Posted inTelugu News
రాజాసాబ్: ట్రైలర్ హైప్, సినిమా అసహనం
ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజాసాబ్’ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను రేపింది. ఫస్ట్ గ్లింప్స్‌లో రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా కనిపించినప్పటికీ, మోషన్ పోస్టర్ విడుదలైన తర్వాత, ప్రభాస్ ఓల్డ్ కింగ్ గెటప్‌లో, భారీ విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకర్షించాడు. ట్రైలర్‌లో రాజు పాత్ర,…








