Posted inTelugu News
బ్యాక్ టు బ్యాక్ మెగా ఛాన్స్ కొట్టాడు..!
పలాస సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు, కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు కరుణ కుమార్. మొదటి సినిమా పలాస విడుదల అయిన వెంటనే అల్లు అరవింద్ స్వయంగా పిలిచి మరీ ప్రశంసించి తన బ్యానర్ లో…