ఎంత ఇచ్చినా అల్లు అర్జున్ ఒప్పుకునేలా లేడు..

అల్లు అర్జున్ నటిస్తున్న "పుష్ప 2" సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల…