ఇలాంటి బ‌యోపిక్ లు ఎంత‌మందికి సాధ్యం?

బ‌యోపిక్ లు అంటే మార్కెట్ లో ప్ర‌త్యేక‌మైన క్రేజ్. అందులోనూ సెల‌బ్రిటీల జీవిత క‌థ‌లంటే మ‌రింత ఆస‌క్తి క‌నిపిస్తుంటుంది. తాజాగా మ్యూజిక్ లెజెండ్ ఇళ‌య‌రాజా జీవిత క‌థ‌కు కూడా అంకురార్ప‌ణ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇళ‌య‌రాజా పాత్ర‌లో ధ‌నుష్ ని తీసుకుని…