తెలంగాణకు తిరుపతి వెంకన్న నిధుల్లో వాటా కావాలంట..!

ఆంధ్రప్రదేశ్ విభజనతో ప్రాంతాలు, మనుషులు, మనసులు, సంస్థలు రెండుగా విడిపోయాయి. ఈ విభజన అంతటితో ఆగలేదు. చివరకు దేవుళ్లని కూడా ఆంధ్రాదేవుడు తెలంగాణ దేవుడు అని పిలుచుకునే పరిస్థితి వచ్చింది. ఎందులో ఎలా ఉన్నా.. దేవుళ్ల విషయానికి వస్తే మాత్రం రెండు…