ర‌ణ‌బీర్ ముందే బాలీవుడ్‌ని శాసిస్తామ‌న్న మంత్రి!

శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర బృందంతో పాటు మరికొందరు ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు. సూప‌ర్ స్టార్ మహేష్ బాబు, ద‌ర్శ‌క‌దిగ్గ‌జం ఎస్ఎస్ రాజమౌళితో పాటు రాజకీయ నాయకుడు, తెలంగాణ కార్మికశాఖ‌, ఉపాధి మంత్రి మల్లా రెడ్డి…