushed towards her to get a selfie. Likewise, Janhvi has given a witty reply to a fan who asked for a kiss during her virtual interaction on her instagram profile. She said a firm no by posing with a mask.
Janhvi also answered several interesting questions posed by her followers. A user asked about her diet routine to which Janhvi replied by sharing a pic of herself with a cup of ice cream in her hand. “4 scoops a day”, the actress captioned it.
Likewise she shared a lot of information about her favourite travel destination, suggestions to stay stress free, film updates etc.
చంద్రబాబు, వైఎస్ జగన్.. ఇద్దరూ అవి ‘రద్దు’ చేసుకుంటారా.?
వున్నపళంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ‘స్టే’లను రద్దు చేయించుకోవాలట. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల డిమాండ్. ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వున్న పళంగా బెయిల్ రద్దు చేసుకోవడంతోపాటు, అక్రమాస్తుల కేసులో పూర్తిస్థాయి వేగవంతమైన విచారణను కోరాలి..’ అన్నది తెలుగుదేశం పార్టీ డిమాండ్. ఒకరేమో ‘స్టే’ బాబు.. అంటారు. ఇంకొకరేమో, ‘బెయిల్’ జగన్.. అంటారు. ‘‘ఇందులో రెండూ నిజమే.
చంద్రబాబు మీద ఎన్ని కేసులు నమోదైనా, ఆయన ఎంచక్కా ‘స్టే’లు తెచ్చేసుకుంటారు. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, జైలుకు వెళ్ళి వచ్చిన వైఎస్ జగన్, ‘బెయిల్’ మీద వుండి.. ఇతరుల అవినీతి గురించి మాట్లాడతారు.. ఇద్దరూ రాష్ట్రానికి పట్టిన చీడ.. ఈ ఇద్దరూ కలిసి ఓ మాట మీద నిలబడి.. ఒకరు స్టేలు రద్దు చేయించుకుని.. ఇంకొకరు బెయిల్ రద్దు చేయించుకుని తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి..’’ అంటూ మరికొందరు ఉచిత సలహా ఇస్తున్నారు.
బెయిల్ కావొచ్చు, స్టే కావొచ్చు.. రెండూ న్యాయ వ్యవస్థకు సంబంధించిన ప్రక్రియలో కొన్ని వెసులుబాట్లు. న్యాయ స్థాలు దేన్నీ ఊరికినే ఇచ్చేయవు. దానికి బోల్డంత కథ నడుస్తుంది. కోర్టులో వాదనలకు అనుగుణంగానే ‘స్టే’ లభించడం.. ‘బెయిల్’ లభించడం అనేది ఆధారపడి వుంటుంది. చంద్రబాబుని వైఎస్ జగన్ విమర్శించేస్తే అది నిజమైపోదు. వైఎస్ జగన్, చంద్రబాబుని విమర్శిస్తే అది నిజమైపోదు.
కేసులు పెట్టినంతమాత్రాన నేరస్తులు కాదని అక్రమాస్తుల కేసు విషయమై వైసీపీ చెబుతుంటుంది. మరి. ఆ లెక్కన, చంద్రబాబు ఎలా దోషి అవుతారు.? అదంతే. ఎవరికి వారు కన్వీనియెంట్‌గా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంటారు. ఇలాంటి చర్యలపై న్యాయస్థానాలే ‘సుమోటో’గా ఆయా రాజకీయ నాయకులపై స్పందించాలేమో.!
YCP MLA outraged over a media representative !!
YCP MLA Bolla Brahmanayudu of Vinukonda, Guntur district has allegedly fired on a media representative. He spoke in a threatening manner to the media representative. The incident took place at a media conference held at Vinukonda.
MLA gave a warning pointing his finger and said he will be sent to jail. Addressing the media, MLA said, “Which officer told you that freshwater was not being supplied to people of this village? You can not write false news. The fact must be written. This is the first and last warning.” The MLA raised his voice further when asked by a journalist to tell him what false news was written regarding the occupancy of the assigned lands.
This led to a brief altercation between the MLA and the media representative. MLA asked the journalist to leave the conference. The journalist, who was incensed over MLA’s behavior, walked away.















