సాయిపల్లవి చెల్లి ఎంగేజ్మెంట్.. ఆ అబ్బాయిని చూశారా..

ప్రేమమ్ చిత్రంతో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తన సత్తా చాటిన నటి సాయి పల్లవి. ఆమె సోదరి పూజ కూడా హీరోయిన్‌గా తమిళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించింది. ఇటీవలే పూజ తన ప్రియుడు వినీత్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ…