ఆ ఇద్దరిలో చరణ్ హీరోయిన్ ఎవరో!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నాడు చరణ్. ఈ చిత్రం తర్వాత శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. శంకర్ కు…

నారప్ప నా కెరీర్ లోనే ఛాలెంజింగ్ క్యారెక్టర్: వెంకటేష్

విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప చిత్రం జులై 20న విడుదలవుతోంది. ఈ చిత్రం ముందు థియేటర్లలో విడుదలవుతుంది అనుకున్నా కానీ ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు ఓటు వేశారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. ఈ సందర్భంగా…

‘ఆర్ఆర్‌ఆర్‌’ మేకింగ్‌ వీడియో.. జక్కన్న చాలా జాగ్రత్త

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి రూపొందిస్తున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా మేకింగ్ వీడియో తాజాగా విడుదల అయ్యింది. సాదారణంగా అయితే మేకింగ్ వీడియతో కథ విషయంలో కనీసం క్లారిటీ దక్కుతుంది. కాని జక్కన్న విడుదల చేసిన ఈ మేకింగ్ వీడియో విషయంలో…

రామ్ సినిమాలో విలన్ గా సరైనోడు?

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ హీరోగా తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌ ఇటీవలే పట్టాలెక్కింది. భారీ అంచనాలున్న ఈ సినిమా లో హీరోయిన్ గా ఉప్పెన హీరోయిన్‌ కృతి శెట్టి నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ…

ఒకే సారి కోటిన్నర పెంచేసిన కృతి శెట్టి

ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాకు గాను కృతి శెట్టి తీసుకున్న పారితోషికం ఇరవై లక్షలకు లోపే అనేది టాక్. ఇక ఉప్పెన సినిమా సెన్షేషనల్‌ సక్సెస్‌…

కల్యాణ్ బాబు `పవన్ కల్యాణ్` గా ఎలా మారాడు?

కల్యాణ్ బాబు `పవన్ కల్యాణ్` గా ఎలా మారాడు? .. ఇది అభిమానుల్లో కొందరి ధర్మ సందేహం. నిజానికి ఇంట్లో పవన్ ని `కల్యాణ్ బాబు` అనే పిలుస్తారు. వదినగారైన శ్రీమతి సురేఖ చిరంజీవి చిన్నా అని పిలుస్తారని ఇంతకుముందు కథనాలొచ్చాయి.…

బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ లో నయనతార?

కోలీవుడ్ టాప్ నటి నయనతార డిజిటల్ డెబ్యూ చేస్తోంది. ఆమె ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్, బాహుబలి బిఫోర్…

పుష్ప 2022కు జంప్ అయినట్లేనా?

ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని అక్టోబర్ 13నే విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలిపారు. ఆ డేట్ కు ఆర్ ఆర్ ఆర్ వస్తుందా అన్నది ఇంకా అనుమానమే అయినా ప్రస్తుతానికి ఈ టీమ్ ఈ డేట్ కే స్టిక్ అయింది. ఒకవేళ…

బాలయ్య నేచర్ కు ఫిదా అయిన ప్రగ్య జైస్వాల్

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న అఖండ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి చివరి దశకు చేరుకుంది. ఫైనల్ షెడ్యూల్ ఈ వారం మొదట్లో ప్రారంభమైంది. బోయపాటి శ్రీను బాలయ్య కోసం ప్రత్యకేమైన లుక్…

అల్లు అర్హ అరంగేట్రం.. శాకుంతలంలో భరతుడిగా

అల్లు అర్జున్‌ కూతురు అల్లు అర్హ సోషల్‌ మీడియాలో ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతటి గుర్తింపు ఉన్న అర్హ సినిమా ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. కొన్ని రోజుల క్రితం గుణశేఖర్‌ సినిమాలో ఈమె నటించబోతున్నట్లుగా…

చీర పైకెత్తి కట్టుకుంటే.. అదేంది మేడమ్ అన్నారట

రీమేక్ సినిమాలకు పెద్ద సమస్య.. అన్ని విషయాల్ని ఒరిజినల్ తో పోల్చి చూస్తుంటారు. మక్కీకి మక్కీ దించినా తప్పే. అలా అని కాస్తంగా స్వేచ్ఛను తీసుకొని నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసుకున్నా కష్టమే. వంటకంలో ఏ చిన్న తేడా వచ్చినా మొత్తానికే…

బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు రియాక్షన్‌

నందమూరి బాలకృష్ణ మా ఎన్నికల విషయమై స్పందించేందుకు ఇష్టం లేదు అంటూనే ఇన్నాళ్లు ఎందుకు మా భవనం కట్టలేదు. అందుకోసం ఎందుకు ప్రయత్నాలు సాగలేదు అంటూ ప్రశ్నించాడు. ఆ విషయమై నాగబాబు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.…