Posted inTelugu News
‘అమ్మ’ సంఘానికి అధ్యక్షుడు మోహన్ లాల్ రాజీనామా
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదిక దేశ వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నటీమణులంతా మీడియా ముందుకొచ్చి లైంగిక దాడులకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ…