తెలుగు సినిమా రంగంలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎన్ని విభిన్న పాత్రలు చేసి మెప్పించిన ప్రముఖ సినీ నటుడు నర్సింగ్ యాదవ్ నేడు తన తుదిశ్వాసని విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నారంగ్ యాదవ్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందారు.
ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో నటించిన నర్సింగ్ యాదవ్ దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా నర్సింగ్ యాదవ్ కి ఆర్జీవీ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు లభించింది.
Recent Random Post: