నాగార్జున కుండబద్ధలు కొట్టేశారు..!

మహానటి తర్వాత సెలబ్రిటీ బయోపిక్ లు ఎక్కువ అయ్యాయి. బాలీవుడ్ లో మొదలైన ఈ బయోపిక్ సినిమాల హవా తెలుగు పరిశ్రమకు పాకింది. మహానటి తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించారు. ఎన్ టీ ఆర్ కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు…