Posted inTelugu News
టిల్లు డైరెక్టర్ ఎందుకు మారాడంటే.. సిద్దు క్లారిటీ!
టాలీవుడ్ సినీ ప్రియుల్లోని కుర్రాళ్లంతా ఎంతో ఎదురుచూస్తున్న సినిమా టిల్లు స్క్వేర్. రెండేళ్ల క్రితం డీజే టిల్లుతో వచ్చి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఒక ఊపు ఊపేశారు. ఒక్కసారిగా సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఇప్పటికీ రాధిక డైలాగులతో పాటు…