ఏయ్ బిడ్డా.. పుష్ప లుక్ లో వార్నర్ దుమారం!

ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇన్ స్టా సందడి గురించి తెలిసిందే. అతడు తెలుగు స్టార్లను ఇమ్మిటేట్ చేస్తూ చేసే వీడియోలు అంతర్జాలంలో ఎంతో వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా అతడు ఇన్ స్టాగ్రామ్ లో మరో ఉల్లాసకరమైన వీడియోను పోస్ట్ చేసాడు.…

హల్దీ వేడుకల్లో నవదంపతులు విక్కీ-క్యాట్

విక్కీ కౌశల్-కత్రినాకైఫ్ వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. ఇక ముంబైలో భారీ ఎత్తున రిసెప్షన్ కు ఏర్పాట్లు చేయనున్నారు. 9డిసెంబర్ రాజస్థాన్ లోని వివాహ వేడుకకు అతికొద్ది మంది సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బంధువులతో పాటు బాలీవుడ్…

#చందమామ.. 36 లోనూ అవే మెరుపులు..!

టాలీవుడ్ లో సుదీర్ఘ ఇన్నింగ్స్ కొనసాగించినా ఇప్పటికీ హవా తగ్గని నాయికగా కాజల్ (36) పేరు మార్మోగుతోంది. చందమామ అందం చందం వయసుతో పాటు పెరుగుతున్నాయే కానీ తరగడం లేదు. ఇక ప్రతిభావంతురాలిగా నిరంతరం అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది.…

కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన నయన్!

నయనతారకి కాస్త అటు ఇటుగా తమ రేస్ ను మొదలుపెట్టిన చాలామంది కథానాయికలు ఆ రేస్ లో నుంచి కనిపించకుండా పోతున్నారు. నయనతార మాత్రం నాన్ స్టాప్ గా దూసుపోతోంది. సినిమాకి సినిమాకి ఆమె పారితోషికం పెరిగిపోతోంది. ఇతర భాషల్లోను ఆమె…

పుష్పలో ఆ పాట కాపీ క్యాట్?

పెద్ద సాహిత్యం లేదు. కానీ.. ఇట్టే పట్టేసేలా.. సింపుల్ గా రాసినట్లుగా ఉంది ‘పుష్ప’ మూవీలోని 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ ఐటెమ్ సాంగ్. తాజాగా విడుదలైన ఈ సాంగ్ కు బోలెడన్ని ప్రత్యేకతలు. ఊర నాటు పాటగా…

బిగ్ బాస్ 5: ఆడియన్స్ ప్రశ్నలకు ఎవరు జెన్యూన్ గా సమాధానం ఇచ్చారు?

బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంటుంది. ఈ వారం చివరికి ఫైనల్స్ కు వెళ్లే మిగతా నలుగురు ఎవరో తెలిసిపోతుంది. ఇప్పటికే టికెట్ టు ఫినాలే గెలిచి శ్రీరామ్ చంద్ర మొదటి ఫైనలిస్ట్ గా నిలిచిన విషయం తెల్సిందే.…

మాస్ పోస్టర్ తో ‘పుష్ప’ ప్రీ రిలీజ్ పార్టీ అప్డేట్..!

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం ''పుష్ప''. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ పార్ట్…

గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో మెరిసిన మెహ్రీన్

తెరాస ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఓ యజ్ఞంలా ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో గత కొంత కాలంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పాల్గొని పర్యావరణ సంరక్షణకు మొక్కల ప్రాధాన్యతని తెలియజేస్తూ మొక్కలు నాటుతున్న విషయం తెలిసిందే. గల్లీ…

`పుష్ప` వెనకున్న ఇంట్రెస్టింగ్ స్టోరీని బన్నీ చెప్పేశాడు

`అల వైకుంఠపురములో` ఇండస్ట్రీ హిట్ కావడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భవిష్యత్ సినిమాలపై తన పర్షెప్షన్ ని మార్చుకున్నారు. తను చేయబోయే సినిమా పాన్ ఇండియా స్థాయికి ఏమాత్రం తగ్గని స్థాయిలో వుండాలని ప్లాన్ చేసుకున్నారట. అందుకు తగ్గట్టుగానే…

మెగాస్టార్ – బాబీ సినిమాపై ఇంట్రెస్టింగ్ రూమర్!

మెగాస్టార్ చిరంజీవి మునుపెన్నడూ లేనంతగా సినిమాల పరంగా స్పీడు పెంచేశారు. ఊహకందని డైరెక్టర్లకు ఛాన్స్లిస్తూ వరుస ట్విస్ట్లతో ఫ్యాన్స్తో పాటు ఇండస్ట్రీ వర్గాలకు కూడా షాకుల మీద షాకులిస్తున్నారు. ఆయన వరుసగా సినిమాల్ని అంగీకరిస్తున్న తీరుకి... సినిమాల విషయంలో చిరు చూపిస్తున్న…

‘పుష్ప : ది రైజ్’ కోసం ఈ సారి అంతకు మించి..

టాలీవుడ్ లో ఇప్పుడు ఏ నోట విన్నా ఒకటే మాట `పుష్ప : ది రైజ్`. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. ముత్యంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీమేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ…

నా కూతుళ్లకు నేను చెప్పిన మాట అదొక్కటే: ఏఆర్ రెహ్మాన్

'నీ స్నేహితులు ఎవరో చెప్పు .. నువ్వు ఎలాంటివాడివో నేను చెబుతాను' .. 'నీ పిల్లలు ఏం చేస్తున్నారో చెప్పు .. నువ్వు ఎంతవరకూ సక్సెస్ అయ్యావనేది నేను చెబుతాను' అనే కొటేషన్లు విన్నప్పుడు అద్భుతంగా అనిపిస్తాయి. ఏకాలంలోనైనా .. ఎవరి…