‘మన శంకర వరప్రసాద్ గారు’ హిట్ తర్వాత ‘విశ్వంభర’కు పరీక్ష సమయం

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత అత్యంత ఆసక్తి రేకెత్తించిన ప్రాజెక్టుల్లో ‘విశ్వంభర’ ఒకటి. ‘బింబిసార’ వంటి బ్లాక్‌బస్టర్‌తో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న వశిష్ఠ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. పైగా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహా…