రవి బస్రూర్: సంగీతంలో మళ్ళీ శబ్ద విస్ఫోటనం

కేజీఎఫ్" తరువాత దక్షిణాది సంగీత ప్రపంచంలో మారుమ్రోగిన పేరు రవి బస్రూర్. భారీ యాక్షన్ డ్రామాలకు తగినంత ఇంటెన్స్‌గా, ప్రేక్షకుల హృదయాలను దద్దరిల్లించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించడంలో అతని ప్రతిభ అసాధారణం. "కేజీఎఫ్" విజయానికి అతని సంగీతం కీలకంగా మారింది. తాజాగా,…

మహేష్-రాజమౌళి కాంబో: ఎపిక్ అడ్వెంచర్‌కు శ్రీకారం

సినీ అభిమానులే కాక, సగటు ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేష్ బాబు – రాజమౌళి కాంబో సినిమా ఎట్టకేలకు మొదలుకానుంది. రేపు (జనవరి 2, 2025) ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను హైదరాబాద్‌లో రాజమౌళి ఆఫీస్‌లో అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఈ…

అమీర్ ఖాన్, జునైద్ ఖాన్, సాయి పల్లవి: ఏక్ దిన్ సినిమాతో భారీ అంచనాలు

బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ అమీర్ ఖాన్‌ గత కొంత కాలంగా సక్సెస్‌ లేకపోవడంతో కొంత నిరాశకు గురయ్యాడు. కానీ ఈ ఏడాది, తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్‌ చేసేందుకు అమీర్ ఖాన్ అంగీకరించాడని తెలుస్తోంది. తెలుగు దర్శకుడితో…

రాజమౌళి-మహేష్ బాబు సినిమా: ఎప్పుడంటే?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో భారీ విజయాన్ని సాధించి చాలా కాలం గడిచింది. ఈ సమయంలో ఆయన తదుపరి సినిమా గురించి భారీ అంచనాలు ఏర్పడినప్పటికీ, ఇప్పటివరకు సినిమా ప్రారంభం కాకపోవడం వల్ల ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.…