ఎక్స్‌క్లూజివ్: డబ్బింగ్ మొదలుపెట్టిన అల్లు అర్జున్!

‘పుష్ప-2’ రిలీజ్ తర్వాత ఆ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేయలేని స్థితిలో ఉన్నాడు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి బన్నీ అరెస్ట్, తదనంతర పరిణామాలు ఎంతగా చర్చనీయాంశం అయ్యాయో తెలిసిందే. ఇదొక పొలిటికల్ ఇష్యూ లాగా మారిపోవడంతో…

పవర్ స్టార్ వేరు – డిప్యూటీ సీఎం వేరు : ఫ్యాన్స్ అర్ధం చేసుకోవాలి!

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్…ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…ఈ ఇద్దరూ ఒక్కటేనా? పవన్ అభిమానులు అయితే ఈ ఇద్దరూ ఒక్కటే అని గట్టిగా ఫిక్స్ అయ్యారు. కానీ, పవన్ కల్యాణ్ మాత్రం అలా అనుకోవడం లేదన్న విషయం ఫ్యాన్స్…

కొడాలి నాని రాజ‌కీయ స‌న్యాసం..!

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. ఎప్పుడు ఏం జ‌రిగినా.. నాయ‌కులు త‌మ మంచికేన‌ని అనుకుంటారు. అయితే.. ఒక్కొక్క‌సారి జ‌రిగే ప‌రిణామాలు సంచ‌ల‌నాల‌కు వేదిక‌గా మారుతుంటాయి. ఇప్పుడు అలాంటి ప‌రిణామ‌మే వైసీపీలోనూ జ‌ర‌గ‌నుంది. కీల‌క నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ కొడాలి నాని.. రాజ‌కీయంగా స‌న్యాసం…

మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి… మెమోరియల్ పై కేంద్రం క్లారిటీ

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్లో సైనిక లాంఛనాలతో అధికారికంగా మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ దిగ్గజ నేతకు పలువురు ప్రముఖులు తుది వీడ్కోలు పలికారు. మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాల్లో భారత…

తమన్ చుట్టూ ఊహించని సవాళ్లు

సంక్రాంతి వస్తున్న సినిమాలు మూడు పెద్ద హీరోలవే. వాటిలో రెండింటికి సంగీత దర్శకుడు తమనే. అయితే గేమ్ చేంజర్, డాకు మహారాజ్ నుంచి ఇప్పటిదాకా విడుదలైన పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ ఆహా ఓహో అంటూ ఎక్కడ చూసినా అవే…

మేకుల్లా మారిన రీమేకులు …బాబోయ్ బాలీవుడ్ !

ఒక భాషలో హిట్టయిన సినిమాని రీమేక్ చేసుకోవడంలో ఎంతో సౌకర్యం ఉంటుంది. కాకపోతే ఒరిజినల్ వెర్షన్ కు దక్కిన ఫలితమే వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఒకప్పుడంటే ఓటిటిలు, ఇంటర్ నెట్ లేవు కాబట్టి చెల్లిపోయింది కానీ ఇప్పుడలా కాదు. ఫలానా తెలుగులోనో…

ఫ్రెండుతో పోటీపడి కిచ్చ సుదీప్ హిట్టు?

మన ప్రేక్షకులకు ఎప్పటినుండో బాగా పరిచయమున్న శాండల్ వుడ్ హీరోలు ఇద్దరు ఉపేంద్ర, సుదీప్. కేవలం అయిదు రోజుల గ్యాప్ తో బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధపడటం ఆడియన్స్ లో ఆసక్తి రేపింది. యుఐకి ఇతర భాషల్లో టాక్ సోసోగా ఉన్నప్పటికీ…

ఎస్ఎస్ఎంబి 29 – అంతుచిక్కని రాజమౌళి సెలక్షన్

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ జనవరిలో మొదలవుతుందనే మాట వినిపిస్తోంది కానీ ఫలానా డేట్ అంటూ ఏదీ బయటికి రావడం లేదు. సంక్రాంతికి ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తుండగా జక్కన్న ప్రస్తుతం…