Posted inTelugu News
బాలయ్య షోలో పవన్ ఫ్లాప్ మూవీ ప్రస్తావన
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్నారనే చెప్పాలి. అటు సినిమాలు.. ఇటు రాజకీయాలు.. అన్నింటా దూసుకెళ్తున్నారు. అదే సమయంలో అన్ స్టాపబుల్ షోతో సందడి చేస్తున్నారు. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న…