అక్ర‌మ నిర్మాణం అని కూల్చారు! కంగ‌న ఎలా అమ్మింది?

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తన పాలి హిల్ (బాంద్రా, ముంబై) బంగ్లాను విక్రయించినట్లు సమాచారం. ప్ర‌ఖ్యాత‌ జాప్ కీ నివేదిక ప్ర‌కారం.. ఇటీవల ఈ వివాదాస్పద ఆస్తిని 32 కోట్ల రూపాయలకు విక్రయించిందని తెలిసింది. కంగనా సెప్టెంబర్ 2017లో రూ.…