వార్ 2 : తారక్ డ్యూయల్ షేడ్స్?

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కుతున్న వార్ 2 షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. వచ్చే ఏడాది ఆగస్ట్ విడుదలకు సిద్ధమవుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం తారక్ చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా ఈ ఇద్దరి కలయికలో వచ్చే…

పుష్ప 2 దాటేసింది… కానీ ఖుషి కూడా స్పెషలే

హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో సుప్రసిద్ధ సంధ్య 70 ఎంఎం థియేటర్ లో 23 సంవత్సరాలు భద్రంగా ఉన్న రికార్డుని పుష్ప 2 ది రూల్ దాటేసింది. నాలుగు వారాలు తిరక్కుండానే 1 కోటి 59 లక్షలకు పైగా వసూలు…

గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు చిరు రావట్లేదా???

రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ చిత్రం గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారని తెలుస్తోంది. ఈ వార్తతో మెగా ఫ్యాన్స్‌లో విపరీతమైన ఆనందం నెలకొంది.…

రీల్ గేమ్ ఛేంజర్ కోసం రియల్ గేమ్ ఛేంజర్!

టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో దిల్ రాజు నిర్మిస్తున్న పాన్-ఇండియా చిత్రం గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 4న రాజమండ్రిలో నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఈ ఈవెంట్ ప్రత్యేకతను మరింత పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్…

“రీమేక్‌ల ప్రాధాన్యత & ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు ఎదురున్న సవాళ్లు: పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రియేటివ్ ప్రయాణం”

రీమేక్‌ చిత్రాల జయాపజయాలు ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. బాక్సాఫీస్‌ దగ్గర పలు రీమేక్‌లు ఆశించిన ఫలితాలను సాధించకపోవడం అందరికీ తెలిసిందే. తాజా ఉదాహరణగా తేరి హిందీ రీమేక్‌ బేబీ జాన్ అట్టడుగుకు పడిపోవడం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో…

మీడియా రిపోర్ట్స్ : సంధ్య దుర్ఘటన పై స్పందించిన పవన్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ క్రమంలోనే ఆ ఘటనపై, అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా స్పందించారని మీడియాలో…