అనుష్క ఏరికోరి ఎంచుకున్న కథ.. ఎలా ఉంటుందో..!

స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ ఉన్న నటి అనుష్క. ఒకప్పుడు హీరోలతో పాటు, లేడీ ఓరియంటెడ్ మూవీలతో అలరించింది. అయితే, అనుష్క ను తెరపై చూసి చాలా కాలమే అవుతుంది. బాహుబలి హిట్ తర్వాత ఆమెకు ఆఫర్లు క్యూ కట్టి, బిజీ…