Posted inTelugu News
శృతిహాసన్, శంతను హజారికా పెళ్లి పుకార్లపై స్పందన
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినీరంగంలో సుపరిచితులైన నటి శృతిహాసన్, డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికా చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. ఈ జంట తమ అన్యోన్యత, జంట షికార్ల గురించి ఎలాంటి దాపరికా లేకుండా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు.…