బ్రేకింగ్: ప్రముఖ తెలుగు సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ కన్నుమూత

తెలుగు సినిమా రంగంలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎన్ని విభిన్న పాత్రలు చేసి మెప్పించిన ప్రముఖ సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ నేడు తన తుదిశ్వాసని విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నారంగ్ యాదవ్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో…