విపరీతంగా మద్యం సేవించేదాన్ని.. మానేయడానికి పోరాటమే

బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ మహేష్ భట్‌ కూతురు పూజా భట్ హీరోయిన్‌ గా ఎన్నో సినిమాల్లో నటించింది. ఆమె తండ్రి దర్శకత్వంలో నటించిన దిల్‌ హై కి మంతా నహీన్‌ సినిమాను చేసింది. ఆ సినిమా విడుదల అయ్యి 30 ఏళ్లు…

పానీపూరి బండి వాడ్ని పెళ్లి చేసుకోవాలి అనుకునే దాన్ని – తేజస్వి

తెలుగు సినిమాల్లో పలు పాత్రలతో పేరు తెచ్చుకున్న తేజస్వి మడివాడ బిగ్ బాస్ షో తో పాపులారిటీ కంటే విమర్శలను మూటగట్టుకుంది. ఆ సీజన్ లో కౌశల్ తో ప్రవర్తించిన తీరుకి జనాల ఆగ్రహాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇక సీతమ్మ…

వెండితెరకు పరిచయమవ్వనున్న వంటలక్క

వంటలక్కగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది నటి ప్రేమీ విశ్వనాధ్. కార్తీకదీపం సీరియల్ లో వంటలక్కగా కనిపిస్తోన్న ప్రేమీ విశ్వనాథ్ ఒక హీరోయిన్ కు సమానమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే సీరియల్ లో రాణిస్తున్న ఈమెకు…

ఉస్తాద్ ని ఢీ కొట్టనున్న బన్నీ విలన్..?

ఎనర్జిటిక్ స్టార్ 'ఉస్తాద్' రామ్ పోతినేని హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో 'ఉప్పెన' బ్యూటీ కృతీ శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ కెరీర్ లో వస్తున్న ఈ 19వ…

సూపర్ స్టార్ జీ ఇదేనా మీ బాధ్యత?

మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు దక్కించుకున్న అమీర్ ఖాన్ ఈమద్య కాలంలో వరుసగా వివాదాస్పద విషయాల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే. తన రెండవ భార్య కిరణ్ రావు కు విడాకులు ఇవ్వడం వల్ల వివాదాస్పదుడిగా మారిన అమీర్ ఖాన్ తాజాగా తన…

కత్తి మహేష్ మరణంపైనా మొసలి కన్నీళ్ళే.. ‘బులుగు పచ్చ’ నాటకమిది.!

కత్తి మహేష్ అనే వ్యక్తికీ, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికీ మధ్య వ్యక్తిగతమైన కక్ష, కార్పణ్యాలేమైనా వుంటాయా.? అవకాశమే లేదు. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయాల్సిన అవసరం కత్తి మహేష్‌కి ఏముంటుంది.? ఏమీ వుండదు. కత్తి మహేష్ ఓ సినీ…

జనతా గ్యారేజ్ హిందీ రీమేక్… టాప్ హీరోకు భారీ రెస్పాన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 2016లో వచ్చిన జనతా గ్యారేజ్ మంచి విజయం సాధించిన విషయం తెల్సిందే. కొరటాల శివ మంచి మెసేజ్ తో కమర్షియల్ విలువలను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ప్రేక్షకులకు రచించింది. ఇప్పుడు జనతా…

ఎన్టీఆర్‌ కోసం బుచ్చి బాబు ఎన్నాళ్లు వెయిట్‌ చేయాలి?

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ ను ముగించే పనిలో ఉన్నాడు. ఆగస్టు వరకు జక్కన్న మూవీని పూర్తి చేయబోతున్న ఎన్టీఆర్‌ ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్‌…

మునుపెన్నడు చూడని బన్నీ

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో పుష్ప పాత్ర గురించి పదే పదే సోషల్‌ మీడియాలో…

జెర్సీ కాంబో మరోసారి రిపీట్ కాబోతోందా?

ఈ దశాబ్దంలో వచ్చిన అత్యుతమ చిత్రాల్లో కచ్చితంగా నాని నటించిన జెర్సీ సముచిత స్థానం దక్కించుకుంటుంది. క్రికెట్ నేపథ్యంలో సెంటిమెంట్ ను మిక్స్ చేసి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన తీరుకి అందరూ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాతోనే గౌతమ్ కు…

నందమూరి ‘విక్రమ్’.. ఫ్యాన్స్ కోరిక తీరేనా?

యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా విజయ్ సేతుపతి మరియు మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ లు కీలక పాత్రలో నటిస్తున్న సినిమా విక్రమ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా కు సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదల అయ్యింది.…

‘మా’ బిల్డింగ్‌ సొంత డబ్బుతో నేను నిర్మిస్తా.. ఏకగ్రీవంగా ఎన్నుకోండి: మంచు విష్ణు

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఇప్పటికే ప్రకాష్‌ రాజ్‌.. మంచు విష్ణు ఇంకా కొందరు మా ఎన్నికల బరిలో నిలబడబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలని కొందరు కోరుకుంటూ ఉన్నారు. ఇక పోటీకి దిగుతున్న ప్రతి ఒక్కరు…