రోజాని చూసి చొంగ కార్చేసాడు!
సీనియర్ నటి గ్లామర్‌కి యంగ్ కొరియోగ్రాఫర్ ఫిదా అయ్యాడు. ఆ కొరియోగ్రాఫర్ శేఖర్. సీనియర్ నటి రోజా. రోజా ఓ టీవీ కామెడీ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తుండగా, కొరియోగ్రాఫర్ శేఖర్ అదే టీవీలో ప్రసారమవుతున్న కిడ్స్ డాన్స్ షోకి జడ్జ్. ఇద్దరూ…