ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తాజాగా ప్ర‌తిష్ఠాత్మ‌క అంతర్జాతీయ పురస్కారం అందింది. కువైట్ పర్యటన సందర్భంగా కువైట్ ఎమిర్ షేఖ్ మిశాల్ అల్ అహ్మద్ అల్ జాబెర్ అల్ సబా చేతుల మీదుగా ప్రధాని మోదీకి ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్…