భర్త ఎదపై ముద్దు పెట్టే వీడియోను షేర్‌ చేసింది

టాలీవుడ్‌ లో దాదాపుగా రెండు దశాబ్దాలుగా హీరోయిన్ గా కొనసాగుతున్న శ్రియ శరన్ పెళ్లి చేసుకుని భర్తతో సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తుంది. పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలను చేస్తూనే ఉన్న శ్రియ ఇటీవల ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాలో కూడా నటించిన విషయం తెల్సిందే. ఇక సోషల్‌ మీడియాలో ఈమె రెగ్యులర్‌ గా ఫొటోలు వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తన భర్తతో ఉన్న ఫొటోలను కూడా ఈమె ఎక్కువగా షేర్ చేస్తుంది. ఇటీవల ఈమె షేర్‌ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఒక ఇంజిన్ బోట్‌లో వీరిద్దరు సరదాగా ట్రిప్ వేస్తున్నారు. ఆ సమయంలో శ్రియ సరదాగా మాట్లాడుతూ వీడియోను తీస్తూ ఉంది. ఆ సమయంలో ఒక్కసారిగా ఆమె భర్త ఆండ్రీ చేసిన పనితో షాక్ అయ్యింది. దాంతో వెంటనే వీడియోను ఎండ్‌ చేసింది. ఇంతకు అతడు ఏం చేశాడంటే అతడు నవ్వుకుంటూ ఒక్కసారిగా శ్రియ ఎద అందాలపై ముద్దు పెట్టాడు. ఆ వీడియోను శ్రియ షేర్‌ చేయడం విమర్శలకు తెర తీస్తుంది. ఇలాంటి వీడియోలను కూడా షేర్‌ చేస్తారా అమ్మడు అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు.


Recent Random Post: