‘ఇండియన్ 2’.. తేల్చుకునేందుకు రెడీ

సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కాంబోలో వచ్చిన 'భారతీయుడు' సినిమా అప్పట్లో ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుమారు రెండు దశాబ్దాల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర…