ఫోటోటాక్: రెడ్ హాట్ లో కియారా రంగోళీ

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ.. గ్లామర్ ఎలివేషన్స్ లో తనదైన మార్క్ వేస్తుంది. ఇన్ స్టా వేదికగా బ్యూటీ హీట్ ని తట్టుకోవడం వీజీ ఏం కాదు. టెంప్టింగ్ ఫోటోలతో యువతలో మంటలు రేపుతుంది. బికినీ..టూపీస్ అంటూ పూల్ అందాల నడుమ…

పవన్ సినిమా ఆగిపోయిందన్న వార్తలపై క్లారిటీ

ఈమద్య కాలంలో సినిమాలను ప్రకటించి వాటిని పక్కకు పెట్టడం చాలానే చూశాం. చిన్న హీరోల విషయంలో ఇలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. పెద్ద హీరోల విషయంలో అప్పుడప్పుడు జరుగుతుంది. కొన్ని కారణాల వల్ల సినిమా ప్రకటించిన తర్వాత క్యాన్సిల్ చేయడం జరుగుతుంది.…

సల్మాన్ ఖాన్ బాడీగార్డ్‌ జీతం ఎంతో తెలుసా!

సినిమా సెలబ్రిటీలు.. ముఖ్యంగా స్టార్స్ పారితోషకం ఈ మధ్య కాలం లో భారీగా పెరిగింది. స్టార్ హీరోల రెమ్యూనరేషన్ లు చుక్కలు తాకుతున్న నేపథ్యం లో వారి యొక్క పర్సనల్ స్టాఫ్‌ యొక్క రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగాయి. ముఖ్యంగా బాలీవుడ్…

సమంత ప్రయాణం ఇప్పుడెటు?

'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' పాటతో సమంత పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయింది. సమంత నడుం ఒంపు సొంపులకు అంతా ఫిదా అయ్యారు. ఉత్తరాదిన సమంత పేరు మారు మ్రోగిపోయింది. ఐటమ్ గాళ్ల్ గా హిందీ ఆడియన్స్…

బుట్టబొమ్మ హగ్గు కోసం ఆచార్యుడి చిలిపి అల్లరి

మెగాస్టార్ చిరంజీవి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లవుతోంది. దీంతో ఆయన సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఆయన అభిమానులు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన 'ఆచార్య' చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అత్యంత…

జూన్ లో నయన్ విఘ్నేష్ ల రియల్ మ్యారేజ్

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయి. వాటన్నింటిలోకి సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రేమ కథ చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు. ఆమె మొదట శింబు ను ప్రేమించింది.. ఆ తర్వాత ప్రభు దేవ తో ప్రేమాయణం సాగించింది.…

చిరు కు హీరోయిన్ లేదు ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటీ?

రాజకీయాల్లోకి వెళుతున్నానని మెగాస్టార్ చిరంజీవి గతంలో దాదాపు పదేళ్లు సినిమాకు బ్రేకిచ్చారు. ఆ సమయంలో ఒక్క సినిమా కూడా చేయలేదు. అటు రాజకీయాల్లోనూ రాణించలేదు. ప్రత్యర్థులు ఫ్యామిలీని ఫ్యామిలీ మెంబర్స్ ని టార్గెట్ చేయడంతో రాజకీయాలంటేనే చిరుకు విరక్తి పుట్టుకొచ్చింది. కాంగ్రెస్…

బోయపాటి రాపో.. పాన్ ఇండియా టార్గెట్

మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్లతో సత్తా చాటుతున్న డైరెక్టర్ బోయపాటి కూడా పాన్ ఇండియా రేసులోకి చేరుతున్నారు. బోయపాటి తెరకెక్కించే తదుపరి చిత్రం పాన్ ఇండియా అంటూ గుసగుస వినిపిస్తోంది. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా బోయపాటి ఈ చిత్రాన్ని…

విశాఖలో బాలయ్య-చిరు- అల్లు స్టూడియోలేవీ?

``ప్రకటనలు ఘనం - పనులు శూన్యం!`` అన్న చందంగా మారింది ఏపీలో ఫిల్మిండస్ట్రీ సన్నివేశం. కొత్త సినీపరిశ్రమను నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సుముఖంగా ఉందని స్టూడియోల నిర్మాణానికి సినీ ప్రముఖులు ముందుకు వస్తే ప్రభుత్వం సహకరిస్తుందని కూడా టాక్ వచ్చింది. కానీ…

చిరు చిన్నబుచ్చుకునేలా రాజమౌళి అలా అనేశారు!

ఒకటే వేదిక. కానీ ఇద్దరు దిగ్గజాలు ఒకరినొకరు పొగిడేసుకున్న సందర్భమది. భారతీయ సినిమా ఒక మతం అయితే ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళి! అంటూ మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించిన తీరు అమోఘం. జక్కన్న జీవితంలో అది మరపురాని క్షణం అంటే అతిశయోక్తి…

చెర్రీ కాళ్ల మీద పడ్డ ఫ్యాన్… ఎవరు పంపించారు నిన్ను?

ఆమద్య స్టార్ హీరోల పబ్లిక్ ఈవెంట్స్ సందర్బంగా అభిమానుల అత్యుత్సాహం గురించి మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా అభిమానులు ఒకరు ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్లి హీరోను హగ్ చేసుకోవడం.. లేదా కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించడం చేస్తున్నారు. మొదట్లో ఇలా పరిగెత్తుకుంటూ…

చందమామను మరిచితిరా? లైట్ తీస్కున్నారా?

కొన్ని సందర్భాల్లో వేదికలపై పేరు మర్చిపోతే దానికి మీడియా రంధ్రాన్వేషణ చేయడం సహజం. నిజానికి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళిని ముఖ్య అతిథిగా పిలిచిన ఆచార్య వేదికలో ఇలాంటి పొరపాటే ఒకటి జరిగింది. వేదికపై అగ్రజులు అందరూ టెక్నీషియన్లతో పాటు ఇతర తారాగణాన్ని పొగిడేసినా…