Posted inTelugu - Featured Telugu - Film News
మేనల్లుడి చిత్రాన్ని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకున్న పవన్..!
మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ''రిపబ్లిక్''. 'ప్రస్థానం' ఫేమ్ దేవకట్టా తెరకెక్కించిన ఈ పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ విడుదలకు సిద్ధమైంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు…