ఫ్యామిలీ స్టార్ లో పెద‌వి ముద్దులా?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌లో రొమాంటిక్ యాంగిల్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సీన్ డిమాండ్ చేసిందంటే? ఎంత‌టి రొమాంటిక్ స‌న్నివేశాన్ని అయినా అవలీల‌గా చేస్తాడు. అందులో అత‌డు పూర్తిగా ద‌ర్శ‌కుల హీరో అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. కొత్త‌గా కెరీర్ ప్రారంభించిన న‌టుడు..యూత్ లో…