విజయ్ ‘జననాయగన్’ ట్రైలర్: రికార్డుల మోత, వివాదాల హీట్

తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ‘జననాయగన్’ పేరు గట్టిగా మారుమోగుతోంది. అగ్ర హీరో విజయ్ నుంచి రాబోతున్న చివరి చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్న రాత్రి విడుదలైన ‘జననాయగన్’ ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారి,…

‘రాజాసాబ్’ పార్ట్-2పై మారుతి క్లారిటీ.. ట్రైలర్‌లోనే హింట్!

ఇండియన్ సినిమాలో కథను రెండు భాగాలుగా తెరకెక్కించడం, సీక్వెల్స్‌ను ప్లాన్ చేయడం అనే ట్రెండ్‌కు ‘బాహుబలి’తో బలమైన ఊపొచ్చింది. ఆ ప్రభావం ఇప్పటికీ కొనసాగుతుండగా, ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల విషయంలో సీక్వెల్ అనేది దాదాపు గ్యారంటీగా మారింది. ‘సలార్’,…

చిన్న సినిమాలకు ‘జెట్లీ’ ప్రమోషన్ మాస్టర్ క్లాస్

ఈ రోజుల్లో చిన్న సినిమాలకు థియేటర్లలో ప్రేక్షకులను ఆకర్షించడం పెద్ద సవాలుగా మారింది. ఒకప్పుడు సినిమా బాగుంటే మెల్లగా టాక్ పెరిగి లాంగ్ రన్ సాధిస్తుందన్న నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. సినిమా ఫలితం చాలా వరకూ…

రోషన్ మేకా నెక్స్ట్ ఫేజ్: సితారలో రొమాంటిక్ కామెడీ, గీతా ఆర్ట్స్‌లో మరో సినిమా

చిన్నపిల్లాడిగా ‘రుద్రమదేవి’, టీనేజీలో ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రాల్లో కనిపించిన నటుడు రోషన్ మేకా, ‘పెళ్లిసందడి’తో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న రోషన్, తాజాగా ‘ఛాంపియన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కమర్షియల్‌గా పెద్ద హిట్ రాకపోయినా, రోషన్ లుక్స్…