రెబల్ కటౌట్ కి.. మెగా మార్క్ విషెస్..!

ప్రస్తుతం తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్న సంచలనానికి మొదటి అడుగు వేసిన హీరో రెబల్ స్టార్ ప్రభాస్. రాజమౌళి కన్న కలను నిజం చేసేందుకు తన ఐదేళ్ల కెరీర్ రిస్క్ లో పెట్టి మరీ బాహుబలి సినిమా…