Posted inTelugu News
విజయ్–రష్మిక వివాహంపై రిషబ్ శెట్టి రియాక్షన్ వైరల్
భారతీయ సినీ పరిశ్రమలో మోస్ట్ అడోరబుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంట ఎట్టకేలకు ఒకటయ్యారు. ఫిబ్రవరి 26, గురువారం ఉదయం రాజస్థాన్‌లోని ఉదయపూర్లో ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు,…








