డార్లింగ్ తో న‌టిస్తే హీరోయిన్ల‌కు బోన‌స్!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దేశ‌విదేశాల్లో ఫాలోయింగ్ ఉన్న న‌టుడు. ప్ర‌త్యేకంగా ఇండియాలో అయితే అసాధ‌ర‌మైన అభిమానుల్ని క‌లిగి ఉన్న స్టార్ అత‌ను. మ‌రి అలాంటి స్టార్ హీరోతో న‌టిస్తే హీరోయిన్ల‌కు ఆ ర‌క‌మైన ప్ర‌చారం…