Posted inTelugu - Featured Telugu - Film News
మళ్ళీ మెగా క్యాంపులోకి వివి వినాయక్?
వివి వినాయక్ కు మెగా క్యాంపుతో మంచి అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవితో రెండు సినిమాలను డైరెక్ట్ చేసాడు వినాయక్. ఈ రెండూ కూడా మంచి విజయం సాధించాయి. ఠాగూర్, ఖైదీ నెం 150, ఈ రెండూ కూడా బ్లాక్ బస్టర్…