వివాదాలను, శ్రీరెడ్డిని విడివిడిగా చూడలేం. ఎప్పుడూ ఎవరో ఒకరి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటూ బ్రతికే శ్రీరెడ్డి ఈసారి అల్లు హీరోలపై కామెంట్ చేసింది. గతంలో అల్లు అర్జున్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. నీ ఒరిజినల్ హెయిర్ ఎప్పుడు చూపిస్తావు అల్లు అర్జున్. ఎప్పుడూ ఎక్స్టెన్షన్ హెయిర్ ఏనా? అని క్వశ్చన్ చేసింది. దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అప్పట్లో శ్రీరెడ్డిపై బాగానే విరుచుకుపడ్డారు.
ఇప్పుడు ఏమైందో సడెన్ గా అల్లు హీరోలను కామెంట్ చేసింది. “అల్లు గాడి కెరీర్ అయిపోయే రోజు వచ్చేసిందని నా సిక్స్త్ సెన్స్ చెబుతోంది. నా సిక్స్త్ సెన్స్ ఎప్పుడూ తప్పు అవ్వలే సుమీ. నాకేం కోపం లేదురా వాడంటే కానీ ఎందుకో ఇలా అనిపిస్తోంది రా మరి. తప్పుగా అనుకోకండి. జాగ్రత్త. #శ్రీరెడ్డిభవిష్యవాణి” అని కామెంట్ చేసింది ఈమె. మరి ఇద్దరు అల్లు హీరోలలో ఎవరిని అందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
Recent Random Post: